You Searched For "LatestNews"
కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై అధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు
By Medi Samrat Published on 11 Jan 2025 9:15 PM IST
కాల్ చేసిన భర్త.. లిఫ్ట్ చేయని భార్య.. అనాథగా మారిన చిన్నారి బాలిక
ఘజియాబాద్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అతనితో గొడవపడి ఢిల్లీలో ఉంటున్న అతని భార్య భర్త మరణ వార్త విని ఆత్మహత్యకు పాల్పడింది.
By Medi Samrat Published on 11 Jan 2025 8:45 PM IST
ఢిల్లీ లిక్కర్ పాలసీ.. ప్రభుత్వానికి రూ.2,026 కోట్ల నష్టం : కాగ్
ఢిల్లీ ప్రభుత్వం అనుసరించిన మద్యం పాలసీ కారణంగా ప్రభుత్వ ఖజానాకు 2026 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని కాగ్ నివేదిక తెలిపింది.
By Medi Samrat Published on 11 Jan 2025 8:04 PM IST
బైక్ మీద రైడ్ చేస్తూ రొమాన్స్.. వీడియో వైరల్ అవడంతో..
బైక్‌పై ఓ జంట రొమాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
By Medi Samrat Published on 11 Jan 2025 7:50 PM IST
కొండపోచమ్మ సాగర్ డ్యాంలో పడి ఐదుగురు హైదరాబాద్ యువకులు మృతి
తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొండపోచమ్మ సాగర్ డ్యాంలో పడి ఐదుగురు మృతి చెందారు.
By Medi Samrat Published on 11 Jan 2025 6:57 PM IST
ఆయనకు పుస్తకాలంటే ఎంత పిచ్చో మరోమారు రుజువైంది..!
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పుస్తకాలంటే అమితమైన ప్రేమ. పుస్తక ప్రియుడైన ఆయన విజయవాడ బుక్ ఫెయిర్ ను శనివారం ఉదయం సందర్శించారు.
By Medi Samrat Published on 11 Jan 2025 6:16 PM IST
పెళ్లి చేసుకోమని అడిగింది.. హత్య చేసి ఎనిమిది నెలలు ఫ్రిడ్జ్‌లో దాచాడు..!
మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో పెళ్లి చేసుకోవాలని ఓ మహిళ ఒత్తిడి చేయడంతో ఓ వ్యక్తి ఆమెను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ఎనిమిది నెలల పాటు ఫ్రిజ్‌లో ఉంచాడు.
By Medi Samrat Published on 11 Jan 2025 5:30 PM IST
అల్లు అర్జున్ కు మానవత్వం ఉంది.. మరి మీకు..?: రోజా ప్రశ్న
మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా తిరుపతి తొక్కిసలాట ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 11 Jan 2025 4:42 PM IST
ఆదోనిలో భారీగా పట్టుబడిన బంగారం
ఆంధ్రప్రదేశ్ లోని ఆదోని పట్టణంలో భారీగా బంగారం పట్టుబడింది.
By Medi Samrat Published on 11 Jan 2025 3:45 PM IST
అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు పెద్ద ఉపశమనాన్ని ఇచ్చింది.
By Medi Samrat Published on 11 Jan 2025 2:45 PM IST
దిన ఫలితాలు : ఈ రాశి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి
మిత్రులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి.
By జ్యోత్స్న Published on 11 Jan 2025 6:15 AM IST
వేగమే తన ఆయుధం.. క్రికెట్‌కు త్వరగానే రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ఫాస్ట్ బౌలర్
భారత జట్టు ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్ శుక్రవారం క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
By Medi Samrat Published on 10 Jan 2025 9:36 PM IST