You Searched For "KTR"

కేటీఆర్, హరీష్ రావులకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్
కేటీఆర్, హరీష్ రావులకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్

సీఎం కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తానని మోసం చేసి రైతుల నోట్లో మట్టి కొట్టార‌ని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on 29 Sept 2023 6:01 PM IST


TDP, Telangana, Katragadda Prasuna, KTR, Chandrababu
కేటీఆర్‌కు కాట్రగడ్డ ప్రసూన ఘాటు రిప్లై.. టీడీపీతోనే కేసీఆర్ రాజకీయ ప్రస్థానం మొదలంటూ..

తెలంగాణలో టీడీపీ ఉనికి ఎక్కడ ఉందంటూ మంత్రి కేటీఆర్‌పై మాజీ ఎమ్మెల్యే, టీడీపీ తెలంగాణ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన ఘాటుగా స్పందించారు.

By అంజి  Published on 28 Sept 2023 10:15 AM IST


Telangana, CM KCR, viral fever, KTR
సీఎం కేసీఆర్‌కు వైరల్‌ ఫీవర్‌.. ప్రగతి భవన్‌లోనే చికిత్స

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జ్వరం బారిన పడ్డారు. గత వారం రోజులుగా వైరల్ ఫీవర్, దగ్గుతో బాధపడుతున్నారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

By అంజి  Published on 27 Sept 2023 7:22 AM IST


కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చిన నారా లోకేష్
కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చిన నారా లోకేష్

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

By Medi Samrat  Published on 26 Sept 2023 9:00 PM IST


ష‌ర్మిల‌కు షాక్‌.. కేటీఆర్‌తో ఏపూరి సోమన్న భేటీ
ష‌ర్మిల‌కు షాక్‌.. కేటీఆర్‌తో ఏపూరి సోమన్న భేటీ

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌తో వైఎస్సార్టీపీ నేత ఏపూరి సోమన్న భేటీ అయ్యారు.

By Medi Samrat  Published on 22 Sept 2023 6:25 PM IST


తెలంగాణ తల్లి మీద ఓట్టేసి.. అలా పోటీ చేస్తామని ప్రమాణం చేసే దమ్ముందా.? కేటీఆర్‌కు జీవన్ రెడ్డి స‌వాల్‌
తెలంగాణ తల్లి మీద ఓట్టేసి.. అలా పోటీ చేస్తామని ప్రమాణం చేసే దమ్ముందా.? కేటీఆర్‌కు జీవన్ రెడ్డి స‌వాల్‌

తెలంగాణ ఉద్య‌మం గురించి కేటీఆర్ మాట్లాడడం ఆశ్చర్యం వేస్తుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on 13 Sept 2023 7:11 PM IST


Telangana, UAE government, mercy petition,five workers, KTR
'ఆ ఐదుగురికి క్షమాభిక్ష పెట్టండి'.. యూఏఈ ప్రభుత్వాన్ని కోరిన మంత్రి కేటీఆర్‌

హత్య కేసులో దుబాయ్ జైలులో ఉన్న ఐదుగురు కార్మికుల క్షమాభిక్ష పిటిషన్‌ను ఆమోదించాలని మంత్రి కేటీఆర్‌ యుఏఈ ప్రభుత్వాన్ని కోరారు.

By అంజి  Published on 7 Sept 2023 10:39 AM IST


BRS, Pending Assembly, Candidates, KTR, KCR
పెండింగ్‌ స్థానాల్లో బీఆర్ఎస్‌ అభ్యర్థుల ప్రకటన అప్పుడేనా?

కేసీఆర్ నాలుగు స్థానాలను మాత్రమే పెండింగ్‌లో ఉంచారు. వాటి అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారనే దానిపై చర్చ జరుగుతోంది.

By Srikanth Gundamalla  Published on 29 Aug 2023 12:37 PM IST


Political ideology, BRS, KTR, US tour, Telangana
కేటీఆర్‌ యూఎస్‌ టూర్‌ పొడిగింపు.. రాజకీయ మతలబు ఇదేనా!

బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కేటీఆర్‌.. ఆగస్టు 20 నుండి అమెరికాలో పర్యటిస్తున్నారు.

By అంజి  Published on 28 Aug 2023 12:08 PM IST


KTR, double bedroom house, poor musi area,
మూసీ పరిధిలోని పేదలకు 10వేల డబుల్‌బెడ్రూం ఇళ్లు: కేటీఆర్

మూసీ నది ఒడ్డున ఉన్న పేదలకు 10వేల డబుల్‌బెడ్రూం ఇళ్లను ఇస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు.

By Srikanth Gundamalla  Published on 17 Aug 2023 8:28 PM IST


Osmania University, closed campus, Hyderabad, KTR
Hyderabad: క్లోజ్డ్‌ క్యాంపస్‌గా ఉస్మానియా యూనివర్సిటీ.. త్వరలోనే ఆ రోడ్డు మూసివేత

తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి కేటీఆర్‌.. అడిక్‌మెట్ లింక్ రోడ్‌కు ఆమోదం తెలిపారు.

By అంజి  Published on 14 Aug 2023 1:58 PM IST


మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు.. గవర్నర్ స్పందన ఇదే
మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు.. గవర్నర్ స్పందన ఇదే

Governor's response to Minister KTR's comments. తెలంగాణ క్యాబినెట్‌ సమావేశానంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కేటీఆర్ తెలంగాణ

By Medi Samrat  Published on 1 Aug 2023 4:15 PM IST


Share it