You Searched For "Police"

Shamshabad,  Murder Case, Woman identified, Police,
మహిళ దహనం కేసు: మృతురాలిని గుర్తించిన పోలీసులు

శంషాబాద్‌లో మహిళ దహనం కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. భర్త ఫిర్యాదు ఆధారంగా మృతురాలి వివరాలను కొనుగొన్నారు.

By Srikanth Gundamalla  Published on 12 Aug 2023 9:22 AM IST


UP, Gun Fire, BJP Leader Death, Police, Case Booked,
యూపీలో ఘోరం..రోడ్డుపై బీజేపీ నేతను కాల్చి చంపిన దుండగులు

ఉత్తర్‌ ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డుపై ఓ బీజేపీ నేతను కాల్చి చంపారు దుండగులు.

By Srikanth Gundamalla  Published on 11 Aug 2023 1:17 PM IST


Fake Currency, Gang Arrested , Hyderabad, Police,
భారీ మొత్తంలో ఫేక్‌ 2వేల నోట్లు సీజ్.. నలుగురు అరెస్ట్

హైదరాబాద్‌లో ఫేక్‌ కరెన్సీ ముఠా గట్టురట్టు చేశారు పోలీసులు.

By Srikanth Gundamalla  Published on 10 Aug 2023 8:32 PM IST


IIT-H Student, Suicide note, Hyderabad, Police,
ఐఐటీ-హెచ్ విద్యార్థిని సూసైడ్‌ నోట్‌..వెలుగులోకి కీలక విషయాలు

ఐఐటీ-హెచ్ విద్యార్థిని ఆత్మహత్య ఘటనలో ఆమె రాసిన సూసైడ్‌ లేఖ లభ్యం అయ్యింది.

By Srikanth Gundamalla  Published on 8 Aug 2023 5:52 PM IST


Police, Home Guards,  Dharna Chowk, protest
Telangana: 'మమ్మల్ని రెగ్యులరైజ్‌‌‌‌‌‌‌‌ చేయండి'.. హొంగార్డుల ధర్నా

హైదారబాద్‌ నగరంలోని ఇందిరా పార్క్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఛలో ధర్నా చౌక్‌కు హోంగార్డులు...

By అంజి  Published on 26 July 2023 1:04 PM IST


Telangana, Police, BJP, Kishan Reddy, Raghunandan, Arrest,
వర్షంలో కిషన్‌రెడ్డి నిరసన..అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఉద్రిక్తత

హైదరాబాద్‌లో బీజేపీ నేతల అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on 20 July 2023 1:26 PM IST


Pistol Seize, Hyderabad, LB Nagar, Police,
పిస్టోల్‌ అమ్మేందుకు వ్యక్తి యత్నం..పోలీసుల ఎంట్రీ..చివరకు

హైదరాబాద్‌లో ఓ వ్యక్తి పిస్టోల్‌ అమ్మే ప్రయత్నం చేశాడు. కానీ ఊహించని విధంగా పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.

By Srikanth Gundamalla  Published on 10 July 2023 3:48 PM IST


Khammam, Congress, Meeting, Police, CP Vishnu,
ఖమ్మం కాంగ్రెస్‌ సభకు అడ్డంకులపై పోలీసుల వెర్షన్‌ ఏంటంటే..

కాంగ్రెస్‌ నేతల ఆరోపణలపై ఖమ్మం పోలీస్‌ కమిషనర్ విష్ణు ఎస్‌ వారియర్‌ స్పందించారు.

By Srikanth Gundamalla  Published on 2 July 2023 4:38 PM IST


Uttar Pradesh, Police, Selfie, Transferred
ఒక్క సెల్ఫీతో పోలీస్‌ అధికారిపై బదిలీ వేటు..!

మంచంపై నోట్ల కట్టలను పరిచి తన భార్య, పిల్లలతో సెల్ఫీ దిగాడు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఒక పోలీస్‌ అధికారి.

By Srikanth Gundamalla  Published on 30 Jun 2023 1:16 PM IST


Rahul Gandhi, Convoy, Stopped, Manipur, Police, Explanation
మణిపూర్‌లో రాహుల్‌గాంధీని అందుకే అడ్డుకున్నామన్న పోలీసులు

రాహుల్‌ గాంధీకి రక్షణ కల్పించేందుకే ఆయన కాన్వాయ్‌ని అడ్డుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

By Srikanth Gundamalla  Published on 29 Jun 2023 9:00 PM IST


London, Murder, Aravind, Salman, Studies
లండన్‌లో హత్యకు గురైన మరో ఇండియన్‌.. హంతకుడు అరెస్ట్

కేరళలోని పనంపల్లికి చెందిన అరవింద్‌ శశికుమార్ (37) పదేళ్ల క్రితం స్టూడెంట్‌ వీసాపై బ్రిటన్‌కు వెళ్లాడు. లండన్ లోని..

By Srikanth Gundamalla  Published on 18 Jun 2023 11:50 AM IST


telangana high court ,  police, heroine dimple hayathi , car dispute
హీరోయిన్ డింపుల్‌కు షాకిచ్చిన హైకోర్టు

టాలీవుడ్ నటి డింపుల్ హయాతికి తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. పోలీసు అధికారి పట్ల అనుచితంగా ప్రవర్తించిందన్న ఆరోపణలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 8 Jun 2023 2:15 PM IST


Share it