You Searched For "Pakistan"
భారత్ బాటలో ఆఫ్ఘనిస్తాన్..పాక్‌కు నీటి ప్రవాహంపై ఆంక్షలు
తాలిబన్ పాలిత ఆఫ్ఘనిస్తాన్ ఆనకట్టలు నిర్మించి పాకిస్తాన్‌కు నీటిని పరిమితం చేయాలని యోచిస్తోందని ఆఫ్ఘన్ సమాచార మంత్రిత్వ శాఖ తెలిపింది
By Knakam Karthik Published on 24 Oct 2025 12:32 PM IST
అప్పుడు తప్పించారు.. ఇప్పుడు అప్పగించారు..!
మహ్మద్ రిజ్వాన్‌ను పాకిస్థాన్ వన్డే కెప్టెన్‌గా తొలగించి.. అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా ఆఫ్రిదికి నాయకత్వ బాధ్యతలు అప్పగించారు.
By Medi Samrat Published on 21 Oct 2025 10:00 AM IST
ఆఫ్ఘనిస్థాన్ యువ క్రికెటర్ల మృతిపై ఐసీసీ స్పందన పాక్‌కు నచ్చలేదట..!
పాకిస్థాన్ ఫెడరల్ మినిస్టర్ అటా తరార్ ఐసీసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
By Medi Samrat Published on 19 Oct 2025 9:00 PM IST
కాల్పుల విరమణకు అంగీకరించిన పాక్, అప్ఘనిస్తాన్
పాకిస్తాన్, అప్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలకు తెరపడింది. తాజాగా దోహాలో జరిగిన చర్చల్లో ఇరు దేశాలు తక్షణమే సీజ్ ఫైర్‌కు అంగీకరించినట్టు...
By అంజి Published on 19 Oct 2025 7:00 AM IST
'ప్రతి అంగుళం బ్రహ్మోస్ పరిధిలో'.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్‌సింగ్ హెచ్చరిక
కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం పాకిస్తాన్‌ను హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్‌ను ప్రశంసిస్తూ దానిని కేవలం ట్రైలర్ అని పేర్కొన్నారు.
By అంజి Published on 18 Oct 2025 2:05 PM IST
వలపు వలలో పడి పాకిస్తాన్‌కు గూఢచర్యం.. రాజస్థాన్ వ్యక్తి అరెస్ట్
పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) తరపున గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై రాజస్థాన్ ఇంటెలిజెన్స్ అల్వార్ నివాసిని అరెస్టు చేసింది.
By అంజి Published on 11 Oct 2025 11:32 AM IST
భారత గడ్డపై నుంచి పాక్‌కు అప్ఘాన్ వార్నింగ్
భారత పర్యటనలో ఉన్న అప్ఘాన్ తాలిబన్ ఫారిన్ మినిస్టర్ ముత్తాఖీ పాకిస్తాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
By అంజి Published on 10 Oct 2025 6:07 PM IST
ఆ మెనూలో వంటకాలకు ఆపరేషన్ సింధూర్‌లో ధ్వంసమైన ఉగ్రవాద స్థావరాల పేర్లు..!
భారత వైమానిక దళం తన 93వ వార్షికోత్సవాన్ని అక్టోబర్ 8న అత్యంత వైభవంగా జరుపుకుంది. ఈ సమయంలో చాలా కార్యక్రమాలు నిర్వహించబడ్డా.
By Medi Samrat Published on 9 Oct 2025 3:05 PM IST
ఔరంగజేబు పాలనలో తప్ప భారత్ ఎప్పుడూ ఐక్యంగా లేదు.. పాక్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
భారత్‌పై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 8 Oct 2025 6:27 PM IST
'స్వాతంత్ర్యం పొందే వరకు దాడులు కొనసాగుతాయ్'.. జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై మళ్లీ ఎటాక్..!
మంగళవారం పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును లక్ష్యంగా చేసుకుని మరోసారి పేలుడు జరిగింది. ఇందులో చాలా మందికి...
By Medi Samrat Published on 7 Oct 2025 2:12 PM IST
పాకిస్థాన్‌పై యూఎన్‌లో ఘాటు విమర్శలు చేసిన భారత్
ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో (UNSC) భారత్ పాకిస్థాన్ పై తీవ్రంగా ధ్వజమెత్తింది
By Knakam Karthik Published on 7 Oct 2025 12:44 PM IST










