You Searched For "summer"
వేసవి, పెళ్లిళ్ల సీజన్ కారణంగా.. భారీగా పెరిగిన చికెన్ ధరలు
వేసవి తాపం, పెళ్లిళ్ల సీజన్ కావడంతో హైదరాబాద్లో చికెన్ ధరలు కిలో రూ.400 దాటాయి. ఈ పెరుగుదల డిమాండ్ పెరగడం వల్లేనని చికెన్ వ్యాపారులు అంటున్నారు.
By అంజి Published on 27 May 2024 3:48 PM IST
Andhra Pradesh: రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్లో ఎండలు దంచికొడుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 29 April 2024 7:27 AM IST
రుచికరమైన తెలంగాణ ఫ్రైడ్ స్నాక్స్ను ఈ వేసవిలో ఆస్వాదించండి
తెలంగాణ ఇతర దక్షిణాది రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న వేళ జనాలు ఇంటపట్టునే ఉండటానికి ఇష్టపడతారు. దీంతో వేడి వేడిగా వేయించిన స్నాక్స్ను...
By న్యూస్మీటర్ తెలుగు Published on 28 April 2024 3:00 PM IST
మామిడి పండ్లను తినేముందు ఇలా చేయండి
మామిడి సీజనల్ పండు. ఎండాకాలం వచ్చిందంటే చాలు ఈ పండ్లను తినేందుకు అందరూ ఇంట్రెస్ట్ చూపుతారు.
By అంజి Published on 21 April 2024 1:45 PM IST
కొబ్బరి నీళ్లు తాగడం వల్ల బోలెడన్నీ ప్రయోజనాలు.. అది కూడా ఎండాకాలంలో..
ఎండల తీవ్రత బాగా పెరిగింది. బయటకు వెళ్లే వారు ఎండ నుంచి ఉపశమనం కోసం రకరకాల కూల్ డ్రింక్స్, ఇతర పానీయాలు తాగుతుంటారు.
By అంజి Published on 9 April 2024 11:30 AM IST
AP: బీ అలర్ట్.. నేడు 130 మండలాల్లో తీవ్ర వడగాలులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు మండలాల్లో నేడు తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
By అంజి Published on 4 April 2024 6:20 AM IST
తెలుగురాష్ట్రాల్లో పెరుగుతున్న ఎండ.. సాధారణం కంటే 5 డిగ్రీలు అధికం
రోజువారీ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీల వరకు పెరిగాయని వాతావరణశాఖ వివరించింది.
By Srikanth Gundamalla Published on 29 March 2024 8:00 AM IST
తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ
తెలంగాణ రాష్ట్రంలో ఎండలు సుర్రుమంటున్నాయి. రాబోయే మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
By అంజి Published on 27 March 2024 9:28 AM IST
ఎండకాలంలో మజ్జిగ తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
మజ్జిగ లేదా లస్సీ ఎల్లప్పుడు శ్రేయస్కరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. మజ్జిగ ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటుంది.
By అంజి Published on 10 March 2024 12:43 PM IST
దంచేస్తోన్న ఎండలు.. ఎల్-నినో ప్రభావంతో ఈసారి అధిక ఉష్ణోగ్రతలు
మార్చి నెల మొదట్లోనే ఎండలు దంచి కొడుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 9 March 2024 8:45 AM IST
సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా?.. తెలంగాణలో బెస్ట్ డెస్టినేషన్స్ ఇవే
వేసవి వస్తుందంటే దాదాపు అందరూ టూర్ చేస్తుంటారు. పచ్చని ప్రాంతాలకు వెళ్లేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతారు.
By అంజి Published on 6 March 2024 11:37 AM IST
'మార్చిలోనే తీవ్ర ఎండలు'.. ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ హెచ్చరిక
అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతల మధ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ సోమవారం ఓ హెచ్చరిక జారీ చేసింది.
By అంజి Published on 5 March 2024 9:10 AM IST