You Searched For "NationalNews"
రుణాలపై వడ్డీ మాఫీ చేసిన ప్రభుత్వం.. 70 వేల మంది రైతులకు ప్రయోజనం
జార్ఖండ్ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అనేక పథకాలను ప్రారంభించింది
By Medi Samrat Published on 7 Oct 2024 8:59 PM IST
Haryana Elections : హర్యానా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవే..
హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. కాగా ఒన్నిచోట్ల ఇంకా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలలో ఓటర్లు ఉన్నారు
By Medi Samrat Published on 5 Oct 2024 6:44 PM IST
ఖైదీలకు ప్రత్యేక ఆహారం.. మెనూలో మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, బసంతి పులావ్..!
బెంగాల్లో షష్ఠి నుండి దశమి(దుర్గాపూజ ప్రారంభం నుంచి ముగింపు) వరకూ ఖైదీలకు జైలు అధికారులు ప్రత్యేకమైన వంటలు వడ్డించనున్నారు
By Medi Samrat Published on 5 Oct 2024 5:45 PM IST
'మేం సహనం కోల్పోయాం'.. వలస కూలీలకు రేషన్ కార్డులు ఇవ్వడంలో జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు రేషన్‌కార్డుల వలస కూలీలకు రేషన్‌కార్డులు అందించడంలో జాప్యంపై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ జరిపింది
By Medi Samrat Published on 5 Oct 2024 4:45 PM IST
ఇండిగో బుకింగ్ సిస్టమ్ విఫలం.. విమాన సేవలకు అంతరాయం
ఇండిగో ఎయిర్‌లైన్స్ టికెట్ బుకింగ్ విధానంలో సాంకేతిక లోపం కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది
By Medi Samrat Published on 5 Oct 2024 3:44 PM IST
నేడు మొట్టమొదటి భూగర్భ మెట్రో లైన్‌ను ప్రారంభించనున్న మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం మహారాష్ట్రలో పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 5 Oct 2024 7:20 AM IST
గుడ్ న్యూస్.. నేడు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్న ప్రధాని
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నుంచి శనివారం రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కానున్నాయి.
By Medi Samrat Published on 5 Oct 2024 7:08 AM IST
నేడే పోలింగ్.. సాయంత్రానికి ఈవీఎంలలో నిక్షిప్తమవనున్న 1,031 మంది అభ్యర్థుల భవితవ్యం
హర్యానాలో 15వ అసెంబ్లీ ఏర్పాటు, కొత్త ప్రభుత్వం ఎన్నిక నిమిత్తం ఓటర్లు నేడు పోలింగ్‌లో పాల్గొననున్నారు
By Medi Samrat Published on 5 Oct 2024 6:58 AM IST
గుడ్ న్యూస్.. పీఎం ఇంటర్న్‌షిప్ పథకం వచ్చేసింది..!
కేంద్ర ప్రభుత్వం పీఎం ఇంటర్న్‌షిప్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా రాబోయే ఐదేళ్లలో సుమారు 10 మిలియన్ల మంది యువతకు ప్రయోజనం కలగనుంది
By Medi Samrat Published on 4 Oct 2024 6:20 PM IST
Viral Video : ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయిన కేజ్రీవాల్
ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం కొత్త ఇంటికి మారారు. ఈరోజు ఆయన సీఎం అధికారిక నివాసంను ఖాళీ చేశారు.
By Medi Samrat Published on 4 Oct 2024 2:47 PM IST
రెండు వర్గాల మధ్య ఘర్షణ.. పోలీసు స్టేషన్‌ను లూటీ చేశారు..!
మణిపూర్‌లోని ఉఖ్రుల్లో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక గుంపు పోలీసు స్టేషన్లోకి చొరబడి ఆయుధాలను దోచుకుంది
By Medi Samrat Published on 3 Oct 2024 8:33 PM IST
Viral Video : ఉపాధ్యాయుడు కాదు ఉన్మాది
అహ్మదాబాద్‌లోని ఓ పాఠశాల ఉపాధ్యాయుడు విద్యార్థిని నిర్దాక్షిణ్యంగా కొట్టిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు
By Medi Samrat Published on 1 Oct 2024 7:30 PM IST