You Searched For "Sri Lanka"
శ్రీలంక భారీ విజయం.. అదే టేబుల్ టాప్..!
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 16వ మ్యాచ్‌లో శ్రీలంక 105 పరుగుల తేడాతో ఒమన్‌ను ఓడించింది.
By Medi Samrat Published on 12 Feb 2026 4:20 PM IST
పైనల్‌గా ఆ విషయంపై స్పందించిన శ్రీలంక క్రికెట్ బోర్డు
టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్‌కు భారత్‌తో పాటు శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తోంది.
By Medi Samrat Published on 30 Jan 2026 12:56 PM IST
పరువు పోగొట్టుకున్న పాకిస్థాన్
పాకిస్థాన్ మరోసారి పరువు పోగొట్టుకుంది. ఎక్స్ పైరీ అయిపోయిన ఆహార పదార్థాలను శ్రీలంకకు పంపించి విమర్శల పాలైంది.
By Medi Samrat Published on 2 Dec 2025 4:03 PM IST
ఆఫ్ఘనిస్థాన్ లేకపోయినా ట్రై సిరీస్ జరుగుతుంది: పీసీబీ
ఆఫ్ఘనిస్తాన్ వైదొలిగినప్పటికీ, మూడు దేశాల T20I టోర్నమెంట్ నవంబర్ 17 నుండి 29 వరకు లాహోర్‌లో షెడ్యూల్ ప్రకారం..
By అంజి Published on 18 Oct 2025 9:20 PM IST
శ్రీలంక జైలు నుంచి 52 రోజుల తర్వాత కాకినాడ మత్స్యకారుల విడుదల
శ్రీలంక జాఫ్నా జైల్లో నిర్బంధంలో ఉన్న నలుగురు కాకినాడ జాలర్లు స్వదేశానికి తిరుగు పయనం అయ్యారు.
By Knakam Karthik Published on 28 Sept 2025 2:37 PM IST
కేబుల్‌తో నడిచే రైలు బోల్తా, ఇండియన్ సహా ఏడుగురు బౌద్ధ సన్యాసులు మృతి
వాయువ్య శ్రీలంకలోని ఒక అటవీ ఆశ్రమంలో కేబుల్‌తో నడిచే రైలు బండి బోల్తా పడటంతో ఒక భారతీయుడు సహా ఏడుగురు బౌద్ధ సన్యాసులు మరణించారు.
By Knakam Karthik Published on 25 Sept 2025 11:27 AM IST
శ్రీలంక మాజీ అధ్యక్షుడు అరెస్ట్
శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే అరెస్ట్ అయ్యారు. అవినీతి ఆరోపణల కేసులో ఆయనను అరెస్టు చేసినట్లు సమాచారం.
By Medi Samrat Published on 22 Aug 2025 3:24 PM IST
తీవ్రవాదులు ఉన్నారంటూ మెయిల్.. అప్పటికే చెన్నై నుండి కొలంబోకు వెళ్లిన విమానం
ఐదుగురు అనుమానిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఉన్నట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో చెన్నై నుండి వచ్చిన శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ విమానం కొలంబోలోని బండరానాయకే...
By Medi Samrat Published on 3 May 2025 9:08 PM IST
అప్పటి వరకూ అన్ని స్కూళ్లను మూసి వేయాలంటూ ప్రభుత్వ నిర్ణయం
ఎన్నికల సంఘం అభ్యర్థన మేరకు అధ్యక్ష ఎన్నికలకు ముందు రోజు శుక్రవారం నాడు అన్ని పాఠశాలలను మూసివేస్తున్నట్లు శ్రీలంక విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది
By Medi Samrat Published on 19 Sept 2024 4:59 PM IST
శ్రీలంకతో వన్డే సిరీస్ ఓటమిపై కెప్టెన్ రోహిత్ ఆసక్తికర కామెంట్స్
శ్రీలంకతో వన్డే సిరీస్ ఓటమిపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
By Srikanth Gundamalla Published on 8 Aug 2024 11:45 AM IST
సూపర్ బౌలర్.. సూర్య కుమార్ యాదవ్!!
సూర్యకుమార్ యాదవ్ బ్యాట్‌తో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడటం తెలిసిందే. ఇక ఫీల్డింగ్ లో కూడా అతడు చేసే అద్భుతాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం...
By అంజి Published on 31 July 2024 1:15 PM IST
రెండో టీ20లోనూ భారత్ గెలుపు.. సిరీస్ కైవసం
మూడు మ్యాచ్‌ల టీ20ల్లో ఇప్పటికే భారత్ రెండింట్లో గెలిచింది. దాంతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
By Srikanth Gundamalla Published on 29 July 2024 6:57 AM IST











