You Searched For "Police"
గణేష్ శోభాయాత్రలో డ్యూటీలో ఉన్న పోలీసుల స్టెప్పులు..వీడియో చూశారా!
హైదరాబాద్ నగరంలో గణేష్ శోభాయాత్ర కొనసాగుతోంది. గణపతి విగ్రహాలు నిమజ్జనం చేసేందుకు భక్తులు విగ్రహాలను తీసుకొస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 28 Sept 2023 4:08 PM IST
పాక్ కెప్టెన్ బాబర్ ఆజాంకు పోలీసుల జరిమానా..ఏం చేశాడంటే?
పాక్ కెప్టెన్ బాబర్ ఆజాం తాజాగా వార్తల్లో నిలిచాడు. బాబర్‌కు పోలీసులు జరిమానా విధించారు.
By Srikanth Gundamalla Published on 26 Sept 2023 11:09 AM IST
తిరుమల శ్రీవారి ఉచిత ఎలక్ట్రిక్ బస్సు చోరీ
తిరుమల శ్రీవారి ఉచిత ఎలక్ట్రిక్ బస్సును ఎత్తుకెళ్లారు దుండగులు.
By Srikanth Gundamalla Published on 24 Sept 2023 12:39 PM IST
దేశంలో పోలీసుల దర్యాప్తు విధానాలపై సుప్రీంకోర్టు అసంతృప్తి
దేశవ్యాప్తంగా ఉన్న పోలీసులు అనుసరిస్తున్న దర్యాప్తు విధానాలపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
By Srikanth Gundamalla Published on 23 Sept 2023 9:19 AM IST
లంచం పంపకాల్లో గొడవ..రోడ్డుపై పోలీసుల డిష్యూం డిష్యూం (వీడియో)
లంచం పంపకాల విషయంలో ఇద్దరు పోలీసుల మధ్య వివాదం చెలరేగింది. దాంతో.. నడిరోడ్డుపై పిడిగుద్దులు గుద్దుకుంటూ గొడవపడ్డారు.
By Srikanth Gundamalla Published on 19 Sept 2023 11:35 AM IST
ఆటోలో 16 తులాల బంగారం మరిచిపోయిన మహిళ.. చివరకు..
ఓ మహిళ ఆటోలో ఎక్కింది. గమ్యస్థానం చేరుకున్నాక.. తనతో పాటు తెచ్చుకున్న బంగారం ఉన్న బ్యాగు ఆటోలోనే మర్చిపోయింది.
By Srikanth Gundamalla Published on 14 Sept 2023 5:15 PM IST
అమెరికాలో జాహ్నవి మృతిపై భారత్ స్పందన, దర్యాప్తునకు డిమాండ్
జాహ్నవి మృతిపై తాజాగా భారత్ స్పందించింది. అధికారి బాడీ క్యామ్ ఫుటేజీపై సమగ్ర దర్యాప్తు చేయాలని అమెరికాను కోరింది.
By Srikanth Gundamalla Published on 14 Sept 2023 11:38 AM IST
పోలీసులను దూషించిన యువకుడికి 20 రోజుల జైలు శిక్ష
హైదరాబాద్‌లో పోలీసులను దూషించిన ఓ యువకుడికి కోర్టు షాక్ ఇచ్చింది.
By Srikanth Gundamalla Published on 2 Sept 2023 2:45 PM IST
Vijayawada: దెయ్యమై వేధిస్తానని యువతి సూసైడ్ అటెంప్ట్
మధ్య కాలంలో చిన్న చిన్న విషయాలకే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
By Srikanth Gundamalla Published on 29 Aug 2023 6:00 PM IST
Hyderabad: మద్యం మత్తులో కారుతో పోలీసు బీభత్సం
పోలీసు మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్ చేశాడు. ఆ తర్వాత నానా హంగామా సృష్టించాడు.
By Srikanth Gundamalla Published on 26 Aug 2023 12:00 PM IST
135 చిలుకలను స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తి అరెస్ట్
ఘజియాబాద్‌లో చిలుకలను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు.
By Srikanth Gundamalla Published on 17 Aug 2023 7:35 PM IST
పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు..మహిళ సంచలన ఆరోపణలు
హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పోలీసులపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేస్తోంది.
By Srikanth Gundamalla Published on 17 Aug 2023 2:32 PM IST