You Searched For "PM Modi"
పహల్గామ్ ఉగ్రదాడి నిందితుల ఊహా చిత్రాలు విడుదల
కాశ్మీర్‌లోని పహల్గామ్లో 26 మంది పర్యాటకుల మృతికి కారణమైన అనుమానిత ఉగ్రవాదుల ఊహా చిత్రాలను భద్రతా సంస్థలు విడుదల చేశాయి.
By Knakam Karthik Published on 23 April 2025 6:47 AM
పహల్గామ్ ఉగ్రదాడి.. హోం మంత్రికి ప్రధాని ఫోన్.. ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశం
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో ఓ పర్యాటకుడు మరణించాడు.
By Medi Samrat Published on 22 April 2025 12:24 PM
భారత్ చేరుకున్న జేడీ వాన్స్ దంపతులు.. భద్రత కట్టుదిట్టం
అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ సోమవారం తన తొలి అధికారిక భారత పర్యటన కోసం ఢిల్లీకి చేరుకున్నారు. జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా వాన్స్ భారత్‌లో...
By అంజి Published on 21 April 2025 5:25 AM
భారత్‌లో పర్యటించనున్న టెస్లా అధినేత మస్క్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో టెలిఫోన్ సంభాషణ నిర్వహించిన ఒక రోజు తర్వాత.. టెస్లా, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలోన్ మస్క్ ఈ ఏడాది చివర్లో భారతదేశానికి...
By Medi Samrat Published on 19 April 2025 1:21 PM
బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలి, మోడీకి కేటీఆర్ విజ్ఙప్తి
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి స్పందించారు.
By Knakam Karthik Published on 18 April 2025 5:22 AM
ప్రధాని మోదీ ఆ విషయంలో క్లారిటీ ఇవ్వాలి : వైఎస్ షర్మిల
ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన కన్ఫర్మ్ అయిన సంగతి తెలిసిందే.
By Medi Samrat Published on 17 April 2025 3:02 PM
ఎన్నికలు రాగానే దర్యాప్తు సంస్థలను వాడడం వాళ్లకు అలవాటైంది: టీపీసీసీ చీఫ్
రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సోనియాగాంధీ, రాహుల్‌గాంధీపై అక్రమ కేసులు నమోదు చేశారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 17 April 2025 7:22 AM
ఇది కేవలం రాజకీయ పోరాటం కాదు, సైద్ధాంతిక యుద్ధం: రాహుల్‌గాంధీ
గుజరాత్‌లోని ఆరవిల్లి జిల్లా మొడాసా పట్టణంలో బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో రాహుల్‌గాంధీ ప్రసంగించారు.
By Knakam Karthik Published on 17 April 2025 6:07 AM
దర్యాప్తు సంస్థలను మోడీ రాజకీయ స్వార్థకోసం వాడుకుంటున్నారు: టీపీసీసీ చీఫ్
ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను ప్రధాని మోడీ తన రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 16 April 2025 10:53 AM
మన పథకాలతో మోడీ ఉక్కిరిబిక్కిరవుతున్నారు..అందుకే రంగంలోకి దిగారు: సీఎం రేవంత్
ఎంత మంచి చేసినా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతే ప్రయోజనం ఉండదని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 15 April 2025 9:41 AM
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం.. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు.
By Medi Samrat Published on 14 April 2025 3:48 PM
HCU భూములపై స్పందించిన మోడీ..కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
హర్యానా యమునా నగర్ ర్యాలీలో ప్రధాని మోడీ కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 14 April 2025 9:51 AM