You Searched For "NewsmeterFactCheck"

NewsMeterFactCheck, Benjamin Netanyahu, Iran, Israel
నిజమెంత: ఇరాన్ నుండి దూసుకొస్తున్న మిసైల్స్ నుండి తప్పించుకోడానికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పరిగెత్తుకుంటూ వెళ్లిపోయారా?

ఇరాన్ దాడి నుండి తనను తాను రక్షించుకోవడానికి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు భవనం కారిడార్‌ల మీదుగా బంకర్‌లోకి దూసుకుపోతున్నట్లు సోషల్...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 4 Oct 2024 1:30 PM IST


NewsMeterFactCheck, Yemen, Houthi, Israel,
నిజమెంత: యెమెన్ ఆధారిత హౌతీ తిరుగుబాటు దళం ఇజ్రాయెల్ నౌకపై దాడి చేసిందా?

హౌతీ, ఇజ్రాయెల్ పరస్పరం దాడులు చేసుకున్న సందర్భంలో యెమెన్ ఇజ్రాయెల్ నౌకపై దాడి చేసిందని పేర్కొంటూ మంటల్లో చిక్కుకుపోయిన ఓడకు సంబంధించిన వీడియో సోషల్...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 2 Oct 2024 1:30 PM IST


NewsMeterFactCheck, Bangaldesh, India, Toll Plaza
నిజమెంత: టోల్ ప్లాజాను కొందరు వ్యక్తులు ధ్వంసం చేసిన వీడియో భారత్ లో చోటు చేసుకుందా?

కుర్తా పైజామా, ముస్లిం స్కల్ క్యాప్‌లు ధరించిన వ్యక్తులు టోల్ ప్లాజా వద్ద విధ్వంసం సృష్టించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 24 Sept 2024 8:30 AM IST


NewsMeterFactCheck, Bangladesh, Scripted
నిజమెంత: బురఖా ధరించిన మహిళను వృద్ధుడు వేధించిన వైరల్ వీడియో నిజంగా జరిగినది కాదు

గడ్డం ఉన్న ఓ వ్యక్తి, మహిళను అనుచితంగా తాకినట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఆ వీడియో నిజమైన సంఘటన అని పలువురు చెబుతున్నారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 18 Sept 2024 1:15 PM IST


NewsMeterFactCheck, Rahul Gandhi, Krishnashtami celebrations
నిజమెంత: రాహుల్ గాంధీ ఇటీవల కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారా?

ఇటీవల జరిగిన కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ వేడుకల్లో పాల్గొన్నట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 28 Aug 2024 9:28 AM IST


NewsMeterFactCheck, Rohingyas, Myanmar, Bangladesh
నిజమెంత: మయన్మార్‌లో చనిపోయిన రోహింగ్యాల విజువల్స్ ను బంగ్లాదేశ్ లో అశాంతికి ముడిపెట్టారా?

హిందువుల ఇళ్లలోకి దూరి దాడి చేసి బాలికలను చంపేస్తున్నారనే వాదనతో వీడియో వైరల్ అవుతూ ఉంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 18 Aug 2024 8:15 PM IST


NewsMeterFactChecK, Hathras, stampede, Bangladesh
నిజమెంత: హత్రాస్‌లో తొక్కిసలాటకు సంబంధించిన విజువల్స్ ను బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగిన దారుణాలుగా ప్రచారం

బంగ్లాదేశ్‌లోని ముస్లింలు అత్యాచారం చేసి హిందూ మహిళలను చంపారంటూ ఓ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతూ ఉంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 16 Aug 2024 5:00 PM IST


NewsMeterFactCheck, Tel Aviv, Fire, Iran, Israel
FactCheck: టెల్ అవీవ్ మీద బాంబులతో దాడులు చేశారా?

టెల్ అవీవ్‌ పై రాకెట్ దాడులు జరగడంతో ఆ ప్రాంతమంతా మంటలు చెలరేగాయని చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 5 Aug 2024 6:11 PM IST


NewsMeterFactCheck, 2024 Paris Olympics,
నిజమెంత: పారిస్ ఒలింపిక్స్ లో ఓ వ్యక్తి వెనుకకు చూడకుండా షూటింగ్ లో పాల్గొన్నాడా?

2024 పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని గెలుచుకున్న టర్కీ షూటర్ యూసుఫ్ డికేక్ ఇంటర్నెట్ లో సంచలనంగా మారాడు.

By అంజి  Published on 4 Aug 2024 10:00 PM IST


wayanad landslide, Fekenews, NewsMeterFactCheck, Video
నిజమెంత: కేరళలో ప్రకృతి విధ్వంసానికి సంబంధించిన పాత వీడియోలను ఇటీవలివిగా చెబుతూ వైరల్ చేస్తున్నారు

కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి విలయానికి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఇప్పటికే 277 మంది ప్రాణాలు కోల్పోయారని స్థానిక మీడియా చెబుతోంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 1 Aug 2024 5:45 PM IST


Vinukonda, Palnadu, NewsMeterFactCheck
నిజమెంత: ఏపీలో జరిగిన ఘటనను ఢిల్లీలో చోటు చేసుకుందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు

ఓ వ్యక్తి పదునైన ఆయుధంతో మరో వ్యక్తిపై దారుణంగా దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 31 July 2024 2:00 PM IST


NewsMeterFactCheck, Paris Olympics 2024, World Athletic Championship
నిజమెంత: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత జట్టు 4x400m రిలే ఫైనల్స్‌కు అర్హత సాధించిందా?

ఒలింపిక్స్‌ 2024లో భారత్‌ తొలి పతకం గెలుచుకుంది. ఒలింపిక్స్‌ షూటింగ్‌ విభాగంలో పతకం సాధించిన తొలి భారత మహిళగా మనూ భాకర్‌ చరిత్ర సృష్టించారు.

By అంజి  Published on 29 July 2024 6:00 PM IST


Share it