You Searched For "LifeStyle"
తెల్లవారుజామున నిద్రలేస్తే ఎన్ని లాభాలో..
సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవడం ఆరోగ్యానికి మంచిదని ఇంట్లో పెద్ద వాళ్లు చెప్తుంటే మనం పట్టించుకోం. అయితే వారు చెప్పేది అక్షర సత్యం.
By అంజి Published on 28 Jan 2025 6:52 AM IST
కడుపులో నులిపురుగులు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కలుషిత ఆహారం, నీరుతో పాటు ఇతర కారణాల వల్ల కొందరి పేగుల్లో పురుగులు చేరడం ఒక ప్రధాన సమస్యగా కనిపిస్తుంది.
By అంజి Published on 24 Jan 2025 1:45 PM IST
చదువుకుంటుంటే నిద్ర ఎందుకు వస్తుంది?
చదువుకుందామని బుక్ ఓపెన్ చేసే చాలా మందికి కొద్దిసేపటికే నిద్ర వస్తుంటుంది. అయితే ఇలా జరగడానికి అనేక కారణాలు ఉన్నాయి.
By Medi Samrat Published on 5 Jan 2025 2:16 PM IST
మెంతి గింజల నీరు చేసే మేలు తెలుసా?
మెంతులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రస్తుతం చాలా మంది మధుమేహం, అధిక బరువు, మలబద్ధకం వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
By అంజి Published on 30 Dec 2024 1:51 PM IST
గోళ్లు కొరికే అలవాటు ఉందా?.. అయితే ఇది తెలుసుకోండి
మన ఫ్రెండ్స్, బంధువుల్లో కొంత మందికి గోళ్లు కొరికే అలవాటు ఉండటాన్ని మనం గుర్తించే ఉంటాం.. చిన్నారుల్లో ఈ లక్షణం ఎక్కువగా ఉంటుంది.
By Medi Samrat Published on 27 Dec 2024 1:00 PM IST
'కంప్యూటర్ విజన్ సిండ్రోమ్' నుంచి ఉపశమనం ఇలా..
కంప్యూటర్ ముందు కూర్చొని మీ చేతిని సమాంతరంగా చాచినప్పుడు కంప్యూటర్ స్క్రీన్ మీకు అందేంత దూరంలో ఉంటే.. స్క్రీన్ మీకు చాలా దగ్గరగా ఉన్నట్టు అర్థం.
By అంజి Published on 27 Nov 2024 11:00 AM IST
బెల్లం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
బెల్లం కేవలం ఆహార పదార్థాలకు రుచిని ఇవ్వడమే కాదు.. మన ఆరోగ్యానికి కూడా మంచి చేస్తుంది. రోజూ చిన్న బెల్లం ముక్క తినడం వల్ల మరో ఆరోగ్యానికి ఎలాంటి మేలు...
By అంజి Published on 14 Nov 2024 8:00 AM IST
నిద్ర పట్టట్లేదా? ఈ చిట్కాలు ట్రై చేయండి
మంచి ఆరోగ్యం కోసం ప్రతి రోజూ కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
By అంజి Published on 12 Nov 2024 10:48 AM IST
అల్లం తినడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. ఇవి తెలిస్తే అస్సలు వదలరు
ఆరోగ్యానికి అల్లం మంచిదని తెలిసినా చాలా మంది తినడానికి ఇష్టపడరు. మన ఇంట్లో తయారు చేసే కొన్ని ఆహార పదార్థాల్లో, టీ లలో అల్లం వేస్తుంటారు.
By అంజి Published on 3 Nov 2024 9:00 AM IST
మయోనైజ్ తినడం వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలు ఇవే
మయోనైజ్ తయారీలో పచ్చి గుడ్లను వాడటం వల్ల సాల్మొనెల్లా అనే హానికర బ్యాక్టీరియా వృద్ధి చెంది వాంతులు, వికారంతో పాటు ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం...
By అంజి Published on 1 Nov 2024 1:30 PM IST
నైట్ షిప్ట్‌లో జాబ్ చేసేవారు.. ఇవి పాటించడం ఎంతో మేలు!
ఐటీ కంపెనీలు, కాల్ సెంటర్లు సహా చాలా సంస్థల్లో ఉద్యోగులకు నైట్ షిప్ట్ డ్యూటీలు చేయడం తప్పనిసరి.
By అంజి Published on 27 Oct 2024 10:11 AM IST
అలా కూర్చునే పని చేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
చాలా మంది ఐటీ, ఇతర ఉద్యోగులు ఆఫీస్‌లో గంటల కొద్దీ సమయం అలా కూర్చునే పని చేస్తుంటారు.
By అంజి Published on 24 Oct 2024 10:08 AM IST