You Searched For "LatestNews"

ల‌వ్ రివేంజ్‌.. అహ్మదాబాద్ మెడిక‌ల్ కాలేజీ స‌హా 12 రాష్ట్రాల్లో బాంబు బెదిరింపులకు పాల్పడిన యువతి
ల‌వ్ రివేంజ్‌.. అహ్మదాబాద్ మెడిక‌ల్ కాలేజీ స‌హా 12 రాష్ట్రాల్లో బాంబు బెదిరింపులకు పాల్పడిన యువతి

కొంతకాలం క్రితం గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంకు బాంబుతో బెదిరింపులు వచ్చాయి.

By Medi Samrat  Published on 24 Jun 2025 6:24 PM IST

పార్టీ రెండోసారి అధికారంలోకి వస్తే పదవులన్నీ మీకే..!
పార్టీ రెండోసారి అధికారంలోకి వస్తే పదవులన్నీ మీకే..!

నూతన పీసీసీ కార్యవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.

By Medi Samrat  Published on 24 Jun 2025 5:40 PM IST

రైలు ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. జులై 1 నుంచి ఛార్జీలు పెంపు..!
రైలు ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. జులై 1 నుంచి ఛార్జీలు పెంపు..!

త్వ‌ర‌లో రైళ్ల‌లో ప్రయాణించే ప్రయాణికుల జేబులు గుల్ల కానున్నాయి

By Medi Samrat  Published on 24 Jun 2025 4:50 PM IST

94 లక్షల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున‌ సాయం.. కీల‌క నిర్ణ‌యం తీసుకున్న మంత్రివ‌ర్గం
94 లక్షల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున‌ సాయం.. కీల‌క నిర్ణ‌యం తీసుకున్న మంత్రివ‌ర్గం

బీహార్‌ రాష్ట్రంలోని నితీష్ కుమార్ ప్రభుత్వం నిర్వహించిన కులాలవారీ జనాభా గణనలో గుర్తించిన 94 లక్షల కుటుంబాలు వీలైనంత త్వరగా ఒక్కొక్కరికి రూ.2 లక్షల...

By Medi Samrat  Published on 24 Jun 2025 3:45 PM IST

షాకింగ్ : డాక్టర్ అవ్వాలనుకుంది.. కానీ, తండ్రి చేతుల్లో దెబ్బలు తిని ప్రాణాలు విడిచింది
షాకింగ్ : డాక్టర్ అవ్వాలనుకుంది.. కానీ, తండ్రి చేతుల్లో దెబ్బలు తిని ప్రాణాలు విడిచింది

మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలో ఒక షాకింగ్ సంఘటన వెలుగు చూసింది.

By Medi Samrat  Published on 23 Jun 2025 9:25 PM IST

మరదలిపై అత్యాచారం కేసులో బెయిల్‌పై విడుదలై ఆత్మహత్య చేసుకున్నాడు
మరదలిపై అత్యాచారం కేసులో బెయిల్‌పై విడుదలై ఆత్మహత్య చేసుకున్నాడు

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొని ఇటీవల బెయిల్‌పై విడుదలైన 32 ఏళ్ల వ్యక్తి తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

By Medi Samrat  Published on 23 Jun 2025 9:01 PM IST

పట్టపగలు యువతిని లైంగికంగా వేధించిన గంజాయి బ్యాచ్‌
పట్టపగలు యువతిని లైంగికంగా వేధించిన గంజాయి బ్యాచ్‌

బెంగళూరులో కిరాణా సామాగ్రి కొనుక్కుంటున్న ఒక యువతిపై పట్టపగలు కొంతమంది వ్యక్తులు లైంగికంగా వేధించారు.

By Medi Samrat  Published on 23 Jun 2025 7:53 PM IST

రూ. కోట్లు విలువ చేసే సైబర్ నేరం భగ్నం.. వివరాలు వెల్లడించిన ఎస్పీ అఖిల్ మహాజన్
రూ. కోట్లు విలువ చేసే సైబర్ నేరం భగ్నం.. వివరాలు వెల్లడించిన ఎస్పీ అఖిల్ మహాజన్

సైబర్ నేరాలు చేస్తూ కోట్ల రూపాయ‌ల‌ డబ్బులు దండుకుంటున్న నిందితులపై అదిలాబాద్ జిల్లా పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతుంది.

By Medi Samrat  Published on 23 Jun 2025 7:22 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో రూ. 62.4 కోట్ల లెగసీ వేస్ట్ ప్రాజెక్టులను దక్కించుకున్న బ్లూ ప్లానెట్
ఆంధ్రప్రదేశ్‌లో రూ. 62.4 కోట్ల లెగసీ వేస్ట్ ప్రాజెక్టులను దక్కించుకున్న బ్లూ ప్లానెట్

పర్యావరణ అనుకూల వ్యర్థాల నిర్వహణ మరియు వృత్తాకార ఆర్థిక పరిష్కారాలలో ప్రపంచ వ్యాప్తంగా అగ్రగామి సంస్థ,

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 23 Jun 2025 6:45 PM IST

సుందరం వెల్త్‌ను ప్రత్యేక సేవగా విస్తరించిన సుందరం ఫైనాన్స్
సుందరం వెల్త్‌ను ప్రత్యేక సేవగా విస్తరించిన సుందరం ఫైనాన్స్

సుందరం ఫైనాన్స్, ఏడు దశాబ్దాలకు పైగా ఆదర్శంగా సేవలందిస్తూ, అత్యంత విశ్వసనీయ ఆర్థిక సంస్థలలో ఒకటి, ఈ రోజు సుందరం వెల్త్ విస్తరణను అధికారికంగా...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 23 Jun 2025 6:45 PM IST

డ్రగ్స్ కేసులో నటుడు శ్రీరామ్ అరెస్ట్‌
డ్రగ్స్ కేసులో నటుడు శ్రీరామ్ అరెస్ట్‌

తమిళ, తెలుగు భాషా నటుడు శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ డ్రగ్స్ కేసులో చిక్కుకున్నాడు.

By Medi Samrat  Published on 23 Jun 2025 6:07 PM IST

ఇజ్రాయెల్‌కు సమాచారం అందిస్తున్న వ్య‌క్తిని ఉరితీసిన‌ ఇరాన్
ఇజ్రాయెల్‌కు సమాచారం అందిస్తున్న వ్య‌క్తిని ఉరితీసిన‌ ఇరాన్

ఇజ్రాయెల్ నిఘా సంస్థ కోసం గూఢచర్యం చేసినందుకు దోషిగా తేలిన వ్యక్తిని ఇరాన్ ప్రభుత్వం ఉరితీసిందని ఇస్లామిక్ రిపబ్లిక్ న్యాయవ్యవస్థ నివేదించింది.

By Medi Samrat  Published on 23 Jun 2025 5:24 PM IST

Share it