You Searched For "money"

Money, Indiramma House beneficiaries, Minister Ponguleti Srinivas Reddy, Telangana
గుడ్‌న్యూస్‌.. ఇకపై ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం 400 చదరపు అడుగులకు తగ్గకుండా.. 600 చదరపు అడుగులకు మించకుండా ఉంటే బిల్లులు విడుదల చేయాలని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి...

By అంజి  Published on 23 April 2025 9:01 AM IST


Minister Tummala Nageswara Rao,crop loss, money, farmers
Telangana: వారం రోజుల్లో రైతుల ఖాతాల్లోకి పంట నష్టం డబ్బులు

తెలంగాణలో మార్చి 21 నుంచి 23 వరకు కురిసన అకాల వర్షాలు రైతులకు తీరని నష్టాన్ని తెచ్చిపెట్టాయి.

By అంజి  Published on 28 March 2025 6:52 AM IST


Telangana govt, money, beneficiaries, Indiramma Houses
Telangana: ఇందిరమ్మ ఇళ్లు.. 15లోగా ఖాతాల్లోకి డబ్బులు

రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఊపందుకుంటోంది. మొదటి విడతలో 71,482 ఇళ్లకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. దాదాపు 700 మంది నిర్మాణం ప్రారంభించారు.

By అంజి  Published on 3 March 2025 8:31 AM IST


money, self-employment subsidized loans, APnews, BC Corporation,EWS Corporation
శుభవార్త.. ఆ రోజున వారి అకౌంట్లలోకి డబ్బులు

బీసీ, ఈడబ్ల్యూఎస్‌ కార్పొరేషన్లు మంజూరు చేసే స్వయం ఉపాధి రాయితీ రుణాలు ఎన్నికల కోడ్‌ లేని ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అమలు కానుంది.

By అంజి  Published on 19 Feb 2025 8:53 AM IST


Abhayahastam scheme, money, womens accounts, Telangana
గుడ్‌న్యూస్‌.. త్వరలో మహిళల ఖాతాల్లోకి డబ్బులు!

'అభయహస్తం' పథకం కింద 2009 - 2016 మధ్య మహిళా సంఘాల సభ్యులు జమ చేసిన డబ్బుల్ని తిరిగి చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

By అంజి  Published on 28 Jan 2025 9:46 AM IST


Government, money, LRS, Harish Rao, Telangana
ఎల్‌ఆర్‌ఎస్‌ పేరిట డబ్బులు దండుకోవాలని చూస్తున్నారు: హరీశ్‌ రావు

ఎల్‌ఆర్‌ఎస్‌పై త్వరలో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీశ్‌ రావు స్పందించారు.

By అంజి  Published on 8 Jan 2025 12:00 PM IST


State Govts, money, freebies, judges, Supreme Court
'ఉచితాలకు డబ్బులుంటాయి.. కానీ జడ్జీలకు జీతాలుండవా'.. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు , న్యాయమూర్తుల జీతాలు, పెన్షన్‌ల చెల్లింపులను నిర్లక్ష్యం చేస్తూ ఎన్నికల ఉచితాలకు నిధులు కేటాయిస్తున్న...

By అంజి  Published on 8 Jan 2025 9:15 AM IST


money, UPI, NPCI, Bank
యూపీఐతో పొరపాటున డబ్బు వేరేవారికి పంపారా? అయితే ఇలా చేయండి

మన దేశంలో యూపీఐ లావాదేవీలు బాగా పెరిగాయి. ఏ చిన్న వస్తువు కొనుగోలు చేయడానికైనా చాలా మంది ఈ పద్ధతినే ఉపయోగిస్తున్నారు.

By అంజి  Published on 18 Nov 2024 9:29 AM IST


Dream Astrology : నిద్ర‌లో ఈ క‌ల‌లు వ‌స్తే ధనవంతులు అవుతార‌ట‌..!
Dream Astrology : నిద్ర‌లో ఈ క‌ల‌లు వ‌స్తే 'ధనవంతులు' అవుతార‌ట‌..!

కలలు మన జీవితాలతో లోతైన సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఈ కలలు కొన్నిసార్లు మంచివి.. కొన్నిసార్లు చెడ్డవి వ‌స్తుంటాయి. మంచి కలలు హృదయానికి ప్ర‌శాంత‌నిస్తాయి.

By Kalasani Durgapraveen  Published on 17 Nov 2024 7:30 PM IST


mother kidnap, money, Sirisilla district, Telangana, Crime
Telangana: కొడుకు డబ్బులు ఇవ్వట్లేదని.. తల్లిని కిడ్నాప్‌ చేశారు

కొడుకు తీసుకున్న డబ్బులు ఇవ్వలేదని.. అతని తల్లిని కిడ్నాప్‌ చేశాడో వ్యక్తి. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా...

By అంజి  Published on 8 Nov 2024 8:35 AM IST


bank account holder, money, Financial News
బ్యాంక్‌ ఖాతాదారు మరణిస్తే.. ఆ డబ్బు ఎవరిది?

బ్యాంకు ఖాతాదారు మరణిస్తే.. ఆ ఖాతాలోని డబ్బుని ఏం చేస్తారు? ఆ సొమ్ము ఎవరికి దక్కుతుంది? అనే సందేహం చాలా మందికి వచ్చే ఉంటుంది.

By అంజి  Published on 30 Oct 2024 11:04 AM IST


బీరు కోసం కన్న బిడ్డను అమ్మేసిన తల్లిదండ్రులు
బీరు కోసం కన్న బిడ్డను అమ్మేసిన తల్లిదండ్రులు

మానవ సంబంధాలు బలహీనపడుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on 30 Sept 2024 2:47 PM IST


Share it