You Searched For "Sanju Samson"
'జట్టులో నా టైం ముగిసిందని అనిపించింది..'
భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ సంజు సాంసన్ రాబోయే ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు.
By Medi Samrat Published on 17 March 2026 11:20 AM IST
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఫీవర్.. అహ్మదాబాద్‌లో రద్దీ దృష్ట్యా ప్రత్యేక విమానాలు ఏర్పాటు
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మార్చి 8న (ఆదివారం) జరగనున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్ పోరుకు సర్వం సిద్ధమైంది.
By అంజి Published on 7 March 2026 10:21 AM IST
సంజూ శాంసన్ పేరిట అత్యంత చెత్త రికార్డు.. రోహిత్‌ను దాటేస్తాడా..?
న్యూజిలాండ్‌తో మూడో టీ20లో టీమిండియా ఓపెనింగ్ బ్యాటర్ సంజూ శాంసన్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.
By Medi Samrat Published on 26 Jan 2026 6:12 PM IST
Video : 10 ఏళ్లు ఎన్నో కష్టాలు పడ్డాడు.. అవార్డ్ పంక్షన్‌లో మాత్రం అందరినీ ఆకట్టుకున్నాడు..!
సంజూ శాంసన్ CEAT క్రికెట్ రేటింగ్ అవార్డ్స్ 2025కి హాజరయ్యాడు. అక్కడ అతడికి సత్కారం కూడా జరిగింది.
By Medi Samrat Published on 8 Oct 2025 8:50 PM IST
శ్రీశాంత్‌పై మూడేళ్ల నిషేదం
కేరళ క్రికెట్ అసోసియేషన్ (KCA) భారత మాజీ క్రికెటర్ ఎస్.శ్రీశాంత్‌ను రాష్ట్రంలోని అన్ని క్రికెట్ కార్యకలాపాల నుండి మూడేళ్ల పాటు నిషేధించింది.
By Medi Samrat Published on 2 May 2025 7:45 PM IST
రాజస్థాన్ రాయల్స్‌కు భారీ షాక్..!
గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగనున్న మ్యాచ్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్‌కు భారీ షాక్ తగిలింది.
By Medi Samrat Published on 21 April 2025 6:30 PM IST
అతడే మా నుండి మ్యాచ్‌ను దూరం చేశాడు : సంజూ శాంసన్
ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ రాయల్స్ చివరి ఓవర్లలో చతికిలపడింది.
By Medi Samrat Published on 17 April 2025 8:07 AM IST
లైన్ క్లియర్.. సంజూ వచ్చేస్తున్నాడు..!
సంజూ శాంసన్ తిరిగి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు.
By Medi Samrat Published on 2 April 2025 6:52 PM IST
డ్రీమ్ హౌస్‌లో ఉంటున్న సంజూ శాంసన్.. విలాసవంతమైన ఆ ఇంటి రేటు ఎంతో తెలుసా.?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి భారత జట్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్‌కు చోటు దక్కలేదు.
By Medi Samrat Published on 22 Jan 2025 11:23 AM IST
తను 10 ఏళ్లలో చూసిన కష్టాల ఫలాలను ఇప్పుడు అనుభవిస్తున్నాడు
డర్బన్ వేదికగా జరిగిన తొలి టీ20లో భారత జట్టు 61 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది.
By Kalasani Durgapraveen Published on 9 Nov 2024 8:09 AM IST
అలాంటి ఇన్నింగ్సు ఆడాడు మరి.. సంజూ శాంసన్‌కు స్వాగతం పలికిన శశి థరూర్..!
బంగ్లాదేశ్‌తో మూడో, చివరి టీ20 మ్యాచ్‌లో సంజూ శాంసన్ తుఫాను సెంచరీని చేశాడు.
By Medi Samrat Published on 14 Oct 2024 2:47 PM IST
రుతురాజ్ గైక్వాడ్-సంజూ శాంసన్ ఇద్దరిలో ఎవరు ఎక్కువ దురదృష్టవంతుడు.? సమాధానమిచ్చిన స్పిన్నర్
రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్ ఇద్దరిలో ఎవరు ఎక్కువ దురదృష్టవంతురన్న ప్రశ్నకు పీయూష్ చావ్లా సమాధానమిచ్చారు
By Medi Samrat Published on 13 Sept 2024 2:49 PM IST











