You Searched For "Prime Minister Modi"
మహిళలకు కేంద్రం కొత్త పథకం
మహిళా సాధికారత కోసం ప్రధాని మోదీ బీమా సఖి యోజన పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించారు.
By అంజి Published on 12 Dec 2024 7:12 AM IST
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే రైల్వేజోన్‌కు శ్రీకారం
విభజన హామీల్లో ముఖ్యమైన రైల్వేజోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణానికీ కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
By అంజి Published on 8 Oct 2024 6:15 AM IST
Telangana: రైతు రుణమాఫీపై ప్రధాని మోదీ వ్యాఖ్యలు.. ఖండించిన సీఎం రేవంత్
పంట రుణమాఫీ పథకం విజయవంతంగా అమలు కాలేదని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, ఇతర తెలంగాణ కాంగ్రెస్ నేతలు కౌంటర్...
By అంజి Published on 7 Oct 2024 10:18 AM IST
శుభవార్త.. రేపు రైతుల ఖాతాల్లోకి రూ.2,000
అన్నదాతలకు గుడ్‌న్యూస్. పీఎం కిసాన్ పథకం 18వ విడత డబ్బులను కేంద్ర ప్రభుత్వం రేపు (అక్టోబర్ 5న) విడుదల చేయనుంది.
By అంజి Published on 4 Oct 2024 6:24 AM IST
ప్రధాని మోదీ ముందు చెస్ చాంపియన్స్ గేమ్ (వీడియో)
ఇటీవల బుడాపెస్ట్ వేదికగా 45వ చెస్ ఒలింపియాడ్ ముగిసిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 26 Sept 2024 3:00 PM IST
సెప్టెంబర్ 21 నుంచి 23 వరకు అమెరికాలో పర్యటించనున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అమెరికా వెళ్లనున్నారు.
By Srikanth Gundamalla Published on 17 Sept 2024 9:00 PM IST
తొలిసారిగా బ్రూనై పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ మరో చారిత్రాత్మక పర్యటనకు బయల్దేరారు.
By Srikanth Gundamalla Published on 3 Sept 2024 9:45 AM IST
ఛత్రపతి శివాజీకి తలవంచి క్షమాపణలు చెప్పిన ప్రధాని మోదీ
మహారాష్‌ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో ఏర్పాటు చేసిన అతిపెద్ద శివాజీ మహారాజ్ విగ్రహం కూలిపోవడంపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు.
By అంజి Published on 30 Aug 2024 3:59 PM IST
ఇస్లామాబాద్‌కు రావాలని ప్రధాని మోదీకి పాక్ ఆహ్వానం
ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్తాన్ ఆహ్వానం పంపింది.
By Srikanth Gundamalla Published on 25 Aug 2024 12:45 PM IST
Andhrapradesh: ఫార్మా కంపెనీలో పేలుడు.. మృతుల కుటుంబాలకు ప్రధాని పరిహారం
ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు.
By అంజి Published on 22 Aug 2024 6:37 AM IST
ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
కేంద్ర బడ్జెట్ కు సంబంధించి ఏపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. తెలంగాణ నేతలు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
By Medi Samrat Published on 23 July 2024 7:28 PM IST
వికసిత్ భారత్‌కు ఈ బడ్జెట్ బలమైన పునాది: ప్రధాని మోదీ
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.
By Srikanth Gundamalla Published on 22 July 2024 11:45 AM IST