You Searched For "Landslide"
హిమాచల్‌లో విషాదం, కొండచరియలు విరిగిపడి ఆరుగురు మృతి
హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఒక చెట్టు శిథిలాలతో పాటు వారిపై కూలిపోవడంతో ఆరుగురు మరణించారు.
By Knakam Karthik Published on 30 March 2025 9:15 PM IST
విజయవాడలో విరిగిపడ్డ కొండచరియలు, బాలిక మృతి.. ఇళ్లు ధ్వంసం
విజయవాడలో భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో.. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
By Srikanth Gundamalla Published on 31 Aug 2024 10:47 AM IST
వయనాడ్ బాధితులకు ప్రభాస్ రూ.2 కోట్ల విరాళం
కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి విలయం సృష్టించింది.
By Srikanth Gundamalla Published on 7 Aug 2024 11:53 AM IST
వయనాడ్‌లో పెరుగుతున్న మృతులు, మట్టిదిబ్బల కిందే 240 మంది
కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి ప్రకోపం చూపించింది. ఈ విపత్తులో ఎన్నో కుటుంబాలు ప్రాణాలు కోల్పోయాయి.
By Srikanth Gundamalla Published on 1 Aug 2024 12:00 PM IST
వయనాడ్ మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా: ప్రధాని
కేరళలోని వయనాడ్ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 30 July 2024 12:45 PM IST
కేరళలో ఘోరం.. కొండచరియలు విరిగిపడి ఏడుగురు దుర్మరణం
భారీగా కొండచరియలు విరిగి పడ్డాయి. ఈ సంఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు.
By Srikanth Gundamalla Published on 30 July 2024 7:45 AM IST
కేదార్‌నాథ్ యాత్రలో విషాదం.. ముగ్గురు మృతి
ఉత్తరాఖండ్ కేదార్‌నాథ్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 21 July 2024 11:25 AM IST
Nepal: విరిగిపడ్డ కొండచరియలు..రెండు బస్సులు నదిలోపడి 65 మంది గల్లంతు
నేపాల్‌లో ఘోర ప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 12 July 2024 11:16 AM IST
కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో 2వేలకు చేరిన మృతులు
పాపువా న్యూగినీలో కొండచరియలు విరిగిపడ్డాయి.
By Srikanth Gundamalla Published on 27 May 2024 1:32 PM IST
కొండచరియలు విరిగిపడి 100 మందికిపైగా మృతి
పాపువా న్యూ గునియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 24 May 2024 12:32 PM IST
Video: పేక మేడల్లా కూలిపోయిన ఇళ్లు.. సిమ్లాలో కొండచరియల విధ్వంసం
హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలు పెను విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. అక్కడి జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది.
By అంజి Published on 16 Aug 2023 7:00 AM IST
ఉత్తరాఖండ్‌లో విరిగిపడ్డ కొండచరియలు..వరదలో 12 మంది గల్లంతు
గౌరీకుండ్ ప్రాంతంలో భారీ వరదలు సంభవించాయి. దాంతో అక్కడ కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి.
By Srikanth Gundamalla Published on 4 Aug 2023 12:48 PM IST