You Searched For "LatestNews"

ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ సస్పెన్షన్‌ పొడిగింపు
ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ సస్పెన్షన్‌ పొడిగింపు

రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి పి.వి.సునీల్ కుమార్ సస్పెన్షన్‌ను మరోసారి పొడిగించింది.

By Medi Samrat  Published on 26 Aug 2025 2:30 PM IST

టెస్ట్ క్రికెట్‌ సవాలుతో కూడిన‌ది.. అలసిపోయే ఫార్మాట్ : రోహిత్
టెస్ట్ క్రికెట్‌ సవాలుతో కూడిన‌ది.. అలసిపోయే ఫార్మాట్ : రోహిత్

భారత వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తన టెస్టు కెరీర్‌లోని కొన్ని అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు.

By Medi Samrat  Published on 25 Aug 2025 9:15 PM IST

నోటిలో పేలుడు పదార్థాలు పెట్టి ప్రియురాలిని హ‌త‌మార్చిన ప్రియుడు
నోటిలో పేలుడు పదార్థాలు పెట్టి ప్రియురాలిని హ‌త‌మార్చిన ప్రియుడు

క‌ర్ణాట‌క రాష్ట్రం మైసూరు జిల్లాలోని ఓ గ్రామంలో ప్రజలు హృదయ విదారకమైన సంఘటనను చూశారు.

By Medi Samrat  Published on 25 Aug 2025 8:00 PM IST

గంభీర్‌కు కోర్టులో ద‌క్క‌ని ఊర‌ట‌
గంభీర్‌కు కోర్టులో ద‌క్క‌ని ఊర‌ట‌

భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, అతని సంస్థ (గంభీర్ ఫౌండేషన్) మరియు కుటుంబ సభ్యులపై ట్రయల్ కోర్టు విచారణను...

By Medi Samrat  Published on 25 Aug 2025 7:15 PM IST

రెండు రోజులు మూత‌ప‌డ‌నున్న మాంసం దుకాణాలు.. ఎగ్ సెంట‌ర్స్ కూడా..
రెండు రోజులు మూత‌ప‌డ‌నున్న మాంసం దుకాణాలు.. ఎగ్ సెంట‌ర్స్ కూడా..

రాజస్థాన్‌లోని నాన్ వెజ్ ఫుడ్ ప్రియులకు ఆ రెండు రోజులు గ‌డ్డుకాల‌మే. ఆగస్టు 28న పరయూషన్ పండుగ, సెప్టెంబర్ 6 (శనివారం) అనంత చతుర్దశి సందర్భంగా ఈ రెండు...

By Medi Samrat  Published on 25 Aug 2025 6:41 PM IST

రాష్ట్రపతి నిజంగా ప్రధానితో రాజీనామా చేయించగలరా.? : ఒవైసీ
రాష్ట్రపతి నిజంగా ప్రధానితో రాజీనామా చేయించగలరా.? : ఒవైసీ

ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సోమవారం పార్లమెంటులో ఇటీవల ప్రవేశపెట్టిన బిల్లులపై...

By Medi Samrat  Published on 25 Aug 2025 6:01 PM IST

ఎరువుల కొరత ఉండదు.. ఆందోళన వ‌ద్దు : మంత్రి అచ్చెన్నాయుడు
ఎరువుల కొరత ఉండదు.. ఆందోళన వ‌ద్దు : మంత్రి అచ్చెన్నాయుడు

రాష్ట్రంలో రైతులకు ఎరువుల కొరత ఉండదని వ్యవసాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.

By Medi Samrat  Published on 25 Aug 2025 4:54 PM IST

10 సార్లు ఇంటి నుంచి పారిపోయిన వివాహిత‌.. 15 రోజులు అక్క‌డ‌.. ప‌దిహేను రోజులు ఇక్క‌డ ఉంటానంటూ..
10 సార్లు ఇంటి నుంచి పారిపోయిన వివాహిత‌.. 15 రోజులు అక్క‌డ‌.. ప‌దిహేను రోజులు ఇక్క‌డ ఉంటానంటూ..

ప్రేమ గుడ్డిది అని అంటారు. ఇదే నిజమైంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాంపూర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి 10 సార్లు పారిపోయింది.

By Medi Samrat  Published on 25 Aug 2025 4:43 PM IST

ఉగ్రవాదులు మతం అడిగి చంపారు.. కానీ మ‌న సైనికులు మాత్రం..
ఉగ్రవాదులు మతం అడిగి చంపారు.. కానీ మ‌న సైనికులు మాత్రం..

పహల్గామ్ దాడిని ప్రస్తావిస్తూ.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉగ్రవాదులకు తగిన సమాధానం ఇచ్చారు.

By Medi Samrat  Published on 25 Aug 2025 3:22 PM IST

టార్గెట్ టీమిండియా.. దూసుకొస్తున్న పృథ్వీ షా..!
టార్గెట్ టీమిండియా.. దూసుకొస్తున్న పృథ్వీ షా..!

టీమ్ ఇండియాకు దూరమైన పృథ్వీ షా.. దేశవాళీ క్రికెట్‌లో బుచ్చిబాబు టోర్నీలో భీకరంగా గర్జిస్తున్నాడు.

By Medi Samrat  Published on 25 Aug 2025 3:10 PM IST

గిల్‌ను జ‌ట్టులోకి ఎంపిక చేయడంపై భారత వెటరన్ ప‌రోక్ష విమ‌ర్శ‌లు
గిల్‌ను జ‌ట్టులోకి ఎంపిక చేయడంపై భారత వెటరన్ ప‌రోక్ష విమ‌ర్శ‌లు

ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుండి ప్రారంభమవుతుంది. ఇందుకోసం ఇటీవల సెలక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది.

By Medi Samrat  Published on 23 Aug 2025 9:00 PM IST

నిన్ను చంపి బ్లూ డ్రమ్‌లో వేస్తా.. భ‌ర్త‌ను బెదిరించిన భార్య‌
'నిన్ను చంపి బ్లూ డ్రమ్‌లో వేస్తా'.. భ‌ర్త‌ను బెదిరించిన భార్య‌

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం భోజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షకుర్‌పూర్ గ్రామంలో తన ప్రేమికుడిని కలవడానికి నిరాకరించినందుకు భార్య తన భర్తను చంపి, అతని...

By Medi Samrat  Published on 23 Aug 2025 8:00 PM IST

Share it