You Searched For "PM Modi"
ప్రధాని మోదీ రోడ్‌షోకు అనుమతి నిరాకరించిన పోలీసులు
తమిళనాడులోని కోయంబత్తూరులో మార్చి 18న ప్రధాని నరేంద్ర మోదీ రోడ్‌షోకు తమిళనాడు పోలీసులు అనుమతి నిరాకరించారు.
By Medi Samrat Published on 15 March 2024 5:31 PM IST
మోదీ 3.0: టార్గెట్ తెలంగాణ.. ఈసారి డబుల్ చేయడమే టార్గెట్
కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్కు రాష్ట్రంలో తగ్గుతున్న ఆదరణను క్యాష్ చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) భావిస్తోంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 March 2024 9:47 AM IST
Fact Check: గీతాంజలి మృతిపై ప్రధాని మోదీ ఆరా తీసినట్లు వచ్చిన కథనం అవాస్తవం
తెనాలికి చెందిన గీతాంజలి మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారని, సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల ఆత్మహత్య చేసుకోవడం పట్ల విచారం వ్యక్తం చేసారని ఓ కథనం...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 March 2024 5:58 PM IST
Big News: వంట గ్యాస్ సిలిండర్ ధర.. భారీగా తగ్గింపు
దేశ ప్రజలకు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ గుడ్‌న్యూస్ చెప్పారు. వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.100 తగ్గిస్తున్నట్టు ప్రకటించారు.
By అంజి Published on 8 March 2024 9:15 AM IST
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిరంతరం కృషి: ప్రధాని
తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఆదిలాబాద్ నుంచి రూ.56వేల కోట్లు, సంగారెడ్డి నుంచి రూ.7వేల కోట్ల...
By అంజి Published on 5 March 2024 12:15 PM IST
ప్రధాని మోదీ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి జూపల్లి
కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంను బట్టి కృష్ణ జలాల్లో తెలంగాణ వాటాను తేల్చడంలో కేంద్ర ప్రభుత్వం తత్సార్యం చేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు
By Medi Samrat Published on 4 March 2024 7:31 PM IST
బీఆర్ఎస్ స్కామ్ చేసింది.. కాంగ్రెస్ కాపాడుతోంది : ప్రధాని మోదీ
తెలంగాణలో గతంలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కుంభకోణానికి పాల్పడితే..
By Medi Samrat Published on 4 March 2024 7:15 PM IST
కేంద్రం గుడ్‌న్యూస్.. రైపే రైతుల అకౌంట్లోకి డబ్బులు
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 16వ విడత డబ్బులపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది.
By అంజి Published on 27 Feb 2024 6:14 AM IST
ఆక్సిజన్ మాస్క్ తో సముద్రం లోకి దిగిన మోదీ..!
ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ లోని ద్వారక వద్ద అతిపెద్ద ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ 'సుదర్శన సేతు'ను ప్రారంభించారు.
By Medi Samrat Published on 25 Feb 2024 9:42 PM IST
'ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి'.. ప్రధాని మోదీని కోరిన కాంగ్రెస్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా కల్పిస్తేనే ఆంధ్రప్రదేశ్ పట్ల అసలైన నిబద్ధత నిరూపితమవుతుందని కాంగ్రెస్ పేర్కొంది.
By అంజి Published on 25 Feb 2024 11:54 AM IST
రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: ప్రధాని మోదీ
చెరకు రైతులకు మిల్లులు చెల్లించాల్సిన కనీస ధరను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ అన్నారు.
By అంజి Published on 22 Feb 2024 11:17 AM IST
రైతుల నిరసనల మధ్య.. ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు
దేశంలోని యువకులకు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు కల్పించడంలో ప్రధాని విఫలమయ్యారని ఆరోపిస్తూ ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు.
By అంజి Published on 15 Feb 2024 11:21 AM IST