You Searched For "Mahabubnagar"

మరో అవినీతి తిమింగలం దొరికిపోయింది
మరో అవినీతి తిమింగలం దొరికిపోయింది

ఇటిక్యాల మండలం గద్వాల్‌లో పంచాయతీ రాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ పాండు రంగారావును అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పోలీసులు అరెస్టు చేశారు

By Medi Samrat  Published on 18 Nov 2024 8:21 PM IST


Video : కొడుకును సంచిలో చుట్టేసి చెరువులో పడేసిన తండ్రి.. ఎందుకంటే?
Video : కొడుకును సంచిలో చుట్టేసి చెరువులో పడేసిన తండ్రి.. ఎందుకంటే?

మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ గ్రామం వద్ద ఓ తండ్రి కొడుకుని గోనె సంచిలో కట్టి చెరువులో పడేశాడు.

By Medi Samrat  Published on 2 Aug 2024 7:17 PM IST


journalists, double bedroom houses, MLA Yennam Srinvias Reddy, Mahabubnagar
మహబూబ్‌నగర్ జర్నలిస్టులకు గుడ్ న్యూస్

జర్నలిస్టులకు మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు.

By అంజి  Published on 9 July 2024 8:30 PM IST


విన‌డానికే ఇష్ట‌ప‌డ‌ని విషాదం.. నాన్నను కాపాడ‌బోయి ప్రాణాలు కోల్పోయిన కూతురు
విన‌డానికే ఇష్ట‌ప‌డ‌ని విషాదం.. నాన్నను కాపాడ‌బోయి ప్రాణాలు కోల్పోయిన కూతురు

మహబూబ్‌నగర్‌లోని యెనుగొండ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం తండ్రిని రక్షించడానికి ప్రయత్నించి కూతురు కూడా ప్రాణాలు కోల్పోయింది

By Medi Samrat  Published on 2 July 2024 7:39 PM IST


Kakatiya inscription, Brahmanakottapalli, Mahabubnagar
Mahabubnagar: బ్రాహ్మణకొత్తపల్లిలో బయటపడ్డ కాకతీయ శాసనం

మహబూబ్‌నగర్ జిల్లాలో 13వ శతాబ్దానికి చెందిన తెలుగు లిపికి చెందిన శాసనం వెలుగులోకి వచ్చింది. ఓ ఆలయ స్తంభంపై ఉన్న శాసనాన్ని గుర్తించారు.

By అంజి  Published on 21 May 2024 4:29 PM IST


మహబూబ్‌నగర్ లోక్‌స‌భ బ‌రిలో మజ్లీస్ పార్టీ అభ్య‌ర్ధి..?
మహబూబ్‌నగర్ లోక్‌స‌భ బ‌రిలో మజ్లీస్ పార్టీ అభ్య‌ర్ధి..?

మే 13న జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) భావిస్తోంది

By Medi Samrat  Published on 23 April 2024 11:51 AM IST


mahabubnagar, mlc election, counting, postponed,
మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా పడింది.

By Srikanth Gundamalla  Published on 1 April 2024 7:00 PM IST


AP cop, three killed, road accident, Mahabubnagar
మహబూబ్‌నగర్‌లో రోడ్డు ప్రమాదం.. ఏపీ పోలీసుతో పాటు ముగ్గురు మృతి

తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారి సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు.

By అంజి  Published on 22 Feb 2024 8:47 AM IST


Telangana, Congress, Union min Rupala, Mahabubnagar
Telangana: కాంగ్రెస్‌కు.. వారి స్థానమేక్కడో ప్రజలు చూపిస్తారు: కేంద్రమంత్రి రూపాలా

రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానాన్ని తిరస్కరించిన కాంగ్రెస్ పార్టీకి రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని కేంద్ర మంత్రి పి రూపాలా...

By అంజి  Published on 21 Feb 2024 7:27 AM IST


Ex minister brother, threatening, woman, Mahabubnagar
మహిళకు బెదిరింపులు.. మాజీ మంత్రి సోదరుడు, మరో 20 మందిపై కేసు నమోదు

ఓ మహిళ ఇంట్లోకి చోరబడి బెదిరించినందుకు మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ సోదరుడు వి.శ్రీకాంత్‌గౌడ్‌తో పాటు మరో 20 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు

By అంజి  Published on 17 Dec 2023 7:17 AM IST


Ground Report : మహబూబ్ నగర్ వాసుల గల్ఫ్ కలలే బీఆర్ఎస్, కాంగ్రెస్ టార్గెట్
Ground Report : మహబూబ్ నగర్ వాసుల గల్ఫ్ కలలే బీఆర్ఎస్, కాంగ్రెస్ టార్గెట్

మహబూబ్‌నగర్‌ లో మౌలిక సదుపాయాలు పెరుగుతూ ఉండడంతో.. ఈ ప్రాంత అభివృద్ధి కొనసాగుతూ ఉంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 24 Nov 2023 8:53 PM IST


Police Constable, Mahabubnagar, Attack, Crime news
Mahabubnagar: వివాహేతర సంబంధం.. సీఐపై కానిస్టేబుల్ దాడి

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో గురువారం ఉదయం సీసీఎస్ (సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్)లో సీఐగా పని చేస్తున్న ఇఫ్తేకార్ అహ్మద్‌పై హత్యాయత్నం జరిగింది.

By అంజి  Published on 2 Nov 2023 1:56 PM IST


Share it