You Searched For "PM Modi"
భారత ప్రధాని మోదీకి బ్రెజిల్ అత్యున్నత పురస్కారం
భారత ప్రధాని మోదీకి మరో గౌరవం లభించింది. బ్రెజిల్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్నారు
By Knakam Karthik Published on 9 July 2025 7:40 AM IST
రైతుల ఖాతాల్లోకి రూ.2,000.. జమ అయ్యేది అప్పుడేనా?
దేశ వ్యాప్తంగా ఉన్న రైతులకు.. కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది.
By అంజి Published on 7 July 2025 12:13 PM IST
ఆఫ్రికా దేశాలపై భారత్ ఫోకస్..చైనా ఆధిపత్యానికి చెక్‌పెట్టేందుకు మోదీ ప్లాన్
భారత ప్రధాని మోదీ తన ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఆఫ్రికా దేశమైన నమీబియాను సందర్శించనున్నారు.
By Knakam Karthik Published on 6 July 2025 7:51 PM IST
ప్రధాని మోదీకి అత్యున్నత పురస్కారం అందించిన ఘనా
ఘనా అధ్యక్షుడు జాన్ మహామా ప్రధానమంత్రి మోదీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన ‘ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనాను అందించారు
By Knakam Karthik Published on 3 July 2025 8:23 AM IST
ఆపరేషన్ కగార్ ఆపేసి మావోయిస్టులతో చర్చలెందుకు జరపరు?: టీపీసీసీ చీఫ్
కేంద్ర ప్రభుత్వం చేపట్టి ఆపరేషన్ కగార్‌పై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 30 Jun 2025 12:51 PM IST
నిజామాబాద్ రైతుల 40 ఏళ్ల కలను మోదీ నెరవేర్చారు: అమిత్ షా
నిజామాబాద్‌లో పసుపు రైతుల నలభై సంవత్సరాల కలను ప్రధాని మోదీ నెరవేర్చారని కేంద్ర హోంశాఖ అమిత్ షా పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 29 Jun 2025 3:49 PM IST
పోలవరం ఎత్తుపై పార్లమెంట్‌లో ప్రశ్నించేందుకు రాష్ట్రం నుంచి ఒక్క మగాడూ లేడా?: షర్మిల
పోలవరం ప్రాజెక్టు తగ్గించి అన్యాయం చేస్తున్నారు. మూడు పార్టీలు మోదీకి తొత్తులగా మారి పని చేస్తున్నారు..అని షర్మిల పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 27 Jun 2025 1:28 PM IST
ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలి: ఎమ్మెల్సీ కవిత
భద్రాచలం పట్టణంలో ఉన్న ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.
By Knakam Karthik Published on 25 Jun 2025 11:29 AM IST
నిజమెంత: G7 దేశాధినేతల గ్రూప్ ఫోటోలో ప్రధాని మోదీకి స్థానం నిరాకరించారా?
51వ G7 సమ్మిట్ జూన్ 16-17 తేదీలలో కెనడాలోని ఆల్బెర్టాలోని కననాస్కిస్‌లో జరిగింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 Jun 2025 12:10 PM IST
దేశంలో వైద్యుల సంఖ్య పెంచేందుకు పెద్దపీట వేస్తున్నాం : అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ప్రశంసించారు.
By Medi Samrat Published on 20 Jun 2025 6:30 PM IST
ఆంధ్రప్రదేశ్‌లో 'యోగా'డే..ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారు
యోగా వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఈ నెల 20వ తేదీన విశాఖ రానున్నారు.
By Knakam Karthik Published on 15 Jun 2025 10:41 AM IST
5 రోజుల్లో 3 దేశాలు..నేడు విదేశీ టూర్‌కు ప్రధాని మోదీ
భారత ప్రధాని మోదీ ఇవాళ్టి నుంచి ఐదు రోజుల విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు
By Knakam Karthik Published on 15 Jun 2025 8:13 AM IST