You Searched For "mulugu district"
ఇలాంటి అవకాశం ఈ జన్మకు దక్కిన వరం లాంటిది, భక్తితో పనిచేయాలి: సీఎం రేవంత్
పోరాటానికి, పౌరుషానికి సమ్మక్క, సారలమ్మలు స్ఫూర్తి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 23 Sept 2025 2:47 PM IST
మేడారం మాస్టర్ ప్లాన్ రెడీ..సీఎం ఆమోదం తర్వాతే పనులు
తెలంగాణ కుంభమేళాగా పిలుచుకొనే మేడారం జాతరకు మాస్టర్ ప్లాన్ సిద్దం అయ్యిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
By Knakam Karthik Published on 19 Sept 2025 10:51 AM IST
ఈసారి నిరుడు లెక్క కాదు..మేడారం జాతరకు భారీగా నిధులు
మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది.
By Knakam Karthik Published on 21 Aug 2025 10:48 AM IST
Video: ములుగు–వరంగల్ రహదారిపై కూలిన బ్రిడ్జి
ములుగు జిల్లా మల్లంపల్లి వద్ద 163 ప్రధాన రహదారిపై ఉన్న బ్రిడ్జి కూలడంతో రాకపోకలు నిలిచిపోయాయి
By Knakam Karthik Published on 8 Aug 2025 10:02 AM IST
ములుగు అభివృద్ధిలో మైలురాయి..సీతక్క ప్రతిపాదనలకు అటవీశాఖ గ్రీన్‌సిగ్నల్
ములుగు అభివృద్ధిలో కీలక మైలురాయిగా తెలంగాణ రాష్ట్ర వైల్డ్ లైఫ్ బోర్డు 9వ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.
By Knakam Karthik Published on 4 Aug 2025 3:52 PM IST
రాష్ట్రంలో వాటర్ ఫాల్స్ సందర్శనకు నో పర్మిషన్..అలా వెళ్తే కేసు
వరదల కారణంగా రాష్ట్రంలోని వాటర్ ఫాల్స్ సందర్శనకు అనుమతి లేదని అటవీశాఖ ప్రకటన విడుదల చేసింది.
By Knakam Karthik Published on 24 July 2025 8:35 AM IST
కర్రెగుట్టల్లో అలజడి..సీఎం రేవంత్‌రెడ్డితో శాంతిచర్చల కమిటీ నేతల భేటీ
శాంతి చర్చల కమిటీ నేతలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 27 April 2025 6:55 PM IST
Video: కర్రెగుట్టల్లో బయటపడ్డ సొరంగం..మావోయిస్టుల కోసం భద్రతా బలగాల జల్లెడ
ఆపరేషన్ కగార్'లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మావోయిస్టులకు చెందిన ఒక భారీ సొరంగాన్ని భద్రతా బలగాలు గుర్తించాయి.
By Knakam Karthik Published on 27 April 2025 3:03 PM IST
ములుగు జిల్లాలో టెన్షన్ టెన్షన్..మావోయిస్టుల కోసం భద్రతాబలగాల ఆపరేషన్
ములుగు జిల్లాలోని కర్రిగుట్టలను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి.
By Knakam Karthik Published on 22 April 2025 1:44 PM IST
ములుగు జిల్లాలో ఎస్‌ఐ ఆత్మహత్య.. సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని..
ములుగు జిల్లా వాజేడు ఎస్‌ఐ హరీష్ సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
By అంజి Published on 2 Dec 2024 10:43 AM IST
ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు హతం
ములుగు జిల్లా ఏటూరునాగారంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. చల్పాక సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఏదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్టు...
By అంజి Published on 1 Dec 2024 9:21 AM IST
Video: కాటేసిన పాముని పట్టుకుని.. ఆస్పత్రికి వచ్చిన మహిళ
ములుగు జిల్లాలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ దైర్య సాహసాలు చూసి వైద్యులు సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు.
By అంజి Published on 16 April 2024 8:10 PM IST