You Searched For "LatestNews"
ఆ నేతలకు జై శంకర్ వార్నింగ్
భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న బంగ్లాదేశ్ నాయకులపై భారత విదేశాంగ మంత్రి జై శంకర్ వార్నింగ్ ఇచ్చారు.
By Medi Samrat Published on 25 Feb 2025 12:45 PM IST
శివరాత్రికి పూజ సామాన్లు అక్కడే కొనండి : రాజా సింగ్
భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, టి రాజా సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 24 Feb 2025 9:15 PM IST
అడ్డంగా దొరికిపోయిన జీహెచ్ఎంసీ బిల్ కలెక్టర్
45,000 రూపాయలు లంచం తీసుకున్న ఆరోపణలపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) బిల్ కలెక్టర్, అతని సహచరుడిని అవినీతి నిరోధక బ్యూరో...
By Medi Samrat Published on 24 Feb 2025 8:15 PM IST
హైదరాబాద్‌లో దారుణం.. వృద్ధురాలిపై యువకుడు లైంగిక దాడి..
హైదరాబాద్ లోని రాచకొండలో 70 ఏళ్ల మానసిక వికలాంగురాలు, నిరాశ్రయులైన మహిళపై అత్యాచారం చేసిన 25 ఏళ్ల యువకుడిని యాచారం పోలీసులు అరెస్టు చేశారు
By Medi Samrat Published on 24 Feb 2025 7:44 PM IST
టీడీపీకి భారీ షాక్.. పార్టీకి, ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా
ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పదవీకి, పార్టీకి జీవీ రెడ్డి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
By Medi Samrat Published on 24 Feb 2025 7:05 PM IST
తెలివిలేని మేనేజ్‌మెంట్.. ఆటగాళ్లు కూడా అజ్ఞానులు.. పీసీబీ, క్రికెటర్లపై అక్తర్ మండిపాటు
భారత్‌పై ఓటమితో పాక్‌లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అభిమానులు నిరాశ చెందారు.
By Medi Samrat Published on 24 Feb 2025 6:51 PM IST
గుడ్‌న్యూస్.. రైతుల బ్యాంకు ఖాతాలలో డబ్బులు జమ చేసిన ప్రధాని
కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు.
By Medi Samrat Published on 24 Feb 2025 4:30 PM IST
15వ ఏజిస్ గ్రాహం బెల్ అవార్డ్స్ ఫర్ సోషల్ గుడ్ ఇన్నోవేషన్ విత్ పాథోరోల్‌లో ఫైనలిస్ట్‌గా ఎంపికైన కెమిన్ ఆక్వాసైన్స్
ప్రతిష్టాత్మకమైన 15వ ఏజిస్ గ్రాహం బెల్ అవార్డ్స్‌లో సామాజిక మంచిలో ఆవిష్కరణ విభాగంలో ఫైనలిస్ట్‌గా కెమిన్ ఆక్వాసైన్స్ గుర్తింపు పొందింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 Feb 2025 4:15 PM IST
జగన్ మొదలుపెడితే వీళ్ల వద్ద సమాధానం ఉండదు.. అందుకే ప్రతిపక్షహోదా ఇవ్వకుండా..
ప్రజల గొంతు వినే ఉద్దేశ్యం ఉంటే వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 24 Feb 2025 3:55 PM IST
జగన్ జర్మనీ వెళ్లాలి.. పవన్ సెటైర్లు..!
వైసీపీ ప్రతిపక్ష హోదా డిమాండ్‌పై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 24 Feb 2025 2:08 PM IST
'ఇప్పుడు మీరు ఏం మాట్లాడరు..' విమర్శకులకు కోహ్లీ చిన్ననాటి కోచ్ స్ట్రాంగ్ కౌంటర్..!
ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 బిగ్ మ్యాచ్‌లో భారత జట్టు పాకిస్థాన్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది.
By Medi Samrat Published on 24 Feb 2025 1:08 PM IST
51వ సెంచరీతో భారత్‌కు విజయాన్నందించిన కోహ్లీ
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో నేడు భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది.
By Medi Samrat Published on 23 Feb 2025 10:01 PM IST











