You Searched For "Ponnam Prabhakar"
ప్రాణం కాపాడితే రూ.25 వేలు..నల్గొండ వ్యక్తికి తొలి 'రహవీర్' అవార్డు!
రవాణా శాఖలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యకలాపాలను ముమ్మరం చేసి ఆదాయాన్ని పెంచాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్...
By Knakam Karthik Published on 7 April 2026 6:38 PM IST
తెలంగాణ వాహనదారులకు భారీ గుడ్‌న్యూస్..రెండో వాహనంపై అదనపు టాక్స్ రద్దు
తెలంగాణ వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఉపశమనం కలిగించింది.
By Knakam Karthik Published on 21 March 2026 5:47 PM IST
తెలంగాణ హక్కుల కోసం కేంద్ర మంత్రులకు మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు బహిరంగ లేఖ...
By Knakam Karthik Published on 10 March 2026 2:28 PM IST
మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు.. మహిళలకు రూ. 35 కోట్ల జీరో వడ్డీ రుణాల పంపిణీ
హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం మాసాబ్ ట్యాంక్‌లోని చాచా నెహ్రూ పార్క్‌లో 'ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక'...
By అంజి Published on 7 March 2026 8:18 AM IST
బీసీ రిజర్వేషన్ల కోసం మేం చేయాల్సిందంతా చేశాం..కానీ: మంత్రి పొన్నం
బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం, పార్టీ పరంగా చేయాల్సిందంతా చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు
By Knakam Karthik Published on 21 Jan 2026 3:27 PM IST
మూడోదశ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి: పొన్నం
మూడవ దశ సర్పంచ్ ఎన్నికలు జరిగే గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించండి...అని తెలంగాణ బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్...
By Knakam Karthik Published on 15 Dec 2025 1:40 PM IST
Video: తీరు మార్చుకుని క్షమాపణ చెప్పాలి..పొన్నంకు అడ్లూరి డెడ్‌లైన్
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా...
By Knakam Karthik Published on 7 Oct 2025 11:53 AM IST
ముస్లిం రిజర్వేషన్లయితే అసెంబ్లీలో ఆమోదం ఎందుకు తెలిపారు?..కిషన్‌రెడ్డికి పొన్నం ప్రశ్న
బీజేపీ పార్టీ శాసన సభలో మద్దతు తెలిపారు..అప్పుడు బిల్లును ఎందుకు అడ్డుకోలేదు. ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ముస్లింల పేరు మీద అడ్డుకునే ప్రయత్నం...
By Knakam Karthik Published on 7 Aug 2025 11:54 AM IST
బీసీ బిల్లు కోసం ఢిల్లీ వచ్చి కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే: మంత్రి పొన్నం
తెలంగాణ కాంగ్రెస్ ఢిల్లీలో చేపట్టిన మూడు రోజుల కార్యాచరణలో భాగంగా శంషాబాద్ విమానాశ్రయం నుండి మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, పలువురు ఎమ్మెల్యేలు,...
By Knakam Karthik Published on 5 Aug 2025 11:18 AM IST
హైదరాబాద్‌లో ఆషాఢ మాస బోనాలు..మంత్రి కీలక ఆదేశాలు
హైదరాబాద్‌లో ఆషాడమాస బోనాలపై మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
By Knakam Karthik Published on 10 Jun 2025 1:26 PM IST
రాజ్యాంగ వ్యవస్థలను అవమానపరచడం బీజేపీకి పరిపాటిగా మారింది: పొన్నం
బీజేపీ ఎంపీ నిషికాంత్ దూభేను పార్టీ నుండి శాశ్వత బహిష్కరణ చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలి..అని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
By Knakam Karthik Published on 21 April 2025 10:52 AM IST










