You Searched For "Marriage"
పెళ్లి భోజనంలో లెగ్‌పీస్ రాలేదనీ.. కుర్చీలు విరిగేలా కొట్టుకున్నారు! (వీడియో)
పెళ్లిళ్లలో అప్పుడప్పుడు గొడవలు జరుగుతుంటాయి.
By Srikanth Gundamalla Published on 26 Jun 2024 6:30 AM GMT
భార్యపై అనుమానం.. పెళ్లయిన 3 నెలలకే దారుణ హత్య
కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్నాడు. పెళ్లయిన మూడు నెలలకే ఆమెను హతమార్చాడు.
By Srikanth Gundamalla Published on 23 Jun 2024 1:36 AM GMT
Viral Video : పెళ్లి కూతురికి బహుమతి ఇచ్చి పెళ్లి కొడుకుపై దాడి.. అసలు విషయం ఏమిటంటే.?
వరుడిపై టీచర్ కత్తితో దాడి చేసిన షాకింగ్ ఘటన చిత్తోర్‌గఢ్ జిల్లా ఉండ్చా గ్రామంలో చోటుచేసుకుంది.
By Medi Samrat Published on 21 May 2024 6:37 AM GMT
త్వరలోనే పెళ్లి చేసుకుంటా: రాహుల్ గాంధీ
తాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెల్లడించారు. అభిమానులు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని ప్రశ్నించగా ఆయనపై త్వరలో...
By అంజి Published on 13 May 2024 12:30 PM GMT
పెళ్లి చేసుకున్న 'గుడ్ నైట్' సినిమా హీరోయిన్
తాజాగా మరో హీరోయిన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.
By Srikanth Gundamalla Published on 18 March 2024 7:24 AM GMT
తన సినిమా హీరోయిన్‌నే పెళ్లాడబోతున్న కిరణ్ అబ్బవరం..!
టాలీవుడ్ లో చిన్న సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోల్లో ఒకరు కిరణ్ అబ్బవరం.
By Srikanth Gundamalla Published on 11 March 2024 10:46 AM GMT
రాహుల్ జీ.. నీటి సమస్య కారణంగా 'పెళ్లి' కావట్లేదు.. పరిష్కరించండి..!
కర్ణాటకలోని బెంగళూరులో నీటి ఎద్దడి తీవ్ర కలకలం రేపుతుంది. టెక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పేరొందిన ఈ నగరంలో అనేక రిజర్వాయర్లు వేసవికి ముందే ఎండిపోయాయి.
By Medi Samrat Published on 11 March 2024 10:21 AM GMT
Hyderabad: పెళ్లికి ముందు ఉరేసుకుని అమ్మాయి ఆత్మహత్య
మరో పన్నెండు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా యువతి ఆత్మహత్య చేసుకుంది.
By Srikanth Gundamalla Published on 6 March 2024 8:45 AM GMT
నేను పెళ్లి చేసుకోను: హీరోయిన్
తాను పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదని హీరోయిన్ ఆండ్రియా జెర్మియా తెలిపారు. తనకు 25 ఏళ్లు ఉన్నప్పుడు పెళ్లి ఆలోచన వచ్చిందని, కానీ ఎందుకో...
By అంజి Published on 28 Feb 2024 6:37 AM GMT
గగన్‌యాన్ వ్యోమగామిని పెళ్లి చేసుకున్న ప్రముఖ నటి
మలయాళ నటి లీనా గగన్‌యాన్ వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌ను వివాహం చేసుకుంది.
By అంజి Published on 28 Feb 2024 1:22 AM GMT
మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఫీజులను సవరించిన ఏపీ ప్రభుత్వం
పలు రకాల మ్యారేజ్ రిజిస్ట్రేషన్ (హిందూ) ఫీజులను సవరించింది రాష్ట్ర ప్రభుత్వం.
By Srikanth Gundamalla Published on 23 Jan 2024 6:14 AM GMT
ప్రియుడిని పెళ్లాడేందుకు భారత్ వచ్చిన పాక్ యువతి
కొందరు ప్రేమించిన వారిని పెళ్లాడేందుకు ఇతర దేశాల నుంచి సరిహద్దులు దాటి వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు.
By Srikanth Gundamalla Published on 6 Dec 2023 5:28 AM GMT