You Searched For "Marriage"
రేపు పెళ్లి.. పొలంలో శవమై తేలిన యువతి
రేపు పెళ్లి జరగాల్సిన ఇంటిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెళ్లి కూతురు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించింది.
By అంజి Published on 3 Dec 2023 5:59 AM GMT
జీవిత భాగస్వామి శృంగార నిరాకరణ మానసిక క్రూరత్వమే: హైకోర్టు
జీవిత భాగస్వామి శృంగారాన్ని నిరాకరించడాన్ని మానసిక క్రూరత్వం యొక్క ఒక రూపంగా పరిగణించవచ్చని హైకోర్టు సోమవారం పేర్కొంది.
By అంజి Published on 1 Nov 2023 1:07 AM GMT
ప్రభుత్వ ఉద్యోగుల రెండో పెళ్లిపై.. రాష్ట్ర సర్కార్ కీలక ఆదేశాలు
ప్రభుత్వం తన ఉద్యోగులను వారి జీవిత భాగస్వామి జీవించి ఉండగా మరొకరితో వివాహం చేసుకోకూడదని నిషేధించింది.
By అంజి Published on 27 Oct 2023 1:42 AM GMT
'ఎందుకంటే నేను..': పెళ్లి ఎందుకు చేసుకోలేదో చెప్పిన రాహుల్ గాంధీ
ఇంత వరకు పెళ్లి చేసుకోకపోవడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఇటీవల రాహుల్ గాంధీ రాజస్థాన్‌లోని జైపూర్‌లో పర్యటించారు.
By అంజి Published on 11 Oct 2023 4:04 AM GMT
ప్రియురాలిని చంపి.. గొంతు కోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
రాజస్థాన్‌లోని జైపూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జైపూర్‌లో సోమవారం నాడు ఓ యువకుడు తాను ప్రేమించిన మహిళను హత్య చేసి తన గొంతు కోసుకున్నాడు.
By అంజి Published on 3 Oct 2023 3:55 AM GMT
చెల్లి పెళ్లికి రాని ప్రియాంక చోప్రా.. అసలు కారణం ఇదే
చెల్లి పెళ్లికి ప్రియాంక చోప్రా హాజరుకాకపోవడంపై ఆమె తల్లి మధు చోప్రా స్పందించారు.
By Srikanth Gundamalla Published on 25 Sep 2023 10:24 AM GMT
పెళ్లి జరిగిందన్న వార్తలపై స్పందించిన సాయి పల్లవి
సాయి పల్లవి పెళ్లి జరిగిపోయిందంటూ ఓ ఫొటో వైరల్ అవుతోంది. దీనిపై సాయి పల్లవి స్వయంగా క్లారిటీ ఇచ్చారు.
By Srikanth Gundamalla Published on 22 Sep 2023 10:58 AM GMT
60 ఏళ్ల వృద్ధుడు పెళ్లికి నిరాకరించడంతో.. 18 ఏళ్ల యువతి ఆత్మహత్య
హైదరాబాద్ దుండిగల్‌లోని 60 ఏళ్ల వృద్ధుడు తనతో పెళ్లికి నిరాకరించడంతో 18 ఏళ్ల యువతి తన ఇంట్లోనే ఉరేసుకుంది.
By అంజి Published on 21 Sep 2023 3:24 AM GMT
కొడుకు పెళ్లిపై కోపం.. కోడలిని అత్త ఏం చేసిందంటే?
నోయిడాలోని ఓ మహిళ తన కుమారుడి పెళ్లిపై అసంతృప్తిగా ఉన్న కారణంగా తన కోడలును చంపేందుకు ఇద్దరు కాంట్రాక్ట్ కిల్లర్లను నియమించుకుంది.
By అంజి Published on 12 Sep 2023 1:07 AM GMT
ప్రియురాలిని పెళ్లాడిన టాలీవుడ్ కెమెడియన్
టాలీవుడ్ కమెడియన్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ మహేశ్ విట్టా పెళ్లి ఘనంగా జరిగింది.
By Srikanth Gundamalla Published on 5 Sep 2023 7:12 AM GMT
రష్మిక కాళ్లు మొక్కిన మేకప్ అసిస్టెంట్, వీడియో వైరల్
హీరోయిన్ రష్మిక మేకప్ అసిస్టెంట్ పెళ్లిలో సందడి చేశారు. అక్కడ జరిగిన ఓ సంఘటన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
By Srikanth Gundamalla Published on 4 Sep 2023 6:01 AM GMT
త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరో విశ్వక్‌సేన్!
సోషల్ మీడియాలో హీరో విశ్వక్ సేన్ ఓ పోస్టు పెట్టాడు. అది పెళ్లి అప్‌డేట్ అని తెలుస్తోంది.
By Srikanth Gundamalla Published on 13 Aug 2023 4:00 PM GMT