You Searched For "TDP"
జమిలీ బిల్లుకు టీడీపీ మద్దతు
జమిలి బిల్లుకు పార్లమెంట్ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపింది.
By Kalasani Durgapraveen Published on 17 Dec 2024 3:06 PM IST
మేం నష్టపోతాం.. డీలిమిటేషన్ ప్రయోజనం కల్పించండి : టీడీపీ
పార్లమెంట్లో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ.. కేంద్రం తీసుకున్న అడుగుపై ప్రశ్నలు సంధించింది.
By Kalasani Durgapraveen Published on 15 Dec 2024 11:17 AM IST
పోలీసులను ఆశ్రయించిన బుద్ధా వెంకన్న.. ఎందుకంటే
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
By Kalasani Durgapraveen Published on 8 Dec 2024 7:00 PM IST
విజయసాయి రెడ్డిపై విరుచుకుపడ్డ బుద్ధా వెంకన్న
వైసీపీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డిపై ఏపీ టీడీపీ నేత బుద్ధ వెంకన్న తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
By Kalasani Durgapraveen Published on 6 Dec 2024 3:01 PM IST
తమ్ముడు శ్రీను.. ఐ మిస్ యూ: మంత్రి నారా లోకేష్
ఆర్థిక, కుటుంబ సమస్యలతో శ్రీను అనే అనే టీడీపీ అభిమాని ఆత్మహత్య చేసుకోవడంపై మంత్రి లోకేష్ ఎమోషనల్ పోస్టు చేశారు.
By అంజి Published on 1 Dec 2024 11:13 AM IST
అలిగిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి
తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ ఆదివారం నెల్లూరులో జరిగిన అధికారిక సమావేశంలో అవమానం జరిగిందంటూ వాకౌట్ చేశారు.
By Kalasani Durgapraveen Published on 3 Nov 2024 7:30 PM IST
టీడీపీ.. నాయకులను తీర్చిదిద్దే రాజకీయ విశ్వవిద్యాలయం: సీఎం చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ రాజకీయ విశ్వవిద్యాలయంగా ఎందరో నాయకులను ప్రజలకు చేరువ చేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం అభివర్ణించారు.
By అంజి Published on 27 Oct 2024 8:57 AM IST
'దమ్ముంటే చర్చకు రావాలి'.. వైఎస్ జగన్కు బుద్ధా వెంకన్న సవాల్
రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదల సమయంలో ప్రజలను సీఎం చంద్రబాబు ఆదుకున్న తీరు దేశానికి ఆదర్శమని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు.
By అంజి Published on 8 Oct 2024 11:47 AM IST
త్వరలో టీడీపీలో చేరుతా : మాజీ ఎమ్మెల్యే తీగల
మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి త్వరలో టీడీపీలో చేరతానని తెలిపారు.
By Kalasani Durgapraveen Published on 7 Oct 2024 4:13 PM IST
మీడియా ముందు పోసాని.. వాళ్లు బెదిరిస్తున్నారంటూ..!
సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు.
By Medi Samrat Published on 4 Oct 2024 7:15 PM IST
ఈ జన్మలో టీడీపీలో చేరను: విజయసాయిరెడ్డి
తాను టీడీపీలో చేరేందుకు ప్రయత్నించినట్టు మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి ఖండించారు.
By అంజి Published on 26 Sept 2024 9:52 AM IST
దీపావళి నుంచే ఉచిత గ్యాస్ పథకం: సీఎం చంద్రబాబు
టీడీపీ నాయకులతో సీఎం చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
By Srikanth Gundamalla Published on 22 Sept 2024 7:45 PM IST