You Searched For "LatestNews"
Video : మహిళను దారుణంగా కొడుతున్నా చూస్తూ ఉండిపోయారు.. వీడియోలు తీశారు
మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో పట్టపగలు కొందరు వ్యక్తులు ఒక మహిళను దారుణంగా కొట్టారు.
By Medi Samrat Published on 22 Jun 2024 9:30 PM IST
హీరో విజయ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ లో అపశ్రుతి
నటుడు విజయ్ శనివారం తన 50వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు తమిళనాడు వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వేడుకలను...
By Medi Samrat Published on 22 Jun 2024 8:59 PM IST
రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించిన బాలయ్య
హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ 24వ వార్షికోత్సవ వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై హాస్పిటల్ చైర్మన్ నందమూరి...
By Medi Samrat Published on 22 Jun 2024 8:37 PM IST
రాజధానికి రూ.25 లక్షల విరాళం ఇచ్చిన వైద్య విద్యార్థిని.. పోలవరంకు కూడా..
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి, రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వైష్ణవి అనే వైద్య విద్యార్థిని విరాళం అందించారు.
By Medi Samrat Published on 22 Jun 2024 7:16 PM IST
ట్రాఫిక్ పోలీసును లాక్కెళ్లిపోయిన కారు డ్రైవర్
హర్యానాలోని ఫరీదాబాద్‌లో పత్రాలను చూపించాలని కోరిన ట్రాఫిక్ పోలీసుని కారులో లాక్కుని వెళ్లి తీసుకుపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది
By Medi Samrat Published on 22 Jun 2024 7:07 PM IST
ఆచార్య లక్ష్మీకాంత దీక్షిత్ కన్నుమూత
అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపనకు నాయకత్వం వహించిన ప్రధాన అర్చకుడు ఆచార్య లక్ష్మీకాంత దీక్షిత్ (86) శనివారం ఉదయం కన్నుమూశారు.
By Medi Samrat Published on 22 Jun 2024 6:33 PM IST
వైఎస్ జగన్ కాన్వాయ్‌కి తప్పిన ప్రమాదం
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కాన్వాయ్‌కి ప్రమాదం తప్పింది. కడప ఎయిర్‌పోర్టు నుంచి పులివెందుల వెళ్తుండగా రామరాజుపల్లి వద్ద ఆయనను...
By Medi Samrat Published on 22 Jun 2024 6:01 PM IST
INDvsBAN : భారత జట్టును టెన్షన్ పెడుతోంది అదే!!
టీ20 ప్రపంచ కప్ లో భాగంగా భారత జట్టు నేడు బంగ్లాదేశ్ తో తలపడుతోంది. బంగ్లాదేశ్ జట్టు ప్రస్తుతం పసికూన అయితే కాదు.
By Medi Samrat Published on 22 Jun 2024 5:42 PM IST
ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా
ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. కొత్త ప్రభుత్వం రావడంతో అసెంబ్లీకి ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక కోసం రెండు రోజుల...
By Medi Samrat Published on 22 Jun 2024 4:15 PM IST
కూతురిపై అత్యాచారం చేసిన ఓల్డ్ సిటీ వాసికి జీవిత ఖైదు
తన సొంత కుమార్తెపై లైంగిక వేధింపులకు తెగబడినందుకు 41 ఏళ్ల వ్యక్తికి పిల్లలపై లైంగిక నేరాల నుంచి రక్షణ (పోక్సో చట్టం) కింద జీవిత ఖైదుతో పాటు రూ. 5,000...
By Medi Samrat Published on 22 Jun 2024 3:35 PM IST
పవన్ కళ్యాణ్ విమర్శలు మొదలుపెట్టేసినట్లే..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన అయ్యన్న పాత్రుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.
By Medi Samrat Published on 22 Jun 2024 2:45 PM IST
కాబోయే అల్లుడితో ఫోటో.. రూమర్స్ కు చెక్
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా పెళ్లి చేసుకోబోతోంది. జహీర్ ఇక్బాల్ అనే వ్యక్తిని జూన్ 23 న వివాహం చేసుకోబోతోంది సోనాక్షి.
By Medi Samrat Published on 21 Jun 2024 9:15 PM IST











