You Searched For "KTR"
బైపోల్స్‌కు మేం రెడీ..సుప్రీంకోర్టు తీర్పుపై కేటీఆర్ రియాక్షన్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
By Knakam Karthik Published on 31 July 2025 1:28 PM IST
సీఎం రమేశ్ ఆర్థికసాయం వల్లే కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యాడు: బండి సంజయ్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 27 July 2025 2:41 PM IST
నాలుగు నెలల క్రితం నా ఇంటికి వచ్చి ఏం మాట్లాడావో గుర్తుందా..? : కేటీఆర్‌పై సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనపై చేసిన ఆరోపణలపై అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ స్పందించారు.
By Medi Samrat Published on 26 July 2025 3:26 PM IST
అన్నయ్యా, హ్యాపీ బర్త్ డే...కేటీఆర్‌కు కవిత విషెస్
కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన సోదరి కల్వకుంట్ల కవిత విషెస్ తెలిపారు.
By Knakam Karthik Published on 24 July 2025 10:18 AM IST
మల్కాజ్‌గిరిలో ఇద్దరు కాంగ్రెస్ గూండాలకు బుద్ధి చెప్తాం: కేటీఆర్
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు బీఆర్ఎస్కు ప్రీ ఫైనల్స్ లాంటివి..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 23 July 2025 4:59 PM IST
హిందీ జాతీయ భాష కాదు: కేటీఆర్
హిందీ భాషపై దేశ వ్యాప్తంగా చర్చ, వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా హిందీ జాతీయ భాష కాదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.
By అంజి Published on 20 July 2025 3:03 PM IST
మమ్మల్ని రెచ్చగొడితే దాడులు చేస్తాం.. మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు
మమ్మల్ని రెచ్చగొడితే దాడులు చేస్తాం..అని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 19 July 2025 3:24 PM IST
నేను లోకేష్‌ను కలవలేదు.. కలిసినా తప్పేంటి.? : కేటీఆర్
రేవంత్‌కి ఎప్పటికీ కేసీఆర్ స్థాయి రాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు
By Medi Samrat Published on 18 July 2025 2:15 PM IST
ఆ సమయంలో కేటీఆర్ లోకేష్‌ను ఎందుకు కలిశారు.? : సీఎం రేవంత్
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 17 July 2025 6:58 PM IST
కేటీఆర్, కవితపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సంచలన ఆరోపణలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సంచలన ఆరోపణలు చేసింది.
By Medi Samrat Published on 17 July 2025 4:31 PM IST
దమ్ముంటే మేడిగడ్డ బ్యారేజ్‌పై చర్చకు రండి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే మేడిగడ్డ బ్యారేజ్ మీదనే చర్చ పెడదాం..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు
By Knakam Karthik Published on 16 July 2025 5:30 PM IST
గురుకులాల్లో దారుణాలకు బాధ్యత ఎవరిది?..సీఎం రేవంత్‌కు కేటీఆర్ ప్రశ్నలు
గురుకుల విద్యాసంస్థల్లో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనలు..విద్యార్థుల మరణాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 15 July 2025 3:38 PM IST