You Searched For "Road accident"

Two killed, ranga reddy district, road accident
రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్ద‌రు మృతి

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

By అంజి  Published on 21 Aug 2023 9:35 AM IST


Hyderabad, Road Accident, Bus, Driver, conductor, escape,
బైక్‌ను ఢీకొట్టిన బస్సు, ఒకరు మృతి..డ్రైవర్, కండక్టర్ పరారీ

హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం సంభవించింది.

By Srikanth Gundamalla  Published on 18 Aug 2023 12:29 PM IST


Four killed, road accident, Warangal district
Warangal: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

తెలంగాణలోని వరంగల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్‌ నుంచి తొర్రూరు వైపు వెళ్తున్న ఆటోని.. ఎదురుగా వచ్చిన లారీ ఢీ కొట్టింది.

By అంజి  Published on 16 Aug 2023 8:39 AM IST


Tragedy, Friendship Day, Two degree students, road accident, Kothagudem
ఫ్రెండ్‌షిప్ డే రోజున విషాదం.. మృత్యువులోనూ వీడని స్నేహబంధం

మృత్యవులోనూ ఆ స్నేహితుల బంధం వీడలేదు. ఫ్రెండ్స్‌తో కలిసి ఫ్రెండ్‌షిప్‌ డేని సంతోషంగా సెలబ్రేట్‌ చేసుకున్న ఆ యువకులు కొద్ది సేపటికే జరిగిన రోడ్డు...

By అంజి  Published on 7 Aug 2023 8:41 AM IST


Mexico, Road accident, US border
లోయలో పడ్డ భారతీయులతో కూడిన బస్సు.. 18 మంది మృతి

ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటన పశ్చిమ మెక్సికోలో జరిగింది.

By అంజి  Published on 4 Aug 2023 9:20 AM IST


bowenpally, road accident, Hyderabad
Hyderabad: బోయిన్‌పల్లి రోడ్డు ప్రమాదం.. కంటతడి పెట్టిస్తున్న వైష్ణవి చివరి మాటలు

హైదరాబాద్‌: బోయిన్ పల్లి ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థిని వైష్ణవి.. సుచిత్ర రష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది.

By అంజి  Published on 3 Aug 2023 12:34 PM IST


Hyderabad, Biodiversity flyover, Road accident
Hyderabad: ఫ్లైఓవర్‌పై డివైడర్‌ను ఢీకొట్టిన బైక్‌.. యువకుడు స్పాట్‌ డెడ్‌

హైదరాబాద్‌: గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్‌పై ఓ బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.

By అంజి  Published on 24 July 2023 9:42 AM IST


bus oil tanker collision, Annamayya district, Road accident
బస్సును ఢీకొన్న ఆయిల్‌ ట్యాంకర్‌.. ఐదుగురు మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో శనివారం బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, ఎనిమిది మందికి గాయాలయ్యాయి.

By అంజి  Published on 23 July 2023 8:01 AM IST


bus plunges into pond, Bangladesh, road accident
చెరువులోకి దూసుకెళ్లిన బస్సు.. 17 మంది మృతి

బంగ్లాదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది

By అంజి  Published on 23 July 2023 6:41 AM IST


Medchal, Road Accident, Three Dead,
మేడ్చల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు దుర్మరణం

మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

By Srikanth Gundamalla  Published on 17 July 2023 10:29 AM IST


Road accident , PV Narasimha Rao Flyover, Hyderabad
Hyderabad: పీవీ నరసింహారావు ప్లై ఓవర్‌పై రోడ్డు ప్రమాదం

హైదరాబాద్‌ నగర శివారులోని రాజేంద్రనగర్‌ పీవీ నరసింహారావు ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం సంభంవించింది.

By అంజి  Published on 16 July 2023 10:22 AM IST


Uttar Pradesh, Road Accident, Six Dead,
స్కూల్‌ బస్సు-కారు ఢీ, ఆరుగురు మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో మంగళవారం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on 11 July 2023 10:28 AM IST


Share it