You Searched For "NationalNews"
రెండు కీలక నిర్ణయాలు తీసుకున్న మోదీ కేబినెట్
జాతీయ ఆరోగ్య మిషన్‌ను వచ్చే ఐదేళ్లపాటు కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
By Medi Samrat Published on 22 Jan 2025 3:27 PM IST
అదానీని అతలాకుతలం చేసిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ మూసివేత
అమెరికన్ పెట్టుబడి పరిశోధన సంస్థ, షార్ట్ సెల్లింగ్ గ్రూప్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మూతపడనుంది.
By Medi Samrat Published on 16 Jan 2025 9:18 AM IST
నామినేషన్ దాఖలు చేసిన కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఫిబ్రవరి 5న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో...
By Medi Samrat Published on 15 Jan 2025 4:30 PM IST
ఆ నాలుగు ప్రశ్నలను.. నలభై సార్లు అడిగారు..!
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది.
By Medi Samrat Published on 9 Jan 2025 6:30 PM IST
'వన్ నేషన్-వన్ ఎలక్షన్'.. నేడే పార్లమెంటరీ కమిటీ తొలి సమావేశం
ఒక దేశం, ఒక ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్లులను పరిశీలించేందుకు ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ బుధవారం తొలి సమావేశం నిర్వహించనుంది.
By Medi Samrat Published on 8 Jan 2025 8:35 AM IST
ఛత్తీస్‌గఢ్‌లో పేలిన మావోల మందుపాతర.. 9మంది జవాన్లు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లు భారీ దాడికి పాల్పడ్డారు. సోమవారం మధ్యాహ్నం అబుజ్మద్లోని దక్షిణ ప్రాంతంలో నక్సలైట్లతో ఎన్కౌంటర్ తర్వాత తిరిగి వస్తున్న...
By Medi Samrat Published on 6 Jan 2025 5:30 PM IST
లారెన్స్ బిష్ణోయ్ ఇంటర్వ్యూ కేసులో కీలక పరిణామం..!
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ జైలు ఇంటర్వ్యూకు సంబంధించి డీఎస్పీ గుర్షేర్ సింగ్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు.
By Medi Samrat Published on 6 Jan 2025 2:59 PM IST
సెప్టిక్ ట్యాంక్ లో జర్నలిస్ట్ మృతదేహం
జనవరి 1 నుంచి కనిపించకుండా పోయిన స్వతంత్ర జర్నలిస్టు శవమై కనిపించాడు.
By Medi Samrat Published on 4 Jan 2025 10:17 AM IST
అలాంటి కేసు భారత్ లో ఒక్కటి కూడా నమోదవ్వలేదు
భారతదేశంలో హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) కేసులు ఏవీ నమోదవ్వలేదని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) తెలిపింది.
By Medi Samrat Published on 3 Jan 2025 8:30 PM IST
కొత్త సంవత్సరం రైతులకు మోదీ ప్రభుత్వం కానుక..!
కొత్త సంవత్సరం తొలిరోజే రైతులకు మోదీ ప్రభుత్వం భారీ కానుకను అందించింది.
By Medi Samrat Published on 1 Jan 2025 4:16 PM IST
ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిగమ్ బోద్ ఘాట్‌లో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు.
By Medi Samrat Published on 28 Dec 2024 1:52 PM IST
మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నంపై కేంద్రం స్పష్టత
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం కోసం ప్రభుత్వం స్థలాన్ని కేటాయిస్తుందని, ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులకు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్...
By Medi Samrat Published on 28 Dec 2024 8:22 AM IST