You Searched For "NewsmeterFactCheck"
నిజమెంత: భారతజట్టు ఆస్ట్రేలియా మీద గెలవగానే ఆఫ్ఘనిస్థాన్ ఆటగాళ్లు వందేమాతరం అంటూ నినాదాలు చేశారా?
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు సెమీఫైనల్‌కు చేరుకుని చరిత్ర సృష్టించింది. అయితే సెమీస్లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 28 Jun 2024 2:15 PM IST
నిజమెంత: G7 శిఖరాగ్ర సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కు ప్రధాని మోదీ షేక్ హ్యాండ్ ఇవ్వలేదా?
జీ7 సమ్మిట్ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ షేక్ హ్యాండ్ ఇస్తున్నా కూడా ప్రధాని నరేంద్ర మోదీ పట్టించుకోలేదని సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 Jun 2024 1:45 PM IST
నిజమెంత: తాము ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పారా?
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మహిళలు, యువత ఆకాంక్షలను నెరవేరుస్తామంటూ పలు హామీలను ప్రకటించింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 Jun 2024 10:00 AM IST
నిజమెంత: ముఖ్యమంత్రి పదవి చేపట్టాక చంద్రబాబు నాయుడు ఆగ్రహంతో ఊగిపోయారా?
చంద్రబాబు నాయుడు ఆవేశంతో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 Jun 2024 1:45 PM IST
నిజమెంత: తమిళనాడులో బీజేపీ ఒక్క పార్లమెంట్ స్థానం కూడా దక్కించుకోకపోవడంపై అన్నామలై కన్నీళ్లు పెట్టుకున్నారా?
తమిళనాడులో బీజేపీ పేలవమైన ప్రదర్శన కారణంగా అన్నామలై మానసికంగా క్రుంగిపోయారు అనే వాదనలతో సోషల్ మీడియాలో ఓ వీడియోను వైరల్ చేస్తున్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 Jun 2024 1:00 PM IST
FactCheck : ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించినవి అంటూ 2020 నాటి ఫోటోలు తప్పుగా లింక్ చేశారు
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, దేశ విదేశాంగ మంత్రి, పలువురు వ్యక్తులు మే 20న దేశంలోని వాయువ్య ప్రాంతంలో పొగమంచు, పర్వత ప్రాంతంలో హెలికాప్టర్ ప్రమాదంలో...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 May 2024 2:09 PM IST
నిజమెంత: భారతరత్న అవార్డు అందుకున్న వాళ్లకు నిజంగా ఇలాంటి ప్రయోజనాలు ఉంటాయా?
భారతదేశంలో ఇచ్చే అత్యంత గౌరవపురస్కారం 'భారతరత్న'. ఈ అవార్డును 1954లో స్థాపించారు. భారతదేశపు అత్యున్నత పౌర గౌరవం.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 1 May 2024 9:00 PM IST
నిజమెంత: రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేస్తుందని అమిత్ షా వ్యాఖ్యలు చేసిన వీడియోను ఎడిట్ చేశారా?
రాజ్యాంగ రిజర్వేషన్‌లను బీజేపీ ప్రభుత్వం రద్దు చేస్తుందని హోం మంత్రి అమిత్ షా పేర్కొన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 29 April 2024 6:01 PM IST
FactCheck : జూనియర్ ఎన్టీఆర్ తన షర్ట్ మీద సైకిల్ సింబల్ వేసుకున్నారా.?
ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. పలువురు సినీ తారలు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 April 2024 1:30 PM IST
నిజమెంత: బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారా?
ఏప్రిల్ 19న 2024 లోక్‌సభ ఎన్నికలకు మొదటి దశ ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ప్రధాని మోదీపై విమర్శలు చేసినట్లుగా ఓ వీడియో...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 April 2024 11:02 AM IST
FactCheck : భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేయలేదు
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ‘ఏవియేటర్’ అనే బెట్టింగ్ యాప్‌ను ఎండార్స్ చేస్తున్న పలు వీడియోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 April 2024 4:30 PM IST
నిజమెంత: హాలీవుడ్ నటి స్కార్లెట్ జాన్సన్ భారతదేశంలో పర్యటించిందా?
హాలీవుడ్ స్టార్ స్కార్లెట్ జాన్సన్ భారతదేశంలో విహారయాత్రకు వచ్చిందంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 11 April 2024 10:24 AM IST