You Searched For "LatestNews"

భేల్ పూరీ తింటూ ఉన్నాం.. ఇంతలో నా భర్తపై కాల్పులు జరిపారు
భేల్ పూరీ తింటూ ఉన్నాం.. ఇంతలో నా భర్తపై కాల్పులు జరిపారు

"మేము భేల్‌పురి తింటూ ఉన్నాం.. ఇంతలో అతను నా భర్తను కాల్చాడు" అని పహల్‌గామ్ ఉగ్రవాద దాడి నుండి బయటపడిన ఒక మహిళ తెలిపింది.

By Medi Samrat  Published on 22 April 2025 7:08 PM IST

ఏపీలో మూడు రోజుల పాటు వ‌ర్షాలు
ఏపీలో మూడు రోజుల పాటు వ‌ర్షాలు

మంగళవారం నుండి మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

By Medi Samrat  Published on 22 April 2025 6:16 PM IST

పహల్గామ్ ఉగ్రదాడి.. హోం మంత్రికి ప్రధాని ఫోన్‌.. ఘటనా స్థలానికి వెళ్లాల‌ని ఆదేశం
పహల్గామ్ ఉగ్రదాడి.. హోం మంత్రికి ప్రధాని ఫోన్‌.. ఘటనా స్థలానికి వెళ్లాల‌ని ఆదేశం

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఓ పర్యాటకుడు మరణించాడు.

By Medi Samrat  Published on 22 April 2025 5:54 PM IST

ఆప్ ఎంపీని జిజు అని పిలుస్తున్న ఫ్యాన్స్‌.. భార్య కూడా హ్యాపీ..!
ఆప్ ఎంపీని 'జిజు' అని పిలుస్తున్న ఫ్యాన్స్‌.. భార్య కూడా హ్యాపీ..!

ఆప్ రాజ్య‌స‌భ ఎంపీ రాఘవ్ చద్దాకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By Medi Samrat  Published on 22 April 2025 5:15 PM IST

క్యాన్సర్ బాధితురాలికి జగ్గారెడ్డి రూ. 10 లక్షల సాయం
క్యాన్సర్ బాధితురాలికి జగ్గారెడ్డి రూ. 10 లక్షల సాయం

క్యాన్సర్ బాధితురాలికి టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అండ‌గా నిలిచారు.

By Medi Samrat  Published on 22 April 2025 4:57 PM IST

అభిషేక్‌ను లేట్ నైట్ పార్టీలకు వెళ్ల‌కుండా, గర్ల్ ఫ్రెండ్‌ను కలవకుండా యువీ అడ్డుకున్నాడు..!
అభిషేక్‌ను లేట్ నైట్ పార్టీలకు వెళ్ల‌కుండా, గర్ల్ ఫ్రెండ్‌ను కలవకుండా యువీ అడ్డుకున్నాడు..!

అభిషేక్ శర్మ.. టీ20లో భారత కొత్త స్టార్‌గా వెలుగొందిన‌ ఆట‌గాడు. అతి తక్కువ సమయంలోనే అతడు టీమిండియా పవర్ హిట్టర్‌గా పేరు పొందాడు

By Medi Samrat  Published on 22 April 2025 4:45 PM IST

వ్యాన్ లోతైన గుంతలో పడి 20 మంది కూలీలు మృతి.. 30 మందికి గాయాలు
వ్యాన్ లోతైన గుంతలో పడి 20 మంది కూలీలు మృతి.. 30 మందికి గాయాలు

పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. వ్యాను కాలువలో పడి 20 మంది చనిపోయారు.

By Medi Samrat  Published on 22 April 2025 4:18 PM IST

పెరుగుతున్న‌ ఉష్ణోగ్రతలు.. అధికారుల‌ను అప్రమత్తం చేసిన హోం మంత్రి
పెరుగుతున్న‌ ఉష్ణోగ్రతలు.. అధికారుల‌ను అప్రమత్తం చేసిన హోం మంత్రి

వడదెబ్బ కారణంగా ఏ ఒక్క ప్రాణం పోకూడదని హోం, విపత్తునిర్వహణ శాఖ మంత్రి అనిత అధికారుల‌ను ఆదేశించారు.

By Medi Samrat  Published on 22 April 2025 3:51 PM IST

సంప్‌లో మహిళ మృతదేహం
సంప్‌లో మహిళ మృతదేహం

దోమల్‌గూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న డిబిఆర్ మిల్స్‌లోని మూడవ అంతస్తులో ఉన్న ఒక సంప్‌లో హత్యకు గురైనట్లు భావిస్తున్న గుర్తు...

By Medi Samrat  Published on 21 April 2025 9:16 PM IST

ఏడుగురు హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు
ఏడుగురు హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు

సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల నిర్వహించిన సమావేశాలలో ఏడుగురు హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేయాలని సిఫార్సు చేసింది

By Medi Samrat  Published on 21 April 2025 8:45 PM IST

ఏపీ పోలీసుల అదుపులో రాజ్ కసిరెడ్డి
ఏపీ పోలీసుల అదుపులో రాజ్ కసిరెడ్డి

ఏపీ లిక్కర్ స్కాం కేసులో రాజ్ కసిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

By Medi Samrat  Published on 21 April 2025 8:18 PM IST

పాడుతా తీయగా కార్యక్రమంపై అంతటి ఆరోపణలా.?
పాడుతా తీయగా కార్యక్రమంపై అంతటి ఆరోపణలా.?

'పాడుతా తీయగా' కార్యక్రమం తెలుగు ప్రజలందరికీ తెలిసిన షో.

By Medi Samrat  Published on 21 April 2025 8:02 PM IST

Share it