You Searched For "Karnataka"
ప్రేమించట్లేదని దారుణం.. కాంగ్రెస్ నేత కూతురిని కత్తితో పొడిచి చంపిన యువకుడు
కర్ణాటకలోని హుబ్బల్లిలో కాంగ్రెస్ కార్పొరేటర్ కుమార్తెను ఆమె కళాశాల క్యాంపస్‌లో ఆమె మాజీ సహవిద్యార్థి గురువారం హత్య చేశాడు.
By అంజి Published on 19 April 2024 1:23 AM GMT
'ఎక్స్ట్రా పెగ్ తీసుకోండి'.. మహిళా మంత్రికి బీజేపీ నాయకుడి సూచన.. కాంగ్రెస్ ఫైర్
మహిళా మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ రాత్రి బాగా నిద్రపోవడానికి "ఒక పెగ్" తీసుకోవాలని సూచించిన కర్ణాటక బిజెపి నాయకుడు సంజయ్ పాటిల్ వివాదం రేకెత్తించారు.
By అంజి Published on 15 April 2024 12:45 AM GMT
కర్ణాటకలో వ్యాపారి ఇంట్లో గుట్టలుగా నగదు, బంగారం పట్టివేత (వీడియో)
ఎన్నికల వేళ కర్ణాటకలో వ్యాపారి ఇంట్లో పెద్ద ఎత్తున నగదు, బంగారు ఆభరణాలు పట్టుబడటం కలకలం రేపుతోంది.
By Srikanth Gundamalla Published on 8 April 2024 5:37 AM GMT
కర్ణాటకలో బీజేపీకి ఊహించని బలం
రాజకీయవేత్తగా మారిన నటి, కర్ణాటకలోని మాండ్యా నుంచి స్వతంత్ర ఎంపీ సుమలత అంబరీష్ శుక్రవారం బీజేపీలో చేరారు.
By Medi Samrat Published on 5 April 2024 12:45 PM GMT
Video: మహిళా ప్రయాణికురాలిపై దాడి చేసిన కండక్టర్.. అరెస్ట్
బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ)కి చెందిన ఓ మహిళా ప్రయాణికురాలిపై దాడికి పాల్పడిన బస్సు కండక్టర్‌ను కర్ణాటక పోలీసులు...
By అంజి Published on 27 March 2024 2:55 AM GMT
కేఆర్పీ పార్టీని బీజేపీలో విలీనం చేసిన మాజీమంత్రి గాలి జనార్థన్‌రెడ్డి
కర్ణాటక మాజీమంత్రి గాలి జనార్ధన్‌రెడ్డి తన సొంతుగూటికి చేరుకున్నారు.
By Srikanth Gundamalla Published on 25 March 2024 6:07 AM GMT
రాజకీయం వంశపారంపర్యం కాదు: కర్ణాటక సీఎం
లోక్‌సభ ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా రాజకీయాలు ఆసక్తిగా మారాయి.
By Srikanth Gundamalla Published on 24 March 2024 2:27 PM GMT
Fact Check: కాషాయరంగు నేమ్ బోర్డుని ధ్వంసం చేయడం వెనుక మతపరమైన కోణం లేదు
బెంగళూరులోని రామ్‌దేవ్ హాయ్ ఫ్యాషన్ నేమ్ బోర్డ్‌ను కొందరు వ్యక్తులు ధ్వంసం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 March 2024 8:00 AM GMT
మైనర్ బాలికపై మాజీ సీఎం లైంగిక వేధింపులు
మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్పపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
By అంజి Published on 15 March 2024 3:44 AM GMT
సొంత మామను చితక్కొట్టిన మహిళ.. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు
కర్ణాటకలోని మంగళూరులోని తమ ఇంట్లో ఓ మహిళ తన 87 ఏళ్ల మామను వాకింగ్ స్టిక్‌తో కొట్టడం కెమెరాకు చిక్కింది
By Medi Samrat Published on 12 March 2024 1:19 PM GMT
హెచ్చరిక.. అలాంటి గోబీ మంచూరియా తింటున్నారా.?
ఆరోగ్య సమస్యల దృష్ట్యా పుడ్ కలర్ వాడే కాటన్ క్యాండీ, గోబీ మంచూరియాలపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Medi Samrat Published on 11 March 2024 11:52 AM GMT
'రాజ్యాంగాన్ని మారుస్తాం'.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యల దుమారం
పార్లమెంటు, రాష్ట్రాల్లో బీజేపీకి మెజారిటీ ఉంటే రాజ్యాంగాన్ని మార్చవచ్చని ఆ పార్టీ ఎంపీ అనంత్‌కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
By అంజి Published on 11 March 2024 1:46 AM GMT