You Searched For "NationalNews"
హరీష్‌కు వైద్యం చేస్తానంటూ వనమూలికలతో వచ్చిన బాబా.. 6 గంటల పాటు గేటు వద్దే ఉండి..
రాజస్థాన్‌లోని భిల్వారాకు చెందిన స్వామి అఖండానంద శుక్రవారం హరీష్ రాణాను కలిసేందుకు రాజ్ ఎంపైర్ సొసైటీకి చేరుకున్నారు.
By Medi Samrat Published on 15 March 2026 5:23 PM IST
ఒడిశాలో 'రిసార్ట్' రాజకీయాలు..!
రాజ్యసభ ఎన్నికలకు కొద్దిసేపటి ముందు ఒడిశా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
By Medi Samrat Published on 14 March 2026 2:07 PM IST
కాంగ్రెస్ బట్టలు చింపుకోవడం తప్ప చేసేదేమీ లేదు : ప్రధాని మోదీ
అస్సాంలో షిల్లాంగ్-సిల్చార్ కారిడార్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు.
By Medi Samrat Published on 14 March 2026 1:52 PM IST
పెళ్లింట విషాదం.. ఊరేగింపుకు దారి ఇవ్వమంటే కొట్టి చంపారు.!
ఢిల్లీలోని వజీర్‌పూర్ జెజె కాలనీలో నిన్న రాత్రి జరిగిన ఒక పెళ్లిలో ఆనందం విషాదంగా మారింది.
By Medi Samrat Published on 13 March 2026 2:47 PM IST
LPG Crisis Impact : పెరిగిన టీ, సమోసా ధరలు..!
దేశ రాజధాని ఢిల్లీ, సమీపంలోని ఆగ్రాలో ఎల్సీజీ సిలిండర్ కొరత నేపథ్యంలో ఆహార పదార్థాల ధరలు ఇప్పటికే పెరిగాయి.
By Medi Samrat Published on 13 March 2026 11:52 AM IST
జర్నలిస్ట్ హత్య కేసులో డేరా బాబాకు భారీ ఊరట.. నిర్దోషిగా విడుదల
అత్యంత వివాదాస్పదమైన జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి హత్య కేసులో డేరా చీఫ్‌కు భారీ ఊరట లభించింది.
By Medi Samrat Published on 7 March 2026 12:08 PM IST
భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. 8 మంది అరెస్టు
ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు భారీ ఉగ్రవాద కుట్రను బహిర్గతం చేశాయి. ఈ క్రమంలోనే ఆరుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశాయి.
By Medi Samrat Published on 22 Feb 2026 2:00 PM IST
US Tariff : 15 శాతం సుంకంతో భారత్‌కు ఏం ప్రయోజనం అంటే..?
US సుప్రీం కోర్టు నిర్ణయం తర్వాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంతో సహా అనేక దేశాలపై విధించిన అధిక పరస్పర సుంకాన్ని 15 శాతానికి తగ్గించారు.
By Medi Samrat Published on 22 Feb 2026 6:53 AM IST
రసాయన కర్మాగారంలో భారీ పేలుడు.. ఏడుగురు కార్మికులు సజీవ దహనం
రాజస్థాన్‌లోని భివాడిలోని ఒక రసాయన కర్మాగారంలో జరిగిన భారీ పేలుడు కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
By Medi Samrat Published on 16 Feb 2026 12:41 PM IST
రాహుల్ గాంధీ విధానమే అబద్ధాలు చెప్పడం.. అమిత్ షా ఫైర్..!
ఇటీవల కుదిరిన భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం మరియు కేంద్రం విధానాలపై లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ప్రకటన తర్వాత రాజకీయాలు వేడెక్కాయి.
By Medi Samrat Published on 14 Feb 2026 5:10 PM IST
వందేమాతరం తప్పనిసరి చేయడమా..? ముస్లిం సంఘాల ఆందోళన
వందేమాతరం పాటను తప్పనిసరి చేయాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై కొన్ని ముస్లిం సంస్థలు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
By Medi Samrat Published on 13 Feb 2026 9:10 PM IST










