You Searched For "PM Modi"
Video: ప్రధాని మోదీని సన్మానించిన బీజేపీ ఎంపీలు..కారణం ఇదే
NDA పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) పార్లమెంటు సభ్యులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సత్కరించారు.
By Knakam Karthik Published on 5 Aug 2025 10:58 AM IST
శిబు సోరెన్‌కు నివాళులర్పించి..జార్ఖండ్ సీఎంను ఓదార్చిన ప్రధాని మోదీ
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో నివాళులర్పించారు
By Knakam Karthik Published on 4 Aug 2025 3:03 PM IST
ట్రంప్ వ్యాఖ్యలకు మోదీ కౌంటర్
భారత ఆర్థిక వ్యవస్థ 'చచ్చిపోయింది' అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన విమర్శలపై ప్రధాని నరేంద్ర మోదీ గట్టిగా బదులిచ్చారు.
By Medi Samrat Published on 2 Aug 2025 4:26 PM IST
వాళ్లిద్దరు మోదీని తప్పించాలని చూశారు
ప్రధాని నరేంద్ర మోదీ గురించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 2 Aug 2025 3:00 PM IST
పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీ
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు.
By అంజి Published on 2 Aug 2025 11:48 AM IST
నేడు పీఎం కిసాన్ నిధుల విడుదల.. రైతుల ఖాతాల్లోకి రూ.2,000
పీఎం కిసాన్ పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు శుభవార్త. నేడు ఈ పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో పెట్టుబడి డబ్బులు జమ చేసేందుకు కేంద్ర...
By అంజి Published on 2 Aug 2025 6:43 AM IST
పాకిస్థాన్‌కు మద్దతిచ్చిన ఆ మూడు దేశాలు ఏవి.? లోక్‌సభలో ప్రస్తావించిన ప్రధాని మోదీ
పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్‌పై చర్చ సందర్భంగా ఉగ్రవాదం, అణు బెదిరింపులకు భారతదేశం ఇకపై తల వంచబోదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
By Medi Samrat Published on 29 July 2025 8:26 PM IST
ధన్‌ఖడ్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం..మోదీ ఏమన్నారో తెలుసా?
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు.
By Knakam Karthik Published on 22 July 2025 1:39 PM IST
వర్షాకాల సమావేశాలు ఆపరేషన్ సింధూర్ విజయాన్ని జరుపుకుంటాయి: ప్రధాని మోదీ
ఆపరేషన్ సింధూర్‌లో సైనికుల విజయాన్ని జరుపుకునేందుకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుపుకుంటామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు .
By అంజి Published on 21 July 2025 11:22 AM IST
రైతుల ఖాతాల్లోకి రూ.2,000.. నేడు కీలక ప్రకటన!
పీఎం కిసాన్ 20వ విడత డబ్బుల గురించి రైతులు ఎదురుచూస్తున్నారు. దీనిపై నేటి బిహార్ పర్యటనలో ప్రధాని మోదీ ప్రకటన చేసే అవకాశం ఉంది.
By అంజి Published on 18 July 2025 7:40 AM IST
నేడు 51 వేల మందికి నియామక పత్రాలు
కేంద్రంలోని వివిధ విభాగాలు, సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికైన వారికి నేడు ప్రధాని నరేంద్ర మోదీ నియామక పత్రాలను అందజేయనున్నారు.
By అంజి Published on 12 July 2025 7:37 AM IST
భారత ప్రధాని మోదీకి బ్రెజిల్ అత్యున్నత పురస్కారం
భారత ప్రధాని మోదీకి మరో గౌరవం లభించింది. బ్రెజిల్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్నారు
By Knakam Karthik Published on 9 July 2025 7:40 AM IST