You Searched For "TeamIndia"
గిల్‌ను జట్టులోకి ఎంపిక చేయడంపై భారత వెటరన్ పరోక్ష విమర్శలు
ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుండి ప్రారంభమవుతుంది. ఇందుకోసం ఇటీవల సెలక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది.
By Medi Samrat Published on 23 Aug 2025 9:00 PM IST
వెనకబడ్డ పంత్, అయ్యర్, యశస్వి.. ఈ కారణాలతోనే వీరిని ఎంపిక చేయలేదు..!
వచ్చే నెలలో జరగనున్న ఆసియా కప్‌కు భారత జట్టును ప్రకటించారు. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, టీ20...
By Medi Samrat Published on 19 Aug 2025 6:08 PM IST
కాసేపట్లో ఆసియా కప్‌కు భారత జట్టును ప్రకటించనున్న సెలక్షన్ కమిటీ.. ఇంత పోటీనా.?
ఆసియా కప్ 2025 UAE గడ్డపై సెప్టెంబర్ 9 నుండి ప్రారంభం కానుంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28న జరగనుంది.
By Medi Samrat Published on 19 Aug 2025 9:22 AM IST
ఐపీఎల్ హ్యాంగోవర్ నుంచి బయటపడేందుకు టీమిండియా ప్రత్యేక వ్యూహం..!
ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య బుధవారం నుంచి బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రెండో మ్యాచ్ జరగనుంది.
By Medi Samrat Published on 1 July 2025 11:36 AM IST
కెప్టెన్సీ అంటే నాకు ఇష్టం
మూడు ఫార్మాట్లలో ముగ్గురు వేర్వేరు కెప్టెన్లను చూడటం భారత క్రికెట్‌లో ఎప్పుడూ జరగలేదు.
By Medi Samrat Published on 9 Jun 2025 9:28 PM IST
టీమిండియా హోమ్ షెడ్యూల్ ఇదే..!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సీనియర్ పురుషుల జట్టు 2025-26 హోమ్ సీజన్ షెడ్యూల్‌ను ప్రకటించింది.
By Medi Samrat Published on 2 April 2025 9:23 PM IST
ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా
భారత జట్టుకు బీసీసీఐ కూడా భారీ నజరానాను ప్రకటించింది. జట్టు సభ్యులకు రూ.58 కోట్లను క్యాష్ రివార్డుగా అందించనుంది.
By Knakam Karthik Published on 20 March 2025 1:18 PM IST
టాస్ ఓడడంలోనూ రికార్డు సృష్టించిన టీమిండియా..!
వన్డేల్లో వరుసగా అత్యధిక మ్యాచ్‌లలో టాస్ ఓడిన జట్టుగా నెదర్లాండ్స్ పేరిట ఉన్న రికార్డును భారత్ సమం చేసింది
By Medi Samrat Published on 20 Feb 2025 7:15 PM IST
నాన్న జీతం సరిపోయేది కాదు.. కష్టాలను గుర్తుచేసుకున్న స్టార్ క్రికెటర్..!
భారత క్రికెట్‌లో అజింక్యా రహానే పేరుకు పరిచయం అవసరం లేదు. రహానే క్రికెట్‌లోని మూడు ఫార్మాట్‌లలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
By Medi Samrat Published on 17 Feb 2025 6:39 PM IST
Video : ఫామ్‌ను తిరిగి పొందడానికి మాజీ కోచ్ దగ్గరికి వెళ్లిన కోహ్లీ.. 80 సెంచరీలు ఆయన ఉన్నప్పుడు చేసినవే..!
జనవరి 30న రైల్వేస్‌తో జరిగే రంజీ ట్రోఫీ మ్యాచ్ ద్వారా భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి 13 ఏళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్‌లోకి తిరిగి రానున్నాడు.
By Medi Samrat Published on 27 Jan 2025 11:31 AM IST
చాహల్ ఫైల్ క్లోజ్.. చివరి మ్యాచ్ ఆడేశాడు..!
34 ఏళ్ల భారత జట్టు లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సెలక్టర్లు జట్టులోకి ఎంపిక చేయలేదు.
By Medi Samrat Published on 22 Jan 2025 3:08 PM IST
14 నెలల సుదీర్ఘ విరామం.. జట్టులోకి తిరిగి వచ్చిన షమీ
ఇంగ్లండ్‌తో వైట్ బాల్ సిరీస్ ప్రారంభ మ్యాచ్‌కు ముందు భారత జట్టు ఆదివారం మూడు గంటల ప్రాక్టీస్ సెషన్‌ను ప్రారంభించింది.
By Medi Samrat Published on 20 Jan 2025 7:45 AM IST