You Searched For "Karnataka"
ఆహార పదార్థాల్లో కృత్రిమ రంగుల వాడకంపై నిషేధం.. వాడితే రూ.10 లక్షల జరిమానా
చికెన్ కబాబ్లు, చేపల వంటకాల్లో కృత్రిమ రంగుల వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
By అంజి Published on 25 Jun 2024 10:05 AM IST
Karnataka: యువకుడిపై లైంగికదాడి కేసులో సూరజ్ రేవణ్ణ అరెస్ట్
కర్ణాటక రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 23 Jun 2024 10:15 AM IST
Renukaswamy Murder Case: వాళ్లిదరు తోటి నటులు..పెళ్లి కాలేదు!
కర్ణాటకలో చిత్రదుర్గగకు చెందిన రేణుకాస్వామి హత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 17 Jun 2024 8:18 AM IST
ఏపీ అభ్యర్థనను తిరస్కరించిన కర్ణాటక ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ అభ్యర్థనను కర్ణాటక ప్రభుత్వం తిరస్కరించింది. ఏనుగులను ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వం చేసిన అభ్యర్థనకు కర్ణాటక ప్రభుత్వం నో చెప్పింది
By Medi Samrat Published on 16 Jun 2024 9:30 PM IST
హీరో అయితే.. రాయల్ ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు: కర్ణాటక హోంమంత్రి
కన్నడ నటుడు దర్శన్ కు పోలీస్ స్టేషన్లో 'రాయల్ ట్రీట్మెంట్' వార్తలను కర్ణాటక హోం మంత్రి ఖండించారు.
By Srikanth Gundamalla Published on 14 Jun 2024 6:45 PM IST
మెట్రో రైలు ముందు దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. డిప్రెషన్ కారణంగానే..
34 ఏళ్ల బెంగళూరు వ్యక్తి డిప్రెషన్తో బాధపడుతూ సోమవారం రాత్రి హోసహళ్లి మెట్రో స్టేషన్లో రైలు ముందు దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
By అంజి Published on 11 Jun 2024 10:45 AM IST
మంత్రి రాజీనామాను ఆమోదించిన గవర్నర్
మనీలాండరింగ్ ఆరోపణలతో కర్ణాటక షెడ్యూల్డ్ తెగల సంక్షేమ శాఖ మంత్రి బి నాగేంద్ర చేసిన రాజీనామాను కర్ణాటక గవర్నర్ ఆమోదించారు.
By అంజి Published on 7 Jun 2024 12:30 PM IST
బాలికకు దెయ్యం పట్టిందని నమ్మించి.. ఆరు నెలలుగా..
దేశంలో ఏదో మూలన మూఢనమ్మకాల సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.
By Srikanth Gundamalla Published on 5 Jun 2024 8:04 AM IST
దెయ్యం పట్టిందని.. బాలికపై సోదరుడు, మతగురువు అత్యాచారం.. ఫోన్లో చిత్రీకరించి..
కర్నాటకలోని చిత్రదుర్గ జిల్లాలో మైనర్పై దెయ్యం పట్టిందనే నెపంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై ఓ మతపెద్దను పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 4 Jun 2024 6:39 AM IST
నిజమెంత: కాంగ్రెస్ పార్టీ కులమతాలతో ఓట్లను విభజించి కుట్రకు పాల్పడ్డాలని మంత్రి ఎంబీ పాటిల్ లెటర్ ను విడుదల చేశారా?
2017 జూలై 10న సోనియాగాంధీకి కర్ణాటక కాంగ్రెస్ నేత, మంత్రి డాక్టర్ ఎంబీ పాటిల్ ఓ లేఖ రాసినట్లు ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 1 Jun 2024 2:00 PM IST
భార్య తల నరికిన భర్త.. ఆపై మృతదేహం చర్మాన్ని వొలిచి..
భార్య తనకు రాత్రి భోజనం అందించలేదనే కారణంతో ఆమెను హత్య చేశాడో భర్త. ఆపై మృతదేహం చర్మాన్ని రాత్రాంతా వొలిచాడు. ఆ తర్వాత..
By అంజి Published on 31 May 2024 7:45 AM IST
నాపై తాంత్రికులతో చేతబడి చేయిస్తున్నారు: డీకే శివకుమార్
తనకు, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా రాజకీయ ప్రత్యర్థులు తాంత్రికుల ద్వారా చేతబడి చేయిస్తున్నారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్...
By అంజి Published on 31 May 2024 6:04 AM IST