You Searched For "Marriage"

Parineeti chopra, raghav chadha, Marriage, Priyanka, absence,
చెల్లి పెళ్లికి రాని ప్రియాంక చోప్రా.. అసలు కారణం ఇదే

చెల్లి పెళ్లికి ప్రియాంక చోప్రా హాజరుకాకపోవడంపై ఆమె తల్లి మధు చోప్రా స్పందించారు.

By Srikanth Gundamalla  Published on 25 Sept 2023 3:54 PM IST


Sai pallavi,  marriage, viral photos, Tweet,
పెళ్లి జరిగిందన్న వార్తలపై స్పందించిన సాయి పల్లవి

సాయి పల్లవి పెళ్లి జరిగిపోయిందంటూ ఓ ఫొటో వైరల్ అవుతోంది. దీనిపై సాయి పల్లవి స్వయంగా క్లారిటీ ఇచ్చారు.

By Srikanth Gundamalla  Published on 22 Sept 2023 4:28 PM IST


Dundigal, Crime news,  Bahadurpally,marriage
60 ఏళ్ల వృద్ధుడు పెళ్లికి నిరాకరించడంతో.. 18 ఏళ్ల యువతి ఆత్మహత్య

హైదరాబాద్ దుండిగల్‌లోని 60 ఏళ్ల వృద్ధుడు తనతో పెళ్లికి నిరాకరించడంతో 18 ఏళ్ల యువతి తన ఇంట్లోనే ఉరేసుకుంది.

By అంజి  Published on 21 Sept 2023 8:54 AM IST


Noida woman, daughter in law, marriage, Crime news
కొడుకు పెళ్లిపై కోపం.. కోడలిని అత్త ఏం చేసిందంటే?

నోయిడాలోని ఓ మహిళ తన కుమారుడి పెళ్లిపై అసంతృప్తిగా ఉన్న కారణంగా తన కోడలును చంపేందుకు ఇద్దరు కాంట్రాక్ట్ కిల్లర్లను నియమించుకుంది.

By అంజి  Published on 12 Sept 2023 6:37 AM IST


Mahesh Vitta, Marriage, Tollywood Comedian,
ప్రియురాలిని పెళ్లాడిన టాలీవుడ్ కెమెడియన్

టాలీవుడ్‌ కమెడియన్, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ మహేశ్‌ విట్టా పెళ్లి ఘనంగా జరిగింది.

By Srikanth Gundamalla  Published on 5 Sept 2023 12:42 PM IST


Rashmika, makeup assistant, marriage, Viral video,
రష్మిక కాళ్లు మొక్కిన మేకప్‌ అసిస్టెంట్‌, వీడియో వైరల్

హీరోయిన్ రష్మిక మేకప్‌ అసిస్టెంట్‌ పెళ్లిలో సందడి చేశారు. అక్కడ జరిగిన ఓ సంఘటన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

By Srikanth Gundamalla  Published on 4 Sept 2023 11:31 AM IST


Vishwak Sen, Marriage, Tollywood,
త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరో విశ్వక్‌సేన్!

సోషల్‌ మీడియాలో హీరో విశ్వక్‌ సేన్ ఓ పోస్టు పెట్టాడు. అది పెళ్లి అప్‌డేట్‌ అని తెలుస్తోంది.

By Srikanth Gundamalla  Published on 13 Aug 2023 9:30 PM IST


Hero Vishal, Clarity,  Marriage, Rumours,
ఆ హీరోయిన్‌తో పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో విశాల్

హీరో విశాల్‌తో హీరోయిన్‌ లక్ష్మీ మీనన్‌ పెళ్లి జరిగిపోయిందనే వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి.

By Srikanth Gundamalla  Published on 11 Aug 2023 12:23 PM IST


Actress, Sherlyn chopra, Viral Comments, Marriage, Rahul Gandhi,
రాహుల్‌గాంధీని పెళ్లి చేసుకుంటానన్న నటి.. కానీ ఒక్క కండీషన్‌..!

నటి షెర్లిన్ చోప్రా సంచలన కామెంట్స్ చేసింది. రాహుల్‌ గాంధీని పెళ్లి చేసుకుంటానని.. అందులో తప్పేముందని ప్రశ్నించింది.

By Srikanth Gundamalla  Published on 6 Aug 2023 10:49 AM IST


Action King Arjun, Daughter, Aishwarya, Marriage
త్వరలోనే ఆ కమెడియన్ కొడుకుతో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ కూతురి పెళ్లి?

త్వరలోనే అర్జున్‌ కూతరు ఐశ్వర్య పెళ్లి జరగబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.

By Srikanth Gundamalla  Published on 26 Jun 2023 5:32 PM IST


Kerala Police, Bride, Marriage
పెళ్లిలో ట్విస్ట్.. వధువుని లాక్కెళ్లిన పోలీసులు.. ఎందుకంటే

కేరళలోని కోవలం ప్రాంతానికి చెందిన అల్ఫియా అనే అమ్మాయి అఖిల్‌ను ప్రేమించింది. ఇద్దరి మతాలు వేరు.

By Srikanth Gundamalla  Published on 19 Jun 2023 4:15 PM IST


Actor JD chakravarthy, marriage, anchor Vishnupriya, Tollywood
యాంకర్ విష్ణుప్రియతో పెళ్లిపై.. జేడీ చక్రవర్తి ఏమన్నారంటే?

కొన్ని నెలల క్రితం ఓ సెలబ్రిటీ గేమ్ షోలో పాల్గొన్న యాంకర్‌ విష్ణు ప్రియ సంచలన వ్యాఖ్యలు చేసింది. నటుడు జెడీ చక్రవర్తిని

By అంజి  Published on 18 Jun 2023 9:07 AM IST


Share it