You Searched For "PawanKalyan"
చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌లకు ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి...
By Medi Samrat Published on 4 Jun 2024 8:32 PM IST
గర్వంగా ఉంది.. 'తమ్ముడు' విజయంపై 'అన్నయ్య' స్పందన..!
ఆంధ్రప్రదేశ్‌లో భారీ విజయం దిశగా దూసుకెళ్తుంది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి. టీడీపీ 133, జనసేన 21 స్థానాలు, బీజేపీ 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
By Medi Samrat Published on 4 Jun 2024 4:40 PM IST
ఎమ్మెల్యే గారి తాలూకా.. పిఠాపురంలో స్టిక్కర్ల రచ్చ
పిఠాపురం.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతుంది. కారణం అక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేయడం.
By Medi Samrat Published on 28 May 2024 7:01 AM IST
ఓటు వేసిన పవన్ కళ్యాణ్ దంపతులు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంగళగిరిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు పవన్ కళ్యాణ్ దంపతులు.
By Medi Samrat Published on 13 May 2024 9:32 AM IST
మేనిఫెస్టో కవర్ పేజీపై 'మోదీ' ఫోటో లేదు.. ఎందుకు..?
టీడీపీ-జేఎస్పీ కూటమి మేనిఫెస్టో కవర్ పేజీలో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది
By Medi Samrat Published on 1 May 2024 9:30 AM IST
పవన్ పై ఈసీకి మరో ఫిర్యాదు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఎన్నికల సంఘానికి మరో ఫిర్యాదు అందింది
By Medi Samrat Published on 24 April 2024 12:15 PM IST
100 కోట్ల హీరోలు కాదు.. వీరు వందల కోట్ల ఆస్తులున్న ఏపీ పొలిటీషియన్స్..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి నారా చంద్రబాబు నాయుడు వరకు పలువురు నేతలు తమ కుటుంబ ఆస్తులను...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 April 2024 11:37 AM IST
పవన్ కళ్యాణ్ అప్పుల లిస్టు ఇదే..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన తన ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలను...
By Medi Samrat Published on 24 April 2024 6:15 AM IST
జనసేన స్టార్ క్యాంపెయినర్లు వీరే..!
ఏపీలో ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించారు.
By Medi Samrat Published on 10 April 2024 7:00 PM IST
జనసేనలో చేరిన భీమవరం మాజీ ఎమ్మెల్యే
భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు (అంజిబాబు) పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.
By Medi Samrat Published on 12 March 2024 7:30 PM IST
2018లో పొలిటికల్ కారణాలతోనే విడిపోయాం: చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇండియా టుడే టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 9 March 2024 9:00 PM IST
మీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: బీజేపీ
వచ్చే లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ), జనసేన పార్టీలు బీజేపీతో కలిసి పోటీ చేయనున్నట్లు శనివారం ప్రకటించాయి
By Medi Samrat Published on 9 March 2024 8:00 PM IST