You Searched For "LatestNews"
బుర్ఖా ధరించి ప్రియురాలిని ఇంటి పైకప్పు నుంచి తోసి చంపిన ప్రియుడు
ఈశాన్య ఢిల్లీలోని అశోక్ నగర్లో 19 ఏళ్ల యువతిని బుర్ఖా ధరించిన 26 ఏళ్ల వ్యక్తి ఇంటి పైకప్పు నుంచి తోసి చంపాడని పోలీసులు తెలిపారు.
By Medi Samrat Published on 25 Jun 2025 7:32 PM IST
చట్టపరంగా బనకచర్లను అడ్డుకుంటాం : మంత్రి ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి-బనకచర్లను చట్టపరంగా అడ్డుకుంటామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్...
By Medi Samrat Published on 25 Jun 2025 6:55 PM IST
ఆసక్తికర పరిణామం.. వైసీపీలో చేరిన టీడీపీ నేత
టీడీపీ సీనియర్ నాయకుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఆ పార్టీని వీడి వైసీపీలో చేరారు.
By Medi Samrat Published on 25 Jun 2025 6:18 PM IST
'రెక్కలు నీవి, ఆకాశం ఎవరి సొత్తు కాదు..' ఖర్గేపై శశి థరూర్ ఎదురుదాడి
ప్రస్తుతం కాంగ్రెస్లో పలువురు నేతల మధ్య పరిస్థితి అంతా బాగా లేదు.
By Medi Samrat Published on 25 Jun 2025 5:04 PM IST
మూడు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్
కేబినెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం మూడు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.
By Medi Samrat Published on 25 Jun 2025 4:15 PM IST
'ట్రంప్ వాదన అవాస్తవం'.. అమెరికా బాంబులు ఇరాన్ అణు కేంద్రాలకు ఎలాంటి హాని చేయలేదు..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలను అనుసరించి.. అమెరికన్ B-2 స్టెల్త్ బాంబర్ ఇరాన్ అణు స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసిందని నివేదికలు...
By Medi Samrat Published on 25 Jun 2025 8:28 AM IST
అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతులు.. అధికారిక గణాంకాలను విడుదల చేసిన ప్రభుత్వం
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతుల అధికారిక జాబితా బయటకు వచ్చింది.
By Medi Samrat Published on 24 Jun 2025 9:21 PM IST
సింగయ్య మృతి కేసు.. వైఎస్ జగన్కు నోటీసులు
వైసీపీ అధినేత జగన్ ఇటీవలి పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన తీవ్ర వివాదాస్పదమైంది.
By Medi Samrat Published on 24 Jun 2025 8:34 PM IST
'మా గ్రామంలో 184 మంది జైలుకు వెళ్లారు'.. నేను చనిపోయే వరకూ ఆ దృశ్యాలను మర్చిపోలేను
'50 ఏళ్ల ఎమర్జెన్సీ' కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ప్రసంగించారు.
By Medi Samrat Published on 24 Jun 2025 7:41 PM IST
'నాకు తెలుసు'.. కోహ్లీ ఆకస్మిక టెస్ట్ రిటైర్మెంట్పై గంగూలీ వ్యాఖ్యలు
విరాట్ కోహ్లీ టెస్టు రిటైర్మెంట్పై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు.
By Medi Samrat Published on 24 Jun 2025 7:12 PM IST
లవ్ రివేంజ్.. అహ్మదాబాద్ మెడికల్ కాలేజీ సహా 12 రాష్ట్రాల్లో బాంబు బెదిరింపులకు పాల్పడిన యువతి
కొంతకాలం క్రితం గుజరాత్లోని నరేంద్ర మోదీ స్టేడియంకు బాంబుతో బెదిరింపులు వచ్చాయి.
By Medi Samrat Published on 24 Jun 2025 6:24 PM IST
పార్టీ రెండోసారి అధికారంలోకి వస్తే పదవులన్నీ మీకే..!
నూతన పీసీసీ కార్యవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.
By Medi Samrat Published on 24 Jun 2025 5:40 PM IST