You Searched For "LatestNews"
గ్రూప్-1 అభ్యర్థులతో ర్యాలీగా సెక్రటేరియట్‌కు వెళ్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్
గ్రూప్-1 అభ్యర్థులు అశోక్ నగర్ చౌరస్తాలో రోడ్డుమీద బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.
By Medi Samrat Published on 19 Oct 2024 1:45 PM IST
భారత్ రాక కోసం.. వింత పరిష్కారం చూపించిన పీసీబీ
పాకిస్థాన్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ లో భారత్ పాల్గొనడంపై చాలా చర్చలు జరుగుతున్నాయి.
By Kalasani Durgapraveen Published on 19 Oct 2024 1:14 PM IST
వైసీపీ మాజీ ఎంపీ నివాసంలో ఈడీ సోదాలు
మనీలాండరింగ్ విచారణలో భాగంగా విశాఖపట్నంలోని వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ, తెలుగు సినీ నిర్మాత ఎంవీవీ సత్యనారాయణతో పాటు మరికొంతమంది నివాసాలపై...
By Medi Samrat Published on 19 Oct 2024 12:30 PM IST
ఢిల్లీ నుంచి లండన్‌కు వెళుతున్న విమానం.. ఇంతలో..!
ఢిల్లీ నుంచి లండన్‌కు బయలుదేరిన విస్తారా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఫ్రాంక్‌ఫర్ట్‌కు మళ్లించాల్సి వచ్చింది.
By Kalasani Durgapraveen Published on 19 Oct 2024 11:50 AM IST
తిరుమలలో దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే.?
తిరుమలలో ఆ శ్రీనివాసుడి సర్వ దర్శనానికి 8 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 61,576 మంది స్వామివారిని...
By Kalasani Durgapraveen Published on 19 Oct 2024 11:10 AM IST
సెంచరీ బాదిన సర్ఫరాజ్ ఖాన్
బెంగళూరు టెస్ట్ మ్యాచ్ లో నాలుగో రోజు భారతజట్టు పోరాడుతోంది.
By Medi Samrat Published on 19 Oct 2024 10:57 AM IST
Video : మియాపూర్ లో సంచరించింది చిరుత కాదట..!
మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద చిరుత కనిపించిందంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే
By Medi Samrat Published on 19 Oct 2024 10:11 AM IST
గాలి మాటలు.. అబద్ధపు ఆరోపణలు కాదు రాజకీయం అంటే..
ప్రతిపక్షం మూసీ నీ రాజకీయం చేస్తుందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
By Kalasani Durgapraveen Published on 19 Oct 2024 9:20 AM IST
Hyderabad : పబ్‌పై రైడ్.. అందమైన అమ్మాయిలతో కస్టమర్లకు తాగించి..
బంజారాహిల్స్‌లోని TOS పబ్‌పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. 42 మంది మహిళలతో సహా 140 మందిని అదుపులోకి తీసుకున్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 Oct 2024 8:28 AM IST
ఆ పార్టీతో పొత్తు ప్రకటించిన ఒవైసీ
ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అప్నాదళ్-కామెరవాడితో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తుందని ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం)...
By Kalasani Durgapraveen Published on 19 Oct 2024 7:48 AM IST
మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఈసారి కొత్త ఛాంపియన్‌ను చూడబోతున్నాం..!
మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఈసారి రెండు కొత్త జట్లు ఫైనల్స్‌కు చేరుకోగా.. ఈ ఏడాది టోర్నీలో కొత్త ఛాంపియన్‌ను చూడనున్నాం.
By Kalasani Durgapraveen Published on 19 Oct 2024 6:36 AM IST
రేపు భారీ నిరసనలకు పిలుపునిచ్చిన భజరంగ్ దళ్
హైదరాబాద్‌లో దేవాలయాలను ధ్వంసం చేసే వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతూ భజరంగ్ దళ్ భారీ నిరసనలకు పిలుపునిచ్చింది
By Medi Samrat Published on 18 Oct 2024 9:15 PM IST











