You Searched For "Nalgonda"
Nalgonda: కలకలం రేపుతోన్న లాకప్ డెత్.. పోలీస్ స్టేషన్లో గిరిజనుడు మృతి
నల్గొండ జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్లో ఓ గిరిజనుడు చనిపోయాడు. భూ వివాదం కేసులో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా ఈ ఘటన జరిగింది.
By అంజి Published on 11 Dec 2023 7:51 AM IST
నల్లగొండలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. ప్రజలు ఏమంటున్నారు..?
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం దాదాపుగా చివరి దశకు చేరుకుంది.
By Srikanth Gundamalla Published on 26 Nov 2023 7:58 AM IST
మేమిద్దరం అనుకుంటే బీఆర్ఎస్ జెండా ఎక్కడా కనిపించదు : రేవంత్
తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవిని వదులుకుండని.. కేసీఆర్ ఎన్నడూ పదవులను పూచికపుల్లలా
By Medi Samrat Published on 24 Nov 2023 7:27 PM IST
ఏదో ఒకరోజు సీఎం అవుతా.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన కామెంట్స్
నల్లగొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Srikanth Gundamalla Published on 7 Nov 2023 4:15 PM IST
విషాదం.. మార్నింగ్ వాక్‌కు వెళ్లిన దంపతులు మృతి
నల్గొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన దంపతులు విగతజీవులుగా ఇంటికి తిరిగొచ్చారు.
By అంజి Published on 19 Sept 2023 1:35 PM IST
కారులో రూ.5లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు..సీసీ కెమెరాల్లో రికార్డు
నల్లగొండ జిల్లాలో కూడా ఓ ఇద్దరు దొంగలు కారులో ఉన్న రూ.5లక్షలను కొట్టేశారు.
By Srikanth Gundamalla Published on 14 Sept 2023 10:34 AM IST
Nalgonda: ఫొటోలు మార్ఫింగ్ చేసి ఇన్‌స్టాలో పోస్టు.. ఇద్దరు యువతులు సూసైడ్
నల్గొండ జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఆత్మహత్యకు యత్నించిన ఇద్దరు యువతులు ప్రాణాలు కోల్పోయారు.
By అంజి Published on 6 Sept 2023 10:27 AM IST
దారుణం..మద్యానికి రూ.100 ఇవ్వలేదని తండ్రిని చంపిన కొడుకు
నల్లగొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన కొడుకు తండ్రి రూ.100 ఇవ్వలేదని కర్రతో కొట్టి హత్య చేశాడు.
By Srikanth Gundamalla Published on 5 Aug 2023 7:25 AM IST
దారుణం.. డెలివరీ చేస్తూ మధ్యలో ఆపేసిన వైనం.. పసికందు మృతి
నల్లగొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. డెలివరీ మధ్యలో నిలపడంతో పసికందు మృతి.
By Srikanth Gundamalla Published on 18 July 2023 6:12 PM IST
తక్కువ జీతం..పిల్లల్ని పోషించలేక మిషన్ భగీరథ ఉద్యోగిని సూసైడ్
మిషన్ భగీరథ ఉద్యోగిని జీతం చాలడం లేదని.. దాంతో పిల్లల్ని పోషించడం కష్టంగా మారిందని సూసైడ్‌కు పాల్పడింది.
By Srikanth Gundamalla Published on 15 July 2023 10:06 AM IST
యాదాద్రిలో 'తెలంగాణ టాయ్ పార్క్'.. మంత్రి కేటీఆర్ శంకుస్థాపన
యాదాద్రి భువనగిరి జిల్లాలో తెలంగాణ టాయ్ పార్కుకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటి రామారావు మంగళవారం శంకుస్థాపన చేశారు.
By అంజి Published on 6 Jun 2023 7:30 PM IST
నల్గొండ జిల్లాలో కూలిన డ్రోన్.. మిస్టరీ వీడింది..!
Mystery of the drone that crashed in Nalgonda district is over. నల్గొండ జిల్లాలో పంటపొలాల్లో ప్రత్యక్షమైన ఓ డెమో హెలికాప్టర్ కలకలం రేపింది.
By Medi Samrat Published on 29 May 2023 4:30 PM IST