You Searched For "Pakistan"
విశాఖ తీరంలో పాక్ జలాంతర్గామి ఘాజీ శకలాలు
1971 ఇండో-పాక్ యుద్ధ సమయంలో పాక్ జలాంతర్గామి ఘాజీ కుట్రల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
By Medi Samrat Published on 23 Feb 2024 6:12 PM IST
నవాజ్ షరీఫ్ సంచలన నిర్ణయం.. పాక్ ప్రధాని ఎవరంటే..
పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
By Srikanth Gundamalla Published on 14 Feb 2024 8:11 AM IST
ఊహించని బ్లాస్ట్.. పోలింగ్ కు ముందే ప్రాణాలు తీసేస్తున్నారు
పాకిస్థాన్‌లోని నైరుతి ప్రావిన్స్‌లోని బలూచిస్థాన్‌లో ఎన్నికల అభ్యర్థుల కార్యాలయాల సమీపంలో రెండు పేలుళ్లు సంభవించాయని స్థానిక అధికారులు తెలిపారు
By Medi Samrat Published on 7 Feb 2024 9:00 PM IST
బోర్డుతో ఒప్పందాన్ని రద్దు చేసుకునే యోచనలో పాక్ క్రికెటర్లు..!
పాక్ క్రికెట్ టీమ్‌లో గందరగోళం నెలకొంది. పాకిస్తాన్ ఆటగాళ్ళు ఫారిన్ లీగ్ ఆడాలనుకుంటున్నారు.
By Medi Samrat Published on 5 Feb 2024 3:00 PM IST
పోలీస్ స్టేషన్‌పై ఉగ్రదాడి, 10 మంది పోలీసులు మృతి
పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఏకంగా పోలీస్ స్టేషన్‌పైనే దాడికి తెగబడ్డారు.
By Srikanth Gundamalla Published on 5 Feb 2024 12:35 PM IST
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు పదేళ్ల జైలుశిక్ష
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇమ్రాన్‌ఖాన్‌ను కోర్టులో చుక్కెదురైంది.
By Srikanth Gundamalla Published on 30 Jan 2024 3:00 PM IST
'శాంతికి రామమందిర ప్రతిష్ట ముఖ్యమైన ముప్పు'.. యూఎన్‌కు లేఖ రాసిన పాకిస్తాన్
అయోధ్య రామ మందిర ప్రతిష్ఠాపన శాంతికి ముప్పు అని యూఎన్‌కు రాసిన లేఖలో పాకిస్తాన్ హెచ్చరించింది.
By అంజి Published on 26 Jan 2024 8:44 AM IST
బాబర్ సిక్స్ తాకి విలవిల్లాడిన అభిమాని.. వీడియో వైరల్..!
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈ రోజు జరిగిన మూడో మ్యాచ్‌లో పాకిస్థాన్ న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది.
By Medi Samrat Published on 17 Jan 2024 2:45 PM IST
ఎన్నికలు వాయిదా..!
ఫిబ్రవరి 8న జరగాల్సిన పాకిస్తాన్ జాతీయ ఎన్నికలను వాయిదా వేయనున్నారు.
By Medi Samrat Published on 5 Jan 2024 9:00 PM IST
ఎంఎస్ ధోనీకి పాకిస్థాన్ నుంచి ఆహ్వానం.. ఎందుకంటే..
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్న్ మహేంద్ర సింగ్ ధోనీ ఆట తీరుకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు.
By Srikanth Gundamalla Published on 30 Dec 2023 9:45 PM IST
పాకిస్థాన్‌లో న్యూఇయర్ వేడుకలపై బ్యాన్.. కారణమిదే..
పాకిస్థాన్ న్యూఇయర్ వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది.
By Srikanth Gundamalla Published on 29 Dec 2023 1:25 PM IST
Fact Check: రెండు గ్రూపులు ఇష్టమొచ్చినట్లు కొట్టుకుంటున్న వీడియో ఖలిస్తాన్ గ్రూపులకు సంబంధించినది
రెండు గ్రూపుల మధ్య గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వీడియోలో కొందరు వ్యక్తులు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం వంటివి చూడవచ్చు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 28 Dec 2023 2:10 PM IST











