You Searched For "Road accident"
దెందులూరు వద్ద బస్సు బోల్తా.. 11 మందికి గాయాలు
ఏలూరు జిల్లా దెందులూరు వద్ద ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 11 మందికి గాయాలు అయ్యాయి
By తోట వంశీ కుమార్ Published on 4 April 2023 9:50 AM IST
Karimnagar: విషాదం.. రోడ్డు ప్రమాదంలో మోడల్ స్కూల్ టీచర్ మృతి
కరీంనగర్ పట్టణ శివార్లలోని సిరిసిల్ల బైపాస్ రోడ్డులో ప్రమాదంలో మోడల్ స్కూల్ టీచర్ రజిత మృతి చెందింది.
By అంజి Published on 31 March 2023 12:11 PM IST
Nalgonda: రోడ్డు ప్రమాదంలో 14 ఆవులు మృతి
తెలంగాణలోని నల్గొండ జిల్లాలో మంగళవారం పశువుల మందను ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో 14 ఆవులు మృతి చెందాయి.
By అంజి Published on 21 March 2023 3:40 PM IST
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం.. మృతుల్లో చిన్నారి
తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది.
By తోట వంశీ కుమార్ Published on 19 March 2023 11:26 AM IST
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
చిత్తూరులోని నగరి మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాపురం క్రాస్ రోడ్డు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By అంజి Published on 12 March 2023 3:36 PM IST
Video: బైక్‌ను ఢీకొట్టిన దిగ్విజయ్ సింగ్ కారు.. ఎగిరిపడ్డ బైకర్
కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్‌సింగ్ కారు వేగంతో వెళ్తూ అదుపుకాకపోవడంతో ఓ బైకర్‌ను ఢీకొట్టింది.
By అంజి Published on 10 March 2023 10:20 AM IST
ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీ కొట్టిన లారీ.. 8 మంది దుర్మరణం
హర్యానా రాష్ట్రంలో బస్సును లారీ ఢీ కొట్టడంతో 8 మంది దుర్మరణం చెందారు.
By తోట వంశీ కుమార్ Published on 3 March 2023 1:41 PM IST
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మహిళల దుర్మరణం
తమిళనాడు రాష్ట్రంలోని నమక్కల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, కంటైనర్ లారీ ఒకదానికొకటి ఢీకొన్నాయి.
By అంజి Published on 28 Feb 2023 11:27 AM IST
కుప్పంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు వైద్య విద్యార్థులు దుర్మరణం
కుప్పం సమీపంలో కారు అదుపుతప్పి లారీని ఢీ కొట్టింది. ముగ్గురు వైద్య విద్యార్థులు దుర్మరణం చెందారు
By తోట వంశీ కుమార్ Published on 26 Feb 2023 9:16 AM IST
ఘోర ప్రమాదం.. ఆగి ఉన్న 2 బస్సులను ఢీ కొట్టిన లారీ.. 8 మంది దుర్మరణం
సిద్ధి జిల్లాలోని రేవా-సాత్నా సరిహద్దుల్లో ఓ లారీ భీభత్సం సృష్టించింది. ఆగి ఉన్న రెండు బస్సులను ఢీ కొట్టింది
By తోట వంశీ కుమార్ Published on 25 Feb 2023 8:09 AM IST
అనకాపల్లి: బస్సును ఢీకొన్న లారీ.. 20 మందికి తీవ్రగాయాలు
అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
By అంజి Published on 24 Feb 2023 4:15 PM IST
శుభకార్యానికి వెళ్లి వస్తుండగా.. 11 మంది దుర్మరణం.. మృతుల్లో 4 గురు చిన్నారులు
ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలోని బలోదబజార్-భటపరా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
By తోట వంశీ కుమార్ Published on 24 Feb 2023 10:41 AM IST