You Searched For "LatestNews"
ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన కొనకళ్ళ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ చైర్మన్ గా కొనకళ్ళ నారాయణరావు ఆర్టీసీ హౌస్ లో అధికారుల సమక్షంలో శనివారం బాధ్యతలు స్వీకరించారు
By Medi Samrat Published on 5 Oct 2024 8:45 PM IST
ఆటలోనే కాదు.. అందంలోనూ ఈ మహిళా క్రికెటర్లు మేటి..!
మహిళల టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభమైంది. భారత జట్టు తన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది
By Medi Samrat Published on 5 Oct 2024 8:10 PM IST
జమ్మూకశ్మీర్‌లో 'బీజేపీ' అధికారం చేజిక్కించుకుంటుందా.? ఎగ్జిట్ పోల్స్ ఇవే..
జమ్మూకశ్మీర్‌లో మూడు దశల్లో ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు రానున్నాయి
By Medi Samrat Published on 5 Oct 2024 7:19 PM IST
ఖైదీలకు ప్రత్యేక ఆహారం.. మెనూలో మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, బసంతి పులావ్..!
బెంగాల్‌లో షష్ఠి నుండి దశమి(దుర్గాపూజ ప్రారంభం నుంచి ముగింపు) వరకూ ఖైదీలకు జైలు అధికారులు ప్రత్యేకమైన వంటలు వడ్డించనున్నారు
By Medi Samrat Published on 5 Oct 2024 5:45 PM IST
'మేం సహనం కోల్పోయాం'.. వలస కూలీలకు రేషన్ కార్డులు ఇవ్వడంలో జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు రేషన్‌కార్డుల వలస కూలీలకు రేషన్‌కార్డులు అందించడంలో జాప్యంపై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ జరిపింది
By Medi Samrat Published on 5 Oct 2024 4:45 PM IST
ఇండిగో బుకింగ్ సిస్టమ్ విఫలం.. విమాన సేవలకు అంతరాయం
ఇండిగో ఎయిర్‌లైన్స్ టికెట్ బుకింగ్ విధానంలో సాంకేతిక లోపం కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది
By Medi Samrat Published on 5 Oct 2024 3:44 PM IST
టీటీడీలో ప్రక్షాళన ప్రారంభించాం : సీఎం చంద్రబాబు
శ్రీవారి ప్రసాదం నాణ్యత విషయంలో రాజీపడబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు
By Medi Samrat Published on 5 Oct 2024 2:00 PM IST
మరో సంచలన నిర్ణయం తీసుకున్న టీటీడీ
తిరుమల తిరుపతి దేవస్థానం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గత ఐదేళ్లుగా అమలవుతున్న రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసింది
By M.S.R Published on 5 Oct 2024 1:30 PM IST
అక్కినేని నాగార్జునపై కేసు.. కక్ష సాధింపులకు దిగారా.?
అక్కినేని నాగార్జునపై పోలీస్ కేసు అయింది. తమ్మిడికుంట కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారంటూ అక్కినేని నాగార్జునపై ఫిర్యాదు చేశారు.
By M.S.R Published on 5 Oct 2024 12:54 PM IST
శంషాబాద్‌లో దారుణం.. కన్నతండ్రిని నరికి చంపిన కసాయి కొడుకు
కన్నతండ్రిని కన్న కొడుకే అతి దారుణంగా చంపేశాడు. తండ్రిని కొడుకే గొడ్డలితో నరికి చంపిన ఘటన శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది
By M.S.R Published on 5 Oct 2024 11:30 AM IST
తిరుపతి లడ్డూపై సీఎం చంద్రబాబు మరోసారి కామెంట్లు
తిరుమలలో వీఐపీ సంస్కృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
By M.S.R Published on 5 Oct 2024 10:46 AM IST
Viral Video : చార్మినార్ పైభాగంలో ఏం జరుగుతుంది.?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వైరల్ వీడియోలో చార్మినార్ కు ఉన్న వంపు కిటికీల గుండా ఒక వ్యక్తి ఎలాంటి రక్షణ లేకుండా నడుస్తున్నట్లు కనిపించాడు
By M.S.R Published on 5 Oct 2024 9:34 AM IST











