You Searched For "LatestNews"
అత్యాచారం కేసులో మాజీ ప్రధాని మనవడికి జీవితఖైదు
అత్యాచారం కేసులో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, జేడీఎస్ నేత, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూరు కోర్టు జీవితఖైదు విధించింది
By Medi Samrat Published on 2 Aug 2025 6:15 PM IST
మోదీ, యోగి ఆదిత్యనాథ్ పేర్లు చెప్పాలని ఒత్తిడి తెచ్చారు
2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో నిర్దోషిగా విడుదలయ్యారు మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్.
By Medi Samrat Published on 2 Aug 2025 5:46 PM IST
జనసేన ఎంపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
జనసేన ఎంపీ బాలశౌరి కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎంపీ బాలశౌరి పీఏ గోపాల్ సింగ్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేశారంటూ...
By Medi Samrat Published on 2 Aug 2025 5:15 PM IST
ముగ్గురు తీవ్రవాదులను మట్టుబెట్టిన భారత సైన్యం
జమ్మూ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని అఖల్ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
By Medi Samrat Published on 2 Aug 2025 4:37 PM IST
ట్రంప్ వ్యాఖ్యలకు మోదీ కౌంటర్
భారత ఆర్థిక వ్యవస్థ 'చచ్చిపోయింది' అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన విమర్శలపై ప్రధాని నరేంద్ర మోదీ గట్టిగా బదులిచ్చారు.
By Medi Samrat Published on 2 Aug 2025 4:26 PM IST
Video : 'చెప్పు తెగుద్ది'.. ఆకతాయిలకు అనసూయ వార్నింగ్..!
సినీ నటి, యాంకర్ అనసూయ ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఓ షాపింగ్‌మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
By Medi Samrat Published on 2 Aug 2025 3:45 PM IST
వాళ్లిద్దరు మోదీని తప్పించాలని చూశారు
ప్రధాని నరేంద్ర మోదీ గురించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 2 Aug 2025 3:00 PM IST
అసలు దొంగ చంద్రబాబు: సజ్జల కామెంట్స్
లిక్కర్ స్కామ్ పేరుతో కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి వైసీపీ నాయకులను వేధిస్తోందని ఆ పార్టీ సీనియర్ నేత సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 1 Aug 2025 9:15 PM IST
అనిల్ అంబానీపై లుక్ అవుట్ నోటీసులు జారీ
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ రూ.3,000 కోట్ల రుణ మోసం కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయనపై లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేసింది.
By Medi Samrat Published on 1 Aug 2025 8:45 PM IST
17వ అంతస్థుపై నుంచి దూకి తొమ్మిదవ తరగతి బాలిక ఆత్మహత్య
తొమ్మిదవ తరగతి చదువుతున్న బాలికను బాగా చదవడం లేదంటూ కుటుంబ సభ్యులు మందలించడంతో 17వ అంతస్థుపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
By Medi Samrat Published on 1 Aug 2025 8:15 PM IST
ఫాల్కన్ స్కామ్.. రూ.18 కోట్ల విలువైన ఆస్తులు జప్తు
ఫాల్కన్ కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సంస్థకు చెందిన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) జప్తు చేసింది.
By Medi Samrat Published on 1 Aug 2025 7:45 PM IST
నేతన్నలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్
సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేనేతలకు గుడ్ న్యూస్ చెప్పింది.
By Medi Samrat Published on 1 Aug 2025 7:14 PM IST











