You Searched For "Pakistan"
నిజమెంత: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారతదేశం 3 రాఫెల్ జెట్లను కోల్పోయిందని జైశంకర్ అంగీకరించారా?
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ భారతదేశ రఫేల్ జెట్లను కూల్చివేసిందనే వాదనలు సోషల్ మీడియాలో వ్యాపించాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 July 2025 11:22 AM IST
భారత్‌లో అడుగుపెట్టనున్న పాకిస్థాన్ టీమ్స్
పాకిస్తాన్ పురుషుల హాకీ జట్లు వచ్చే నెలలో జరిగే ఆసియా కప్, ఈ సంవత్సరం చివర్లో జరిగే జూనియర్ ప్రపంచ కప్ కోసం భారతదేశానికి రానున్నాయి.
By Medi Samrat Published on 3 July 2025 9:15 PM IST
పాకిస్తాన్లో 5.3 తీవ్రతతో భూకంపం
మధ్య పాకిస్తాన్లో ఆదివారం 5.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) ధృవీకరించింది.
By అంజి Published on 29 Jun 2025 9:47 AM IST
భారత్ కూల్చేసిన ఉగ్రవాద శిబిరాలను పునర్నిర్మిస్తున్న పాకిస్తాన్
పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా మే నెలలో భారత సైన్యం ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్ సమయంలో ధ్వంసం చేసిన ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లు, శిక్షణా శిబిరాలను...
By Medi Samrat Published on 28 Jun 2025 8:40 PM IST
చైనా నుంచి 40 స్టెల్త్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేస్తున్న పాక్.. భారత్ ఆందోళన చెందుతుందా.?
చైనాకు చెందిన కొత్త 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ జె-35లను కొనుగోలు చేయాలని పాకిస్థాన్ యోచిస్తోంది.
By Medi Samrat Published on 20 Jun 2025 9:22 PM IST
మీ మధ్యవర్తిత్వంతో కాదు, పాక్ రిక్వెస్ట్ చేస్తేనే ఆపరేషన్ సింధూర్ ఆపేశాం..ట్రంప్‌కు చెప్పిన మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడారు.
By Knakam Karthik Published on 18 Jun 2025 11:43 AM IST
ఈ జూన్ 11వ తేదీ.. పాక్ రాజకీయాల్లో చాలా కీలకం అంటున్నారు.. ఎందుకంటే..?
జైలులో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విడుదలయ్యే అవకాశం ఉందని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) అగ్ర నాయకుడు చెప్పాడు.
By Medi Samrat Published on 9 Jun 2025 4:36 PM IST
Fact Check: పాకిస్థాన్ కు మద్దతుగా వ్యాఖ్యలు చేసినందుకు యూపీ పోలీసులు బహిరంగంగా లాఠీలతో కొట్టారా?
రోడ్డుపై ఉన్న ముగ్గురు యువకులను లాఠీలతో పోలీసులు కొట్టడం, జనం చూస్తుండగానే ఇదంతా జరుగుతూ ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
By అంజి Published on 9 Jun 2025 1:27 PM IST
భారత్‌కు నాలుగు లేఖలు.. సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించాలని గట్టిగా పోరాడుతున్న పాక్..!
ఉగ్రవాదంపై పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా సింధు జలాల ఒప్పందాన్ని వాయిదా వేయాలన్న భారత్ నిర్ణయానికి వ్యతిరేకంగా పాకిస్థాన్ పట్టువిడవకుండా...
By Medi Samrat Published on 6 Jun 2025 9:11 PM IST
పాకిస్థాన్‌లోని కరాచీ జైలు నుంచి 200 మంది ఖైదీలు పరారీ
పాకిస్థాన్‌లోని కరాచీలో ఉన్న జైలు నుంచి ఏకంగా 200 మంది ఖైదీలు పరారీ అయ్యారు.
By Knakam Karthik Published on 3 Jun 2025 12:15 PM IST
ప్రపంచం ముందు మొసలి కన్నీరు కార్చేందుకు కూడా భారత్‌నే కాపీ కొట్టిన పాక్..!
ఆపరేషన్ సింధూర్ విజయాన్ని, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు సంబంధించిన నిజాలను భారత్ ప్రపంచానికి చాటి చెప్పింది.
By Medi Samrat Published on 2 Jun 2025 9:03 PM IST
పాకిస్థాన్‌లో కేకలు మొదలయ్యాయి
పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ సింధు నదీ వ్యవస్థతో ఆధారపడి ఉంది.
By Medi Samrat Published on 2 Jun 2025 5:07 PM IST