You Searched For "LatestNews"
సిరీస్ గెలిచిన తర్వాత న్యూజిలాండ్‌కు బ్యాడ్ న్యూస్..!
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు ప్రస్తుతం భారత పర్యటనలో ఉంది. ఈ జట్టు తొలిసారి భారత్‌లో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది.
By Kalasani Durgapraveen Published on 29 Oct 2024 10:11 AM IST
రైలులో పేలుడు.. మంటలు చెలరేగి నలుగురికి తీవ్రగాయాలు
హర్యానాలోని రోహ్‌తక్ నుంచి ఢిల్లీ వెళ్తున్న రైలులో పేలుడు సంభవించింది. దీంతో మంటలు చెలరేగాయి.
By Medi Samrat Published on 28 Oct 2024 9:15 PM IST
ఆ సిరీస్‌లో ఆడతానో లేదో నేను ఎలా చెప్పగలను.? : షకీబ్
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో 2 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది
By Medi Samrat Published on 28 Oct 2024 8:30 PM IST
సెక్యూరిటీ సిబ్బందిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి సీరియస్
కృష్ణపట్నం పోర్టు విధి నిర్వహణలో ఉన్న భద్రతా సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దాడి చేశారు
By Medi Samrat Published on 28 Oct 2024 7:32 PM IST
రేవంత్ రెడ్డి మెదడు నిండా విషం తప్ప విజన్ లేదు : హరీశ్‌రావు
బడికి పోయే పిల్లల నుంచి మొదలుకుంటే పెన్షన్ తీసుకునే వృద్ధుల వరకు అందర్నీ రేవంత్ రెడ్డి మోసం చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు...
By Kalasani Durgapraveen Published on 28 Oct 2024 7:09 PM IST
జనాభా గణన సర్వేలో అడిగే ప్రశ్నలు ఇవే..!
దేశ జనాభా ఎంత అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. జనాభా లెక్కల పనులు చాలా ఏళ్లుగా నిలిచిపోయాయి.
By Medi Samrat Published on 28 Oct 2024 7:06 PM IST
అభిమాన నేతకు విద్యార్ధిని తీపి జ్ఞాపిక.. ఆనందంతో పొంగిపోయిన చంద్రబాబు
తన అభిమాన నాయకుడిని నేరుగా కలిసి తీపి జ్ఞాపికను అందించింది ఓ విద్యార్ధిని.
By Kalasani Durgapraveen Published on 28 Oct 2024 6:34 PM IST
వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పనే ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక వర్గాలతో స్నేహపూర్వక వైఖరి కొనసాగిస్తూ రాష్ట్ర ఆర్థిక పురోగతిని వేగవంతం చేసేందుకు కృతనిశ్చయంతో ఉందని సొసైటీ ఫర్ ఎంటర్...
By Kalasani Durgapraveen Published on 28 Oct 2024 5:52 PM IST
కేటీఆర్.. నువ్వు తక్షణమే నార్కోటిక్ టెస్ట్ చేయించుకో.. : షబ్బీర్ అలీ
కేటీఆర్, ఆయన బామ్మర్ది ఒకసారి నార్కోటిక్ టెస్ట్ చేయించుకుంటే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ...
By Kalasani Durgapraveen Published on 28 Oct 2024 5:40 PM IST
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. అభ్యర్థుల మూడో జాబితా విడుదల చేసిన బీజేపీ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మూడో జాబితా విడుదలైంది.
By Kalasani Durgapraveen Published on 28 Oct 2024 5:25 PM IST
సింగరేణి స్థలాలలో పెట్రోల్ బంకులు
సింగరేణి సంస్థ తన ఖాళీ జాగాలను లీజుకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది.
By Kalasani Durgapraveen Published on 28 Oct 2024 5:19 PM IST
పెద్ద జట్లపై.. భారీ మ్యాచ్‌లలో బాగా రాణిస్తాడు.. కోహ్లీకి మద్దతుగా నిలిచిన మాజీ చీఫ్ సెలక్టర్
భారత జట్టు వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం విమర్శకుల టార్గెట్. టెస్టుల్లో అతడి బ్యాట్ నుంచి పరుగులు రాకపోవడమే ఇందుకు కారణం.
By Medi Samrat Published on 28 Oct 2024 4:55 PM IST











