You Searched For "PawanKalyan"
జోరు వానలోనూ సాగిన డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ మన్యం పర్యటన
ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ గిరిజన గ్రామాల్లో పర్యటించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు.
By Medi Samrat Published on 20 Dec 2024 12:12 PM GMT
నెరవేరిన పిఠాపురం నియోజకవర్గ ప్రజల కల
పిఠాపురం నియోజకవర్గ ప్రజల కల నెరవేరింది.
By Medi Samrat Published on 16 Dec 2024 2:18 PM GMT
పొట్టి శ్రీరాములు ఆంధ్రులు గర్వించే నాయకుడు: పవన్ కల్యాణ్
పొట్టి శ్రీరాములు ఆంధ్ర జాతికి నాయకుడని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
By Kalasani Durgapraveen Published on 15 Dec 2024 3:03 PM GMT
వారిపై గూండా యాక్ట్ కింద కేసులు పెడతాం : పవన్ కళ్యాణ్
పాఠశాలలు, ప్రభుత్వ ఆస్తుల కబ్జాకు పాల్పడే వ్యక్తులపై గూండా యాక్ట్ కింద కేసులు పెడతామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
By Medi Samrat Published on 7 Dec 2024 3:45 PM GMT
పవన్ వ్యాఖ్యలపై చర్చ జరగలే.. కేబినెట్ కీలక నిర్ణయాలివే..
హోంమంత్రి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి మండలిలో ఎటువంటి చర్చ జరగలేదని మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు
By Medi Samrat Published on 6 Nov 2024 12:54 PM GMT
పవన్ వ్యాఖ్యలపై మంద కృష్ణ మాదిగ తీవ్ర ఆగ్రహం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంద కృష్ణ మాదిగ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు
By Medi Samrat Published on 5 Nov 2024 3:30 PM GMT
సీఎం అందరినీ కో-ఆర్డినేట్ చేయగలరు.. పవన్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి నారాయణ
పిఠాపురం పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Kalasani Durgapraveen Published on 4 Nov 2024 10:51 AM GMT
సరస్వతి పవర్ భూములపై ఆరా తీసిన డిప్యూటీ సీఎం పవన్
పల్నాడు జిల్లా దాచేపల్లి, మాచవరం మండలాల్లో సరస్వతి పవర్ సంస్థకు చెందిన భూముల్లో అటవీ భూములు ఏవైనా ఉన్నాయా
By Kalasani Durgapraveen Published on 26 Oct 2024 2:01 AM GMT
తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చిన పవన్ కుమార్తె
సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుని దీక్ష విరమించారు
By Medi Samrat Published on 2 Oct 2024 11:05 AM GMT
'దేవర' సినిమా రిలీజ్ రోజు ఆరు 'షో' లకు.. టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్
జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' సినిమా టికెట్ల ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
By Medi Samrat Published on 21 Sep 2024 8:43 AM GMT
ఐసీయూలో పవన్ కళ్యాణ్ హీరోయిన్ భర్త
నటుడు పర్విన్ దబాస్ సెప్టెంబర్ 21, శనివారం తెల్లవారుజామున ప్రమాదానికి గురయ్యారు.
By Medi Samrat Published on 21 Sep 2024 6:57 AM GMT
Video : పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన 100 రోజులలోపే ప్రపంచ రికార్డ్
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన 100 రోజులలోపే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రపంచ రికార్డ్ సాధించింది
By Medi Samrat Published on 16 Sep 2024 7:28 AM GMT