You Searched For "NationalNews"
9 గంటల ప్రయాణం కేవలం 36 నిమిషాల్లోనే.. కీలక ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది.
By Medi Samrat Published on 5 March 2025 5:20 PM IST
గుడ్‌న్యూస్.. మార్చి 8న మహిళల ఖాతాల్లోకి రూ.2500
ఢిల్లీ ప్రభుత్వం మార్చి 8న మహిళా సమ్మాన్ యోజనను ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది.
By Medi Samrat Published on 1 March 2025 7:05 PM IST
ఆయన శాస్త్రవేత్త ఎందుకు కాలేకపోయారో చెప్పాలి.. యూపీ సీఎం వ్యాఖ్యలకు ఒవైసీ కౌంటర్
ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను టార్గెట్ చేశారు.
By Medi Samrat Published on 1 March 2025 6:06 PM IST
బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు వస్తున్నాడు..!
భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడిని మార్చిలో ఎన్నుకోనుంది
By Medi Samrat Published on 1 March 2025 4:30 PM IST
15 ఏళ్లు పైబడిన వాహనాలకు ఇంధనం బంద్.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
వాహనాల విషయంలో ఢిల్లీ ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది.
By Medi Samrat Published on 1 March 2025 3:15 PM IST
భారత సైన్యంపై జరుగుతున్న ప్రచారం అవాస్తవం
రాజౌరి జిల్లాలోని సుందర్బని ప్రాంతంలోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న గ్రామంలో భారత ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
By Medi Samrat Published on 27 Feb 2025 7:03 PM IST
బీజేపీని వీడిన నటి రంజన
తమిళనాడులో మూడు భాషల విధానంపై చర్చ తీవ్రరూపం దాల్చడంతో బీజేపీ తమిళనాడు ఆర్ట్ & కల్చరల్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి రంజనా నాచియార్ పార్టీకి రాజీనామా...
By Medi Samrat Published on 25 Feb 2025 3:15 PM IST
గుడ్‌న్యూస్.. రైతుల బ్యాంకు ఖాతాలలో డబ్బులు జమ చేసిన ప్రధాని
కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు.
By Medi Samrat Published on 24 Feb 2025 4:30 PM IST
ప్రతిపక్ష నేతగా ఎన్నికైన మాజీ సీఎం అతీషి
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అతిషి ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు.
By Medi Samrat Published on 23 Feb 2025 2:36 PM IST
సమయం దగ్గర పడుతోంది రైతన్నా.!
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 19వ విడతను ఫిబ్రవరి 24న ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేయనున్నారు.
By Medi Samrat Published on 21 Feb 2025 7:25 PM IST
20,000 మంది పైలట్స్ కావాలి
ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్లో భారతదేశం ఒకటి. పెరుగుతున్న విమాన ప్రయాణ డిమాండ్‌ను తీర్చడానికి రాబోయే సంవత్సరాల్లో...
By Medi Samrat Published on 20 Feb 2025 5:06 PM IST
నేడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న రేఖా గుప్తా
ఢిల్లీ తొమ్మిదో ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఇవాళ రామ్‌లీలా మైదాన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
By Medi Samrat Published on 20 Feb 2025 7:52 AM IST